Back to Lyrics
Mass

Mass

2004 · 3 songs

Telugu

నాతో  వస్తావా  నాతో   వస్తావా
నాప్రాణం  అంత  నీకే  ఇస్తా  నాతో  వస్తావా 
నీతో  వస్తాలే  నీతో  వస్తాలే 
నీగుండాల్లోనే  గుడికడిథెయ్  నీతో  వస్తాలే 

ని  అడుగు  అడుగున  తోడుంటా  నాతో  వస్తావా 
ఏడడుగులు  ఇంకా  నను  నడిపిస్తేయ్  నీతో  వస్తలేయ్ 
ఆకాశమైన  అరచేతికిస్తా  మరి  నాతో  వస్తావా 

హాయ్  గోరి  గోరి  గోరి  గోరి  గోల్కొండప్యారి 
రావే  న  సంబరాల  సుందరి  
హే  చోరీ  చోరీచోరి  చోరీ 
చేయజారు  కోరి  నిధే  ఈ  సొయాగల  చొకిరి 

మదిలో  మెదిలెయ్  ప్రతి  అషా  నువ్వు 
యెదలో  కదిలెయ్  ప్రతి  అందం  నువ్వు 
హృదయం  ఎగిసెయ్  ప్రతి  శ్వాస  నువ్వు 
నయనం  మెరిసేయ్  ప్రతి  స్వప్నం  నువ్వు 

రేయి  పగలన  కంటిపాపాలో  నిండినానే  నువ్ 
అణువు  అణువునే  తీపి  తపనతో  తడిసి 
పోయే  కలలే 

హాయ్  గింగ్గిరాల  బొంగరంలా  టింగు  రంగ 
సాని  రావే  నా  గింజలాల  గింగిని 
హాయ్ రంగులేని  ఉంగరాల  వేలు  వెంట 
జారీ  మెళ్ళో  ని  తాళిబొట్టు  పడనీ 

హేయ్  నాతో  వస్తావా  నాతోవాస్తవ 
నాప్రాణం  అంత  నీకే  ఇస్తా  నాతో  వస్తావా 

అరెరే  అరెరే  తేనూరే  పెదవి 
మెలికే  పడనీ  నను  నీలో  పొదిని 
పడిథెయ్  నదిలా  వరదే ఏ  నడుము 
త్వరగా  వీడని  నిదాయె  స్ఖనము 

పవువం  ఎందుకి  పరుగులాటలే  
పరుపు  చేరు  వరకు 
పడచు  వయసులో  పలుచు  పైటని 
భరువులాయె  నాకు 

హాయ్  చెంతాకింకా  చెర  చెర 
సిగ్గులేన్దు  కోరి  రావే  న  బంతి  పూల  లాహిరి 
హాయ్  చెంగులోనా  దూరి  దూరి  గిండిరేతి 
పోరి  కొంగే  గోడుకెత్తుకుంది  జంగిరి 

నాతో  వస్తావా  నాతోవాస్తవ 
నాప్రాణం  అంత  నీకే  ఇస్తా  నాతో  వస్తావా 
నీతో  వస్తాలే  నీతో  వస్తాలే 
నీగుండాల్లోనే  గుడికడిథెయ్  నీతో  వస్తాలే

English

Natho Vasthava Nathovasthava
Napranam Antha Neeke Ista Natho Vasthava
Neetho Vastale Neetho Vastale
Negundallona Gudekadithey Neeto Vastale

Ni Adugu Aduguna Thodunta Nato Vastava
Yedadugulu Inka Nanu Nadipisthey Neetho Vastaley
Akasamaina Arachethikista Mari Natho Vasthava

Hoi Gori Gori Gori Gori Golkondapyari
Rave Na Sambarala Sundari
Hey Chori Chorichori Chori
Cheyajaru Kori Nede E Soya Gala Chokiri

Madhilo Medhiley Prathi Asalu Nuvvu
Yedalo Kadiley Prathi Andam Nuvvu
Hrudayam Yegisey Prathi Swasa Nuvvu
Nayanam Merisey Prathi Swapnam Nuvvu

Reyi Pagaluna Kantipapalu Nindivane Nuvv
Anuvu Anuvune Theepi Thapanatho Thadisi
Poye Kalale

Hoi Ginggirala Bongarala Tingu Ranga
Sani Rave Na Gingilala Gingini
Hoi Ranguleni Ungarala Velu Venta
Jari Mello Ni Thalibottu Padani

Hei Natho Vasthava Nathovasthava
Napranam Antha Neeke Ista Natho Vasthava

Arere Arere Thenuure Pedavi
Melike Padani Nenu Neelo Podhini
Padithey Nadhila Varadheye Nadhumu
Twaraga Vidani Nedaye Skhanamu

Pavuvamendhuki Parugulatale 
Parupu Cheru Varaku
Padachu Vayasulo Paluchu Paitane
Bharuvulaye Naku

Hoi Chentakinka Chera Chera
Siggulendhu Kori Rave Na 
Banthi Poola Lahiri
Hoi Chengulona Dhuri Dhuri Gindirethi
Pori Konge Godukethukundhi Jangiri

Natho Vasthava Nathovasthava
Napranam Antha Neeke Ista Natho Vasthava
Neetho Vastale Neetho Vastale
Negundallona Gudekadithey Neeto Vastale

Community

Like, share, and discuss

to start a discussion.