Back to Lyrics
Maska

Maska

2009 · 6 songs

Telugu

నిన్నే  నిన్నేనా  నిన్నే  నిన్నే  చూసా 

ఆ  వైపున్న  ఈ  వైపున్న  ఏ  వైపున్నా 
నీ  వైపే  నను  లాగేస్తున్నావే 
ఏం  చేస్తున్న  ఏం  చూస్తున్న  ఏ  చోటున్నా 
నీ  ఊహల్లో  ముంచేస్తున్నవే 

నీ  వయస్సుకు  వల  వేస్తాలే  న  వయసుని  జత  చేస్తాలే 
సుతి  మెత్తగా  మీటి  శృతి  చేసేస్తాలే 
నీ  తీరుని  గమనించాలి  ఎద  తీగని  సవరిస్తాలే 
తొలి  ప్రణయపు  రాగం  పలికించేస్తాలే 

నిన్నే  నిన్నే  చూపులతో  మురిపిస్తాలే 
నిన్నే  నిన్నే  నవ్వులతో  నమిలేస్తాలే 

ఆ  వైపున్న  ఈ  వైపున్న  ఏ  వైపున్నా 
నీ  వైపే  నను  లాగేస్తున్నావే 

నిను  కట్టు  స్వప్నం  లో  నను  మరిచే  నేనుంటే 
నిజమై  నువ్వొచ్చేసి  ఎదో  చేసావే 
ఊరించే  అందాలే  ఆరేసి  చూపిస్తే 
కాజేసి  పోకుండా  కాపే  కాసాన 

వలపై  ఎగసి  వస్తున్న  నిన్నే  నే  వలచి 
ఎదలో  పరిచి  వస్తున్న  నేనై  మైమరచి 

అందాల  మదిలో  అరుదైన  కలవో 
ప్రియమైన  నిదివో  ప్రవరారాఖ్యుడివో
 
ఏం  చేస్తున్న  ఏం  చూస్తున్న  ఏ  చోటున్నా 
నీ  ఊహల్లో  ముంచేస్తున్నావే

పొగమంచే  నేనైతే  కిరణం ల సోకావె  
నిలువెల్లా  స్పర్శించి  కరిగించావే     
ఆదరాలు  ఇమ్మంటే  సరదాగా  ఇచ్చేస్తే 
ముని  పంటి  ఘాటుల్ల్నే  ముద్రించేసావే 

నిరవే  తెరిచి  వాయిస్తాలే  నిను  పంపేసి 
జతనే  కలిసి  సుఖ పెడతా  ఓల్లే  శుతి  చేసి 
ఉప్పొంగి  దూకే  శృంగార  సుధ  ఓ 
న  పైకే  దూకే  నయగారము  ఓ 

ఏం  చేస్తున్న  ఏం  చూస్తున్న  ఏ  చోటున్న 
నీ  ఊహల్లో  ముంచేస్తున్నవే 
ఆ  వైపున్న  ఈ  వైపున్న  ఏ  వైపున్న 
నీ  వైపే  నను  లాగేస్తున్నవే

English

Ninne Ninnena Ninne Ninne Chusaa

Aa Vaipunna Ee Vaipunna Ye Vaipunna
Nee Vaipe Nanu Lagesthunnave
Yem Chesthunna Yem Chusthunna Ye Chotunna
Nee Oohallo Munchesthunnave

Nee Vayassuku Vala Vesthale Na Vayasuni Jatha Chesthale
Suthi Methhaga Meeti Stuthi Chesesthale
Nee Theeruni Gamaninchale Yedha Teegani Savaristhale
Tholi Pranayapu Raagam Palikinchesthale

Ninne Ninne Chupulatho Muripisthale
Ninne Ninne Navvulatho Namilesthale

Aa Vaipunna Ee Vaipunna Ye Vaipunna
Nee Vaipe Nanu Lagesthunnave

Ninu Kattu Swapnam Lo Nanu Mariche Nenunte
Nijamai Nuvvochesi Edo Chesave
Vurinche Andhale Aaresi Chupisthe
Kajesi Pokunda Kaape Kaasaana

Valapai Yegasi Vasthunna Ninne Ne Valachi
Yedhalo Parichi Vasthunna Nenai Maimarachi

Andhala Madhilo Arudhaina Kalavo
Priyamaina Nidhivo Pravararkhyudivo

Yem Chesthunna Yem Chusthunna Ye Chotunna
Nee Oohallo Munchesthunnave

Nuvvu Mechhe Nenaithe Niluvella Swapnale
Niluvella Sparsinche Karuninchave
Adharale Immante Saradaga Ichhesthe
Muni Pampi Dhatulne Mudrinchesave

Nirave Terichi Vayisthale Ninu Pampesi
Jathane Kalisi Sukha Padatha Valle Shuthi Chesi
Vuppongi Duke Srungara Sudha Vo
Na Paike Dukhe Nayagaaramu Vo

Yem Chesthunna Yem Chusthunna Ye Chotunna
Nee Oohallo Munchesthunnave
Aa Vaipunna Ee Vaipunna Ye Vaipunna
Nee Vaipe Nanu Lagesthunnave

Community

Like, share, and discuss

to start a discussion.