Back to Lyrics

Mirapakaya

2011 · 4 songs

Telugu

సుమ  షామల  కల  కల  కల 
శుభ  మంగళ  గల  గల  గల 
పలికెను  ఇలా 

దినక్  దిన్  జియా  నీకు  దిల్  దియా 
నిన్నే  ప్యార్  కీయ  పాగల్  హోగయా 
పిల్ల  ని  వల్ల  ని  వల్ల  ని  వల్ల 
దినక్  దిం  జియా  దూకుడేన్దయ 
తాకిడేన్దయ  వేగలేనయ్య 
అబ్బో  ని  వల్ల  ని  వల్ల  ని  వల్ల  రే 

నువ్వే  చెయ్యందియ  నీతోనే  నేనే  చిందయ్యా 
పువ్వుల  హరమ్  వెయ్య  విదియ  తడయ  అక్కర  లేదయ్యా 
వయసే  సయ్యందయ్యా  వాద్యాలే  మోగించొద్దయ్య 
మనసే  కలిసిందయ్యా  మకరం  మిథునం  చూడొద్దయ్య 
మ  ప  మ  ప  మ  ప  రి  మ  గ  రి  స 
సుమ  షామల  కల  కల  కల 
శుభ  మంగళ  గల  గల  గల  హోం 
పలికెను  ఇలా 

నవయువరావి  వాదన  మధికదిపిన  మధన 
నాసపిలుపుల  నిపుణ  నవ్వేస్తే  కాదు  అనగనగ 
లయ  తెలిసిన  లలన  శృతి  కలిపినా  సుగుణ 
శతమదగజ  గమన  కవ్విస్తే  కాలు  నిలబడున 
మలుపులు  తిరిగిన  రచన 
మలుపులు  తిరిగిన  రచన 
వలపులకొక  నిర్వచనం 
తొలి  వలపులకొక  నిర్వచనం 

నువ్వే  చెయ్యందియ  నీతోనే  నేనే  చిందయ్యా 
పువ్వుల  హరమ్  వయ్య  విదియ  తదియ  అక్కర  లేదయ్యా 
వయసే  సయ్యందయ్యా  వేదాలే  వల్లించొద్దయ్య 
మనసే  కలిసిందయ్యా  మేన  తోన  పని  లేదయ్యా 
మ  ప  మ  ప  మ  ప  రి  మ  గ  రి  స 
సుమ  షామల  కల  కల  కల 
శుభ  మంగళ  గల  గల  గల 
పలికెను  ఇలా 

అణువణువునా  తపన  అలుపెరగని  వేపన 
నిసి  కిరి  కిరి  కిరణ  నీ  తోటి  నేను  పడగలన 
కసి  మెరుపులా  కరుణ  సుఖ  విరుపుల  సుజనా 
జగమెరుగని  జగన  నీ  పైకి  నేను  ఎగబడన 
మగసిరి  గడసరి  ద్విగుణ   
సొగసరి  గడసరి  ద్విగుణ 
సరసకు  సరస్సులో  దిగన 
చెలి  సరసకు  సరసుల  దిగన 

నువ్వే  చెయ్యందియ  నీతోనే   నేనే  చిందయ్యా 
పువ్వుల  హరమ్  వయ్య  విదియ  తదియ  అక్కర  లేదయ్యా 
వయసే  సయ్యందయ్యా  వేదాలే  వల్లించొద్దయ్య 
మనసే  కలిసిందయ్యా  మేన   తోని   పని   లేదయ్యా 
మ  ప  మ  ప  మ  ప  రి  మ  గ  రి  స 

దినక్  దిన్  జియా  నిన్నే  ప్యార్  కీయ 
పాగల్  హోగయా 
పిల్ల  ని  వల్ల  ని  వల్ల  ని  వల్ల

English

Suma Shamala Kala Kala Kala
Shubha Mangala Gala Gala Gala
Palikenu Ilaa

Dhinaku Dhin Jiya Neeku Dil Diya
Ninne Pyar Kiya Paagal Hogaya
Pilla Ni Valla Ni Valla Ni Valla
Dhinaku Dhin Jiya Dhookudendhaya
Thakidendhaya Vegalenayya
Abbo Ni Valla Ni Valla Ni Valla Re

Nuvve Cheyyandhiya Needhone Nene Chindhayya
pUvvula Haram vayya Vidhiya Thadaya Akkara Ledhayya
Vayase Sayyandhayya Vadhyale Moginchoddayya
Manase Kalisindhayya Makaram Mithunam Chudodhayya
Ma Pa Ma Pa Ma Pa Ri Ma Ga Ri Sa
Suma Shamala Kala Kala Kala
Shubha Mangala Gala Gala Gala ho
Palikenu Ilaa

Navayuvaravi Vadhana Madhikadhipina Madhana
Nasapilupula Nipuna Navvesthe Kadhu Anaganaga
Laya Thelisina Lalana Shruthi Kalipina Suguna
Shatamadhagaja Gamana Kavvisthe Kalu Nilabaduna
malupulu Thirigina Rachana
malupulu Thirigina Rachana
Valapulakoka nirvachana
Tholi Valapulakoka nirvachana

Nuvve Cheyyandhiya Needhone Nene Chindhayya
puvvula Haram vayya Vidhiya Thadaya Akkara Ledhayya
Vayase Sayyandhayya Vedhale Vallinchoddayya
Manase Kalisindhayya Mena Thoni Pani Ledhayya
Ma Pa Ma Pa Ma Pa Ri Ma Ga Ri Sa
Suma Shamala Kala Kala Kala
Shubha Mangala Gala Gala Gala
Palikenu Ilaa

Anuvanuvuna Thapana Aluperagani Vepana
Nisi Kiri Kiri Kirana Nee Thoti Nenu Padagalana
Kasi Merupula Karuna Sukha Virupula Sujana
Jagamerugani Jagana Nee Paiki Nenu Yegabadana
Magasiri Gadasari Dwiguna
Sogasari Gadasari Dwiguna
Sarasaku Sarasulo Dhigana
Cheli Sarasaku Sarasula Dhigana

Nuvve Cheyyandhiya Neethone Nene Chindhayya
puvvula Haram vayya Vidhiya Thadaya Akkara Ledhayya
Vayase Sayyandhayya Veladhi Bandhuvuloddayya
Manase Kalisindhayya Mama Jeevanamae Manadhina Cheliya
Ma Pa Ma Pa Ma Pa Ri Ma Ga Ri Sa

Dhinaku Dhin Jiya Ninne Pyar Kiya
Pagal Hogaya
Pilla Ni Valla Ni Valla Ni Valla

Community

Like, share, and discuss

to start a discussion.