Back to Lyrics

Mirapakaya

2011 · 4 songs

Telugu

చిరుగాలేయ్  వస్తే  వస్తే  వస్తూ  వస్తూ  వానే  తేస్తేయ్ 
వానల్లో  ఒక్కో  చినుకు  ముత్యపు  పూవై  పూస్తేయ్  పూస్తేయ్ 
చిరుగాలేయ్  వస్తే  వస్తే  వస్తూ  వస్తూ  వానే  తేస్తేయ్   
వానల్లో  దోస్తీకొచ్చే  తోడే  ఉంటె  మస్తేయ్  మస్తేయ్ 
అరేయ్  గుంగురో  గుంగురో 
అరె  సూపరో  తోపు  రో 
అరేయ్  గుంగురో  గుంగురో 

అరె  గుంగురో  గుంగురో  గళ్లంటూ  మొంగేరో  గుంగురో 
అయ్యయ్యయి  గంగురో  గంగురో  చింగంటు  గుంజెరో  గుంగురో 
అరె  గింగరో  గింగరో  తిమ్మిరిగా  సింగారో  సంగురో 
రాయి  రాయి  రాయి  రంగురో  రంగురో 
లైఫంట్  ఏంగాలో  రంగురో 

చిరుగాలేయ్  వస్తే  వస్తే  వస్తూ  వస్తూ  వానే  తేస్తేయ్ 
చినుకుల్లో  సల్సా  జల్సా  చిందే  వేస్తే  మస్తే  మస్తే 
అరేయ్  చిందే  వేస్తే  మస్తే  మస్తేయ్   
అరేయ్  చిందే  వేస్తే  మస్తే  మస్తేయ్ 
అరేయ్  చిందే  వేస్తే  మస్తే  మస్తేయ్                                         
అరె  గుంగురో  గుంగురో  గళ్లంటూ  మొంగేరో  గుంగురో 
అయ్యయ్యయి  గంగురో  గంగురో  చింగంటు  గుంజెరో  గుంగురో 
అరె  గింగరో  గింగరో  తిమ్మిరిగా  సింగారో  సంగురో 
రాయి  రాయి  రాయి  రంగురో  రంగురో 
లైఫంట్  ఏంగాలో  రంగురో

English

Chirugaley vasthe vasthe vasthu vasthu vaane testhey
vaanallo okko chinuku muthyapu poovai poosthey poosthey
chirugaley vasthe vasthe vasthu vasthu vaane testhey
vaanallo dosthikoche thode unte masthey masthey
arey gunguro gunguro
are supara topu ra
arey gunguro gunguro

Are gunguro gunguro gallantu mogaro gunguro 
ayyayyayy gunguro gunguro chingantu gunjero gunguro
are gunguro gunguro thimmiriga singaro sanguro 
rayi rayi rayi ranguro ranguro 
life antu engalo ranguro 

Chirugaley vasthe vasthe vasthu vasthu vaane testhey
chinukullo salsa jalsa chinde vesthe masthe masthe
arey chinde vesthe masthe masthey
arey chinde vesthe masthe masthey
arey chinde vesthe masthe masthey 
Are gunguro gunguro gallantu mogaro gunguro 
ayyayyayy gunguro gunguro chingantu gunjero gunguro
are gunguro gunguro thimmiriga singaro sanguro 
rayi rayi rayi ranguro ranguro 
life antu engalo ranguro

Community

Like, share, and discuss

to start a discussion.