Back to Lyrics
Mass

Mass

2004 · 3 songs

Lyricist

Telugu

మాస్  మా  మా  మాస్  హే  మల్ల 

అన్న  నడిచొస్తే  మాస్  అన్న  నించుంటే  మాస్ 
అన్న  లుక్కేస్తే  మస్  మా  మా  మాస్  ఏయ్  రో  మామ 
 
అన్న  పాంటేస్తే  మాస్  అన్న  షార్టేస్తే  మాస్ 
అన్న  మడతేడితే  మాస్  అయ్యా  మాస్  అదిలేక్క 

అన్న  కళ్లెర్రబడి  అట్టే  చుస్తేనే 
ఆలా  బూమే  గుద్దవుతుందిరా  మాస్ 
అన్న  కాళ్ళెత్తి  మరి  అట్ట  అడుగేస్తే 
ఇక  అడ్డే  ఎవడొస్తుడురా  మాస్ 

హే  మంచిగా  ఉంటే  మంచిని  పంచే  మనిషే  తానంటా   
మరి  మాయలు  చేస్తే  ఎవ్వడికైనా  
మద్దెల  చప్పుడు  తప్పదు  పొమ్మంటా
 
అన్న  ఒకసారి  పాడన్న 
హే  బగులు  బిగులు  సెబాలు  అబ్బులు 
మనం  అడుగుపెడితే  విజిల్  విజిలు 
హే  బగులు  బిగులు  సెబాలు  అబ్బులు 
మనం  మొదలుపెడితే  పిడత  పగులు           

అన్న  నడిచొస్తే  మాస్  అన్న  నించుంటే  మాస్ 
అన్న  లుక్కేస్తే  మస్  మా  మా  మాస్  
 
అన్న  పాంటేస్తే  మాస్  అన్న  షార్టేస్తే  మాస్ 
అన్న  మడతేడితే  మాస్  అయ్యా  మాస్ 

ఉయ్  ఉయ్  ఉయ్  ఉయ్ 
హే  చిందే  చిరునవ్వుతో  ఇలా  పెంచుకునే  స్నేహాలతో 
ని  సాటి  వారికందరికి  ప్రేమ  పంచరా 
ఆ  ప్రేమకింక  ప్రాణమైన  పానముపెట్టారా 

హే  వస్తే  ఓ  బుద్ధుడిలా  ఇస్తూ  వస్తాను  ఇలా 
దోస్తీ  కట్టేస్తాదిరా  మాస్  మాస్ 
చేసే  మా  కష్టముల  మోస్తూ  పోతుంటే 
ఇక  శాస్తి  చేసేస్తాదిరా  మాస్ 

హే  మంచిగా  ఉంటే  మంచిని  పంచే  మనసే  మాసాంటా 
అరే  మాయలు  చేస్తే  ఎవ్వరికైనా 
మద్దెల  చప్పుడు  తప్పదు  పొమ్మంటా 
       
హే  బగులు  బిగులు  సెబాలు  అబ్బులు 
మనం  అడుగుపెడితే  విజిల్  విజిలు 
హే  బగులు  బిగులు  సెబాలు  అబ్బులు 
మనం  మొదలుపెడితే  పిడత  పగులు      

ఆ  ఆ  ఆ  ఆ  
సరిగమ  పద  పమాగరిస            
పస్స  పాపా  పద  పద                    

హే  మరో  మరో  కుర్రో  బలే  గుంతలకా  చిలకమ్మరో 
ఇది  ధూల్  పేట  అడ్డా  కాదు  నాటు  సరుకురో 
చలో  మలక్  పేట  మలుపు  దాక  దుమ్ము  దులిపరో
 
హే  పొట్ట  చేపట్టుకుని  పనినే  సుపెట్టామని 
లొల్లే  పెట్టెయ్యదురా  ర  మాస్  మాస్  మాస్ 
పొట్టే  చేపట్టుకుని  ఎదో  పని  పట్టుకుని  కరం నేర్పేస్తాదిరా  మాస్ 

హే  మంచిగ  ఉంటే  మంచిని  పంచే  మనసే  మాసాంటా 
అరే  మాయలు  చేస్తే  ఎవ్వరికైనా 
మద్దెల  చప్పుడు  తప్పదు  పొమ్మంటా       

హే  బగులు  బిగులు  సెబాలు  అబ్బులు 
మనం  అడుగుపెడితే  విజిల్  విజిలు 
హే  బగులు  బిగులు  సెబాలు  అబ్బులు 
మనం  మొదలుపెడితే  పిడత  పగులు      
           
అన్న  నడిచొస్తే  మాస్  అన్న  నించుంటే  మాస్ 
అన్న  లుక్కేస్తేమస్  మా  మా  మాస్  
అన్న  పాంటేస్తే  మాస్  అన్న  షార్టేస్తే  మాస్ 
అన్న  షూ  వేస్తె  మాస్  అయ్యా  మాస్  హే  మాస్

English

Mass Ma Ma Mass Hey  Malla

Anna Nadichoste Mass Anna Ninchumte Mass
Anna Lukkeste mass Ma Ma Mass Ey Ro Mass

Anna Pamteste Mass Anna Sharteste Mass
Anna Madatedite Mass Ayya Mass Adilekka

Anna Kallerrabadi Atte Chustene
Ala Bume Guddavutumdira Mass
Anna Kalletti Mari Atta Adugeste
Ika Adde Evadostudura Mass

Hey Manchiga Unte Manchini Panche Manishe Kadanta
Mari Mayalu Cheste Evvadikaina
Maddela Chappudu Tappadu Pommamta

Anna Okasari Padanna

He Bagulu Bigulu Sebalu Abbulu
Manam Adugupedite Vijil Vijilu
He Bagulu Bigulu Sebalu Abbulu
Manam Modalupedite Pidata Pagulu  
 
Anna Nadichoste Mas Anna Ninchunte Mass
Anna Lukkeste mass Ma Ma Mas Ey Ro Mass

Anna Pamteste Mass Anna Sharteste Mass
Anna Madatedite Mass Ayya Mas Adilekka
     
Uy Uy Uy Uy

Hey Chinde Chirunavvuto Ila Penchukune Snehalato
Ni Sati Varikamdariki Prema Pamcara
A Premakimka Pranamaina Panamupettara

Hey Vaste O Buddhudila Istu Vastanu Ila
Dosti Kattestadira Mass Mass Mass
Chese Ma Kashtamila Mostu Potumte
Ika Sasti Cesestadira Mass

Hey Manchiga Unte Manchini Panche Manase Masanta
Are Mayalu Cheste Evvarikaina
Maddela Chappudutappadu Pommamta   

He Bagulu Bigulu Sebalu Abbulu
Manam Adugupedite Vijil Vijilu
He Bagulu Bigulu Sebalu Abbulu
Manam Modalupedite Pidata Pagulu  

A A A A
Sarigama Pada Pamagarisa He He
Passa Papa Pada Pada He He

He Maro Maro Kurrobale  Gumtalaka Chilakammaro
Idi Dhul Peta Adda Kadu Natu Sarukuro
Chalo Malak Peta Malupu Daka Dummu Dulaparo

Hey Potta Chepattukuni Panine Chupettamani
Lolle Petteyyadura Ra Mass Mass Mass
Potte Chepattukuni Edo Pani Pattukuni Karam Nerpestadira Mas

Hey Mamciga Umte  Manchini Pamce Manase Masanta
Are Mayalu Cheste Evvarikaina
Maddela Chappudu Tappadu Pommamta  

He Bagulu Bigulu Sebalu Abbulu
Manam Adugupedite Vijil Vijilu
He Bagulu Bigulu Sebalu Abbulu
Manam Modalupedite Pidata Pagulu  

Anna Nadichoste Mass Anna Nilabadite Mass
Anna Lukkeste Mass Ma Ma Mass
Anna Panteste Mass Anna Sharteste Mass
Anna Shoe Veste Mass Ayya Mass Hey Mass

Community

Like, share, and discuss

to start a discussion.