Back to Lyrics
Maryada Ramanna

Maryada Ramanna

2010 · 4 songs

Telugu

అమ్మాయి  కిటికీ  పక్కన  కూర్చుంది  
కిటికీలోంచెం  కనపడుతోంది 
గంటకు  70 మైళ్ళ  వేగంతోటి  
ఈ  లోకం  పరిగెడుతోందండి 

అమ్మాయి  కిటికీ  పక్కన  కూర్చుంది  
కిటికీలోంచెం  కనపడుతోంది 
గంటకు  70 మైళ్ళ  వేగంతోటి  
ఈ  లోకం  పరిగెడుతోందండి 
 
అక్కడ  చూడు  తాటి  చెట్టుంది  
ఆకులు  ఊపి  టాటా  చెబుతోంది 
జాబిలి  ఎందుకు  వెంటే  వస్తుంది  
నీపైన  మనసై  ఉంటుంది 

పైకి  కిందకి  ఊగే  నెల  ఏమంది  
నువ్వు  ఓ  అంటేనే  ఉయ్యాలోఉతానంధీ   
మీదికి  వీచే  గాలే  మనుకునుకుంటుంది   
నీ  ఊసులు  మొయ్యలంటుంది 

హోం  హోం  హోం  హోం  హోం  హోం  హోం  
హోం  హోం హోం  హోం  హోం  హోం  హోం  

అమ్మాయి  గుమ్మం  దగ్గర  నిల్చుంది  
గుమ్మంలోంచెం  కనబడుతోంది 
గంటకు  80 మైళ్ళ  వేగం  తోటి  
ఏవేవో  ఆలోచిస్తోంది 

ఊహించని  మజిలీ  వచ్చింది  
నాలో  ఊహల్ని  మలుపులు  తిప్పింది 
ఇప్పటివరకు  ఎరగని  సంతోషాన్ని  
ఇట్టే  నా  ముందర  ఉంచింది 

చల్లని  చీకటి  చుట్టూ  కమ్ముకు  వస్తుంది  
వెచ్చని  చలిమంటకి  ఆ  చీకటి   కరిగింది 
నిద్దురలోనే  కవ్వించే  కలకన్నా  
నిజమెంతో  అందంగా  ఉంది 

హోం  హోం  హోం  హోం  హోం  హోం  హోం  
 హోం  హోం  హోం  హోం  హోం  హోం  హోం

అమ్మాయి  కిటికీ  పక్కన  పడుకుంది  
కిటికీలోంచెం  కనబడుతోంది 
గంటకి  90 మైళ్ళ  వేగంతోటి  
కునుకొచ్చి  వాలిపోయింది

English

Ammaayi kitiki pakkana koorchundi 
kitikilonchem kanapaduthondi
gantaku 70 maiLLa vegamthoti 
ee lokam parigeduthondandi

ammaayi kitiki pakkana koorchundi 
kitikilonchem kanapaduthondi
gantaku 70 maiLLa vegamthoti 
ee lokam parigeduthondandi

akkada choodu thaati chettundi 
aakulu oopi taataa chebuthondi
jabili enduku vente vasthundi 
neepaina manasai untundi

paiki kindaki ooge nela yemandi 
nuvvu oo antene uyyaalouthaanandi
meediki vechhe gaale manukunukuntundi 
nee oosulu moyyalantundi

ho ho ho ho ho ho ho ho hoho ho ho ho ho ho ho

ammaayi gummam daggara nilchundi 
gummamlonchem kanabaduthondi
gantaku 80 maiLLa vegam thoti 
yevevo aalochisthondi

oohinchani majili vachhindi 
naalo oohalni malupulu thippindi
ippativaraku yeragani santhoshaanni 
ette naa mundara unchindi

challani cheekati chuttoo kammuku vasthundi 
vechhani chalimantaki aa cheekati karigindi
nidduralone kavvinche kalakannaa 
nijamentho andamgaaa undi

ho ho ho ho ho ho ho ho hoho ho ho ho ho ho ho

ammaayi kitiki pakkana padukundi 
kitikilonchem kanabaduthondi
gantaki 90 maiLLa vegamthoti 
kunukochhi vaalipoyindi

Community

Like, share, and discuss

to start a discussion.