Back to Lyrics
Maska

Maska

2009 · 6 songs

Telugu

గుండె  గోదారిలా  చిందులేస్తోందిలా 
నీలి  మేఘాలుగా  తేలిపోతోందలా
 
నేను  నేకానుగా  ఇంకోలా  మారిన  నిజమా 

ఐ  అం  ఇన్  లవ్  లవ్  లవ్  (ఐ  అం  ఇన్  లవ్ ) 
ఐ  అం  ఇన్  లవ్  లవ్  లవ్  (ఐ  అం  ఇన్  లవ్ ) 
ఐ  అం  ఇన్  లవ్  లవ్  లవ్  (ఐ  అం  ఇన్  లవ్ ) 
ఐ  అం  ఇన్  లవ్  లవ్  లవ్  (ఐ  అం  ఇన్  లవ్ )
 
గుండె  గోదారిలా  చిందులేస్తోందిలా 

నాలో  చూసాను  ఏనాడో  ఓ  వింత  
ఎవరో  ఆక్రమించారు  మనస్సంతా 

ఊహల్లో  నువ్వే  చెలిలా  ఎదురుగా  నిలిచావే 
అందంగా  వలపువై  నీ  తలుపులో  ముంచావే 
నేను  సూన్యం  ల  అయ్యానింకా 

ఐ  అం  ఇన్  లవ్  లవ్  లవ్  (ఐ  అం  ఇన్  లవ్ ) 
ఐ  అం  ఇన్  లవ్  లవ్  లవ్  (ఐ  అం  ఇన్  లవ్ ) 
ఐ  అం  ఇన్  లవ్  లవ్  లవ్  (ఐ  అం  ఇన్  లవ్ ) 
ఐ  అం  ఇన్  లవ్  లవ్  లవ్  (ఐ  అం  ఇన్  లవ్ ) 

ప్రవహించింది  నీ  నుంచి  ఓ  ప్రేమ 
అది  నను  చేరి  లయ  పెంచే  మదిలోన 

మౌనంగా  మనస్సుతో  ఏ   మంథనం  జరిపావే 
చిత్రంగా  అడుగునై  నీ  అడుగుతో  కదిలానే 
నీకే  ఐయ్యానే  ప్రియా  బానిస 

ఐ  అం  ఇన్  లవ్  లవ్  లవ్  (ఐ  అం  ఇన్  లవ్ )
ఐ  అం  ఇన్  లవ్  లవ్  లవ్  (ఐ  అం  ఇన్  లవ్ ) 
ఐ  అం  ఇన్  లవ్  లవ్  లవ్  (ఐ  అం  ఇన్  లవ్ ) 
ఐ  అం  ఇన్  లవ్  లవ్  లవ్  (ఐ  అం  ఇన్  లవ్ )
 
గుండె  గోదారిలా  చిందులేస్తోందిలా 
నీలి  మేఘాలుగా  తేలిపోతోందలా

English

Gunde Godarila Chindhulesthondhila
Neeli Meghalugaaa Thelipothondhalaa

Nenu Nekanuga Inkola Maarina Nijamaa

I Am In Love Love Love (i Am In Love)
I Am In Love Love Love (i Am In Love) 
I Am In Love Love Love (i Am In Love) 
I Am In Love Love Love (i Am In Love)  

Gunde Godarila Chindhulesthondhila

Nalo Chusanu Yenado Aa Vinthaa
Yevaro Aakramincharu Manassantha

Oohallo Nuvve Chelila Yeduruga Nilichave
Andhamga Valapuvai Nee Talupulo Munchaave
Nenu Sunyam La Ayyaninkaa

I Am In Love Love Love (i Am In Love)
I Am In Love Love Love (i Am In Love) 
I Am In Love Love Love (i Am In Love) 
I Am In Love Love Love (i Am In Love) 

praavahinchindhi Nee Nunchi Oo Prema
Adhi Nanu Cheri Laya Penche Madhilona

Mounamga Manassutho Aa Manthanam Jaripaave
Chithramga Adugunai Nee Adugutho Kadhilaane
Neeke Ainanane Priya Baanisa

I Am In Love Love Love (i Am In Love)
I Am In Love Love Love (i Am In Love) 
I Am In Love Love Love (i Am In Love) 
I Am In Love Love Love (i Am In Love) 

Gunde Godarila Chindhulesthondhila
Neeli Meghalugaaa Thelipothondhalaa

Community

Like, share, and discuss

to start a discussion.