Back to Lyrics
Mazaka

Mazaka

2025 · 3 songs

Telugu

హే  స్టేటసు  సింగిల్లే  అయ్యో
పార్టనరు  దొరకట్లే  అయ్యో
ఒంటరి  ముచ్చట్లే
అయ్యో  అయ్యయ్యో

కుకింగు  తప్పట్లే  అయ్యో
వాషింగు  నచ్చట్లే  అయ్యో
దుప్పట్లు  నిండట్లే
అయ్యో  అయ్యయ్యో

ఎన్నాళ్ళీ  ఏజ్  బారు  ఏకాంతం
భార్య  లేని  బాగోతం
పాడు  శని  ఏం  జేస్తాం

స్టిల్లు  మేము  బ్యాచిలర్సే
జోడు  పాడు  లేనే  లేదే
ఇంకా  మేము  బ్యాచిలర్సే
ఈడు  జోడు  జాడే  లేదే

స్టిల్లు  మేము  బ్యాచిలర్సే
పిల్ల  పీసు  ఊసే  లేదే
హే  ఇంకా  మేము  బ్యాచిలర్సే
వాట్  టూ  సే

జోడు  పాడు  లేనే  లేదే
ఈడు  జోడు  జాడే  లేదే
పిల్ల  పీసు  ఊసే  లేదే

ఆకలేస్తే  ముద్దలు  పెట్టి
ముద్దులు  పెట్టే  పిల్లేది
లేటుగొస్తే  తలుపులు  తియ్యని
తింగరి  బుల్లేది

సండే  పూట  తాను  నేను
సంతకి  పోయే  థ్రిల్లేది
హాలీడేకి  సోలో  ట్రిపు
ఎట్టా  ఎల్లేది

బర్తుడేలు  వచ్చి  పోతున్నాయ్
వైటు  హైర్సు  తొంగి  చూస్తున్నాయ్
కన్నెత్తి  ఇంకా  నా  ఫేసు  వంకా
చూడదు  ఏ  అమ్మాయ్

జంటలెన్నో  కళ్ళ  ముందున్నాయ్
నన్ను  చూసి  నవ్వుకుంటున్నాయ్
పాడు  యవ్వనం  పండిపోయేలోపే
మోగదా  నా  సన్నాయ్

స్టిల్లు  మేము  బ్యాచిలర్సే
జోడు  పాడు  లేనే  లేదే
ఇంకా  మేము  బ్యాచిలర్సే
ఈడు  జోడు  జాడే  లేదే

స్టిల్లు  మేము  బ్యాచిలర్సే
పిల్ల  పీసు  ఊసే  లేదే
హే  ఇంకా  మేము  బ్యాచిలర్సే
వాట్  టూ  సే

జోడు  పాడు  లేనే  లేదే
ఈడు  జోడు  జాడే  లేదే
పిల్ల  పీసు  ఊసే  లేదే

English

Hey Statusu Singlele Ayyo
Partneru Dhorakatle Ayyo
Ontari Muchhatle
Ayyo Ayyayyo

Cookingu Thappatle Ayyo
Washingu Nachhatle Ayyo
Dhuppatle Nindatle
Ayyo Ayyayyo

Ennaallee Age Bar Ekaantham
Bharya Leni Bhaagotham
Paadu Shani Em Jesthaam

Stillu Memu Bachelors Ye
Jodu Paadu Lene Ledhe
Inkaa Memu Bachelors Ye
Eedu Jodu Jaade Ledhe

Stillu Memu Bachelors Ye
Pilla Peesu Oose Ledhe
Hey Inkaa Memu Bachelors Ye
What to Say

Jodu Paadu Lene Ledhe
Eedu Jodu Jaade Ledhe
Pilla Peesu Oose Ledhe

Aakalesthe Muddhalu Petti
Muddhulu Pette Pilledhi
Lateu Gosthe Thalupulu Thiyyani
Thingari Bulledhi

Sunday Poota Thaanu Nenu
Santhaki Poye Thrilledhi
Holiday Ki Solo Trip
Yettaa Elledhi

BirthdayLu Vachhi Pothunnaay
White Hairs Thongi Choosthunnaay
Kannetthi Inka Naa Faceu Vankaa
Choodadhu Ye Ammaay

Jantalenno Kalla Mundhunnaay
Nannu Choosi Navvukuntunnaay
Paadu Yavvanam Pandipoyelope
Mogadhaa Naa Sannaay

Stillu Memu Bachelors Ye
Jodu Paadu Lene Ledhe
Inkaa Memu Bachelors Ye
Eedu Jodu Jaade Ledhe

Stillu Memu Bachelors Ye
Pilla Peesu Oose Ledhe
Hey Inkaa Memu Bachelors Ye
What to Say

Jodu Paadu Lene Ledhe
Eedu Jodu Jaade Ledhe
Pilla Peesu Oose Ledhe

Community

Like, share, and discuss

to start a discussion.