Back to Lyrics
Mazaka

Mazaka

2025 · 3 songs

Telugu

హేయ్  పగిలి  హేయ్  పగిలి  
హేయ్  పగిలి  పగిలి  పగిలి
పగిలిపోయేటట్టు  డీజేలే  పెట్టించేద్దామాఆ  ఆ

పగలే  హేయ్  పగలే  హే  పగలే  పగలే
హేయ్  పగలే  చుక్కలు  తెచ్చి  
డిస్కోలే  ఆడించేద్దామాఆ  ఆ

పట్టు  పంచే  ఎత్తి  కట్టనే  పిల్లో
కట్టు  జారకుండా  దోపేయ్  కుచ్చిళ్ళు
దద్దరిల్లిపోయేటట్టు  ఆడేద్దాం  విధుల్లో
మోగుతున్న  మాసు  బీటుకి  ఇ  ఇ

హేయ్  పగిలి  హేయ్  పగిలి  
హేయ్  పగిలి  పగిలి  పగిలి
పగిలిపోయేటట్టు  డీజేలే  పెట్టించేద్దామాఆ  ఆ

పగలే  హేయ్  పగలే  హే  పగలే  పగలే
హేయ్  పగలే  చుక్కలు  తెచ్చి  
డిస్కోలే  ఆడించేద్దామాఆ  ఆ

హేయ్  కొట్టు  కొట్టు  కొట్టు  కొట్టు
హే  అది  అది  అట్ట  కొట్టు
హే  కొట్టు  కొట్టు  పగిలేటట్టు
హే  ఊరు  వాడ  ఈల  వేసేటట్టు

తెల్ల  తోలు  అమ్మాయి  తలుపు  గొళ్ళెం  వేసేయ్యి
తింగరోడి  తొందరచూత్తే  తీన్మారే  ఈ  రేయి
నీలికళ్ళ  బుజ్జాయి  నేల  మీద  పరుపేయి
పట్టే  మంచం  కోళ్లు  పట్టు  తప్పేట్టున్నాయి

ఒక్కటి  రెండు  మూడు  రాత్రుల్లే
కొట్టుకుని  అత్తర్లే  చేద్దాం  రాయే  జాతర్లే
ఒక్కటి  రెండు  నాటీ  పిల్లల్నే
కందం  క్రికెట్  టీమల్లే  డే  నైటు  సిక్సర్లే  ఎ  ఎ

హేయ్  పగిలి  హేయ్  పగిలి

హేయ్  పగిలి  హేయ్  పగిలి  
హేయ్  పగిలి  పగిలి  పగిలి
పగిలిపోయేటట్టు  డీజేలే  పెట్టించేద్దామాఆ  ఆ

పగలే  హేయ్  పగలే  హే  పగలే  పగలే
హేయ్  పగలే  చుక్కలు  తెచ్చి  
డిస్కోలే  ఆడించేద్దామాఆ  ఆ

పట్టు  పంచే  ఎత్తి  కట్టనే  పిల్లో
కట్టు  జారకుండా  దోపేయ్  కుచ్చిళ్ళు
దద్దరిల్లిపోయేటట్టు  ఆడేద్దాం  విధుల్లో
మోగుతున్న  మాసు  బీటుకి  ఇ  ఇ

హేయ్  పగిలి  హేయ్  పగిలి  
హేయ్  పగిలి  పగిలి  పగిలి
పగిలిపోయేటట్టు  డీజేలే  పెట్టించేద్దామాఆ  ఆ

పగలే  హేయ్  పగలే  హే  పగలే  పగలే
హేయ్  పగలే  చుక్కలు  తెచ్చి  
డిస్కోలే  ఆడించేద్దామాఆ  ఆ

English

Hey Pagili Hey Pagili 
Hey Pagili Pagili Pagili
Pagilipoyetattu DJle Pettinchedhama Aa Aa

Hey Pagale Hey Pagale Hey Pagale Pagale
Hey Pagale Chukkalu Techchi 
Discole Adinchedhama Aa Aa

Pattu Panche Etti Kattane Pillo
Kattu Jaarakunda Dopey Kuchchillu
Daddarillipoyetattu Adedham Vidhullo
Mogutunna Maasu Beatukii

Hey Pagili Hey Pagili 
Hey Pagili Pagili Pagili
Pagilipoyetattu DJle Pettinchedhama Aa Aa

Hey Pagale Hey Pagale Hey Pagale Pagale
Hey Pagale Chukkalu Techchi 
Discole Adinchedhama Aa Aa

Hey Kottu Kottu Kottu Kottu
Hey Adi Adi Atta Kottu
Hey Kottu Kottu Pagiletattu
Hey Ooru Vaada Eela Vesetattu

Tella Tolu Ammai Talupu Golleme Veseyyi
Tingarodi Tondara Chootte Teenmare Ee Reyi
Neelikalla Bujjai Nela Meeda Parupeyyi
Patte Mancham Kollu Pattu Tappettunnaayi

Okkati Rendu Mudu Ratrulle
Kottukuni Attarle Chedhdham Raaye Jatharle
Okkati Rendu Naati Pillalne
Kandam Cricket Teamalle Day Night Sixerllee

Hey Pagili Hey Pagili

Hey Pagili Hey Pagili 
Hey Pagili Pagili Pagili
Pagilipoyetattu DJle Pettinchedhama Aa Aa

Hey Pagale Hey Pagale Hey Pagale Pagale
Hey Pagale Chukkalu Techchi 
Discole Adinchedhama Aa Aa

Pattu Panche Etti Kattane Pillo
Kattu Jaarakunda Dopey Kuchchillu
Daddarillipoyetattu Adedham Vidhullo
Mogutunna Maasu Beatukii

Hey Pagili Hey Pagili 
Hey Pagili Pagili Pagili
Pagilipoyetattu DJle Pettinchedhama Aa Aa

Hey Pagale Hey Pagale Hey Pagale Pagale
Hey Pagale Chukkalu Techchi 
Discole Adinchedhama Aa Aa

Community

Like, share, and discuss

to start a discussion.