Back to Lyrics
Mehbooba

Mehbooba

2018 · 4 songs

Telugu

పిచ్చి  పిచ్చి  పిచ్చిగా  
అటు  ఇటు  వెతికే  నువ్వు  కనబడక  ఓయ్  
గుచి  గుచి  అడిగా  
గిరా  గిరా  తిరిగి  కనబడు  త్వరగా  ఓయ్  
నిన్నిలా  మొన్నిలా  లేనేలేదీ  వరస  
గాలులు  వీచిన  ఊపిరాగే  తెలుసా  
పిచ్చి  పిచ్చి  పిచ్చిగా  
అటు  ఇటు  వెతికే  నువ్వు  కనబడక  ఓయ్  
గుచి  గుచి  అడిగా  
గిరా  గిరా  తిరిగి  కనబడు  త్వరగా  ఓయ్ 

కంటి  పాపేమో  చంటి  పాపల్లె  
తెల్లవార్లూ  గొడవ  
నిన్ను  చూడందే  నిదుర  పోనాది  
దాని  మాట  వినవా  
పేరేంటో  తెలియదు  
ఊరేంటో  తెలియదు  నువ్వు  ఎవరో  అసలు  
పదమే  నిలవదు  
దూరమే  తరగదు  తికమక  ఏంటసలు  
నిన్నిలా  మొన్నిలా  లేనేలేదీ  వరస 
పిచ్చి  పిచ్చి  పిచ్చిగా  
అటు  ఇటు  వెతికే  నువ్వు  కనబడక  ఓయ్  
గుచి  గుచి  అడిగా  
గిరా  గిరా  తిరిగి  కనబడు  త్వరగా  ఓయ్ 

పిచ్చి  పిచ్చి  పిచ్చిగా  
గుచి  గుచి  అడిగా 
పిచ్చి  పిచ్చి  పిచ్చిగా  
గుచి  గుచి  అడిగా 
ఓయ్  ఓయ్  ఓయ్  ఓయ్  ఓయ్  ఓయ్  
నువ్వు  లేకుంటే  వుంది  ఉండేదా  
ప్రాణమింత  వరకు  
అందుకే  నిన్ను  మరిచిపోలేను  
ప్రాణమున్న  వరకు  
నీకిక  రుణపడి  ఆశగా  నిలబడి  
మనసొకటున్నదిరా  
ఇంతని  తలచిన  ఏమని  పిలిచినా  
ఎదురవవేందుకురా  
నిన్నిలా  మొన్నిలా  లేనేలేదీ  వరస 
పిచ్చి  పిచ్చి  పిచ్చిగా  
అటు  ఇటు  వెతికే  నువ్వు  కనబడక  ఓయ్  
గుచి  గుచి  అడిగా  
గిరా  గిరా  తిరిగి  కనబడు  త్వరగా  ఓయ్ 
నిన్నిలా  మొన్నిలా  లేనేలేదీ  వరస 
గాలులు  వీచిన  ఊపిరాగే  తెలుసా 
పిచ్చి  పిచ్చి  పిచ్చిగా  
అటు  ఇటు  వెతికే  నువ్వు  కనబడక  ఓయ్

English

Pichi Pichi Pichiga 
Atu Itu Vethika Nuvu Kanabadaka Oyy 
Guchi Guchi Adiga 
Gira Gira Tiriga Kanabadu Tvaraga Oyy 
Ninnila Monnila Leneledhee Varasa 
Galule Veechina Oopirage Telusa 
Pichi Pichi Pichiga 
Atu Itu Vethika Nuvu Kanabadaka Oyy 
Guchi Guchi Adiga 
Gira Gira Tiriga Kanabadu Tvaraga Oyy

Kanti Paapemo Chanti Paapalle 
Tellavarlu Godava 
Ninnu Choodandhe Nidhura Ponandhi 
Dhani Mata Vinava 
Perento Teliyadhu 
Oorento Teliyadhu Nuvu Evaro Asalu 
Padhame Nilavadhu 
Dhoorame Taragadhu Thikamaka Entasalu 
Ninnila Monnila Leneledhee Varasa
Pichi Pichi Pichiga 
Atu Itu Vethika Nuvu Kanabadaka Oyy 
Guchi Guchi Adiga 
Gira Gira Tiriga Kanabadu Tvaraga Oyy

Pichi Pichi Pichiga 
Guchi Guchi Adiga
Pichi Pichi Pichiga 
Guchi Guchi Adiga
Oyy Oyy Oyy Oyy Oyy Oyy 
Nuvvu Lekunte Vundi Vundedha 
Pranamintha Varaku 
Anduke Ninnu Marichipolenu 
Pranamunna Varaku 
Neekika Runapadi Aashaga Nilabadi 
Manasokatunnadhira 
Enthani Thalachina Emani Pilichina 
Edhuravavendhukura 
Ninnila Monnila Leneledhee Varasa
Pichi Pichi Pichiga 
Atu Itu Vethika Nuvu Kanabadaka Oyy 
Guchi Guchi Adiga 
Gira Gira Tiriga Kanabadu Tvaraga Oyy
Ninnila Monnila Leneledhee Varasa
Galule Veechina Oopirage Telusa
Pichi Pichi Pichiga 
Atu Itu Vethika Nuvu Kanabadaka Oyy

Community

Like, share, and discuss

to start a discussion.