Back to Lyrics
Maryada Ramanna

Maryada Ramanna

2010 · 4 songs

Telugu

రాయలసీమ  మురిసిపడేలా  రాగలవాడి  జన్మతరించేలా   
ముత్యమంటి  సొగసే  మూటకట్టుకుంది  మూడుముళ్లు  వేయమంది 

తెలుగమ్మాయి  తెలుగమ్మాయి  కళ్ళలో  వెన్నెలే  వెలుగమ్మాయి 
తెలుగమ్మాయి  తెలుగమ్మాయి  అందుకోమన్నది  నిన్ను  తన  చేయి 

పలికే  పలుకుల్లో  కొలికే  తొలకరి  ఇంట్లో  కురిసిందో  సిరులే  మరి 
నవ్వే  నవ్వుల్లో  తుళ్ళేలాహిరి  జంటే  కలిసిందో  కలతే  హరి
 
హంసల  నడకలా  వయ్యారి  అయినా  ఏడడుగులు  నీవెనకే 
ఆశల  వధువుగా  ఇలాగ  ఇళపై  జారిన  జాబిలి  తునకే 

తెలుగమ్మాయి  తెలుగమ్మాయి  కళ్ళలో  వెన్నెలే  వెలుగమ్మాయి 
తెలుగమ్మాయి  తెలుగమ్మాయి  అందుకోమన్నది  నిన్ను  తన  చేయి 

హే  ఆపండి  ఎదవా  గోల  ఎప్పుడు  పిచ్చి  గీతలు  గీసుకుంటూ  కూర్చుంటాది 
దీన్ని  నేను  చేసుకోవాలా  
 
గీతలే  అని  చిన్న  చూపేందుకు  వాటిలోతులు  చూడలేరేందుకు 
నదిలో  పడవల  వానలో  గొడుగులా  గువ్వపై  గూడులా  కంటిపై  రెప్పలా 

జతపడే  జన్మకి  తోడు  ఉంటానని 
మనసులో  మాటనే  మనకు  చెప్పకనే  చెబుతుంది 

తెలుగమ్మాయి  తెలుగమ్మాయి  గుండెనే  కుంచెగా  మలచిందోయి   
తెలుగమ్మాయి  తెలుగమ్మాయి  అందుకోమన్నది  నిన్ను  తన  చేయి

English

Raayalaseema murisipadelaa raagalavaadi janamtharinchelaa
muthyamanti sogase mootakattukundi moodumuLLu veyamandi

telugammayi telugammayi kaLLalo vennele velugammaayi
telugammayi telugammayi andukomannadi ninnu thana cheyi

palike palukullo kolike tholakari intlo kurisindo sirule mari
navve navvullo thuLLelaahiri jante kalisindo kalathe hari

hamsala nadakala vayyari ainaa yedadugulu neevenake
aasala vadhuvuga ilaaga ilapai jaarina jabili thunake

telugammayi telugammayi kaLLalo vennele velugammaayi
telugammayi telugammayi andukomannadi ninnu thana cheyi

hey aapandi yedava gola eppudu pichhi geethalu geesukuntoo koorchuntadi
deenni nenu chesukovaalaa

geethale ani chinna choopenduku vaatilothulu choodalerenduku
nadilo padavalaa vaanalo godugulaa guvvapai goodulaa kantipai reppalaa

jathapade janmaki thodu untaanani
manasulo maatane manaku cheppakane chebuthundi

telugammaayi telugammaayi gundene kunchegaa malachindoyi
telugammaayi telugammaayi andukomannadi ninnu thana cheyi

Community

Like, share, and discuss

to start a discussion.