Back to Lyrics
Mehbooba

Mehbooba

2018 · 4 songs

Telugu

నా  ప్రాణం  ఏదో  అన్నది  నువ్వే  వినేలా  
నా  లోకం  నువ్వంటున్నది  విన్నావా  లేదా  
నా  ఊపిరంటే  నువ్వే  అనేలా  
జన్మంతా  నిన్నే  కావాలనేలా 
నా  ప్రాణం  ఏదో  అన్నది  నువ్వే  వినేలా  
నా  లోకం  నువ్వంటున్నది  విన్నావా  లేదా  
నా  ఊపిరంటే  నువ్వే  అనేలా  
జన్మంతా  నిన్నే  కావాలనేలా 

ఇపుడే  కదరా  నిన్నిలా  చూద్దాం  
అప్పుడే  ఏంటో  నేను  నువ్వడం  
నీ  జాతలోనే  నాకు  దొరికే  ఓహ్  సైన్యం  
పసి  పాపల్లె  నవ్వింది  ప్రతిగాయం  
నాకి  క్షణాలే  గురుతుండిపోవా  
చచ్చేంత  ఢాకా  నాతో  వుంటావా  
నా  ప్రాణం  ఏదో  అన్నది  నువ్వే  వినేలా  
నా  లోకం  నువ్వంటున్నది  విన్నావా  లేదా  

నా  ప్రాణం  ఏదో  అన్నది  నువ్వే  వినేలా  
నా  లోకం  నువ్వంటున్నది  విన్నావా  లేదా  
నా  ఊపిరంటే  నువ్వే  అనేలా  
జన్మంతా  నిన్నే  కావాలనేలా 
నా  ప్రాణం  ఏదో  అన్నది  నువ్వే  వినేలా  
నా  లోకం  నువ్వంటున్నది  విన్నావా  లేదా  
నా  ఊపిరంటే  నువ్వే  అనేలా  
జన్మంతా  నిన్నే  కావాలనేలా

English

Naa Pranam Edho Annadhi Nuvve Vinela 
Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha 
Naa Oopirante Nuvve Anela 
Janmantha Ninne Kavalanela
Naa Pranam Edho Annadhi Nuvve Vinela 
Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha 
Naa Oopirante Nuvve Anela 
Janmantha Ninne Kavalanela

Ipude Kadara Ninnila Chooddam 
Appude Ento Nenu Nuvvavadam 
Nee Jathalone Naku Dhorike Oh Sainyam 
Pasi Paapalle Navvindhi Prathigayam 
Naaki Kshanale Gurutundipova 
Chachentha Dhaka Naatho Vuntava 
Naa Pranam Edho Annadhi Nuvve Vinela 
Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha 

Naa Pranam Edho Annadhi Nuvve Vinela 
Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha 
Naa Oopirante Nuvve Anela 
Janmantha Ninne Kavalanela
Naa Pranam Edho Annadhi Nuvve Vinela 
Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha 
Naa Oopirante Nuvve Anela 
Janmantha Ninne Kavalanela

Community

Like, share, and discuss

to start a discussion.