Back to Lyrics
Manmadhudu

Manmadhudu

2002 · 6 songs

Telugu

నేను  నేనుగ  లేనే  నిన్న  మొన్న  లా
లేని  పోని  ఊహల్లో  ఎమిటో  ఇలా
ఉన్న  పాటుగా  ఏదో  కొత్త  జన్మలా
ఇప్పుడే  ఇక్కడే  పుట్టినట్టుగా  
నేను  నేనుగ  లేనే  నిన్న  మొన్న  లా
లేని  పోని  ఊహల్లో  ఎమిటో  ఇలా
ఉన్న  పాటుగా  ఏదో  కొత్త  జన్మలా
ఇప్పుడే  ఇక్కడే  పుట్టినట్టుగా  

పూల  చెట్టు  ఊగినట్టూ  పాల  బొట్టు  చిందినట్టు
అల్లుకుంది  నా  చుట్టు  ఓ  చిరు  నవ్వు
తేనె  పట్టు  రేగినట్టు  వీణమెట్టు  ఒణికినట్టు
ఝల్లుమంది  గుండెల్లో  యెవరేనువ్వు
నా  మనసుని  మైమరపున  ముంచిన  ఆ  వాన
మీకేవరికి  కనిపించదు  ఏమైనా  ఓ  హో  హో  ఓ

నేను  నేనుగ  లేనే  నిన్న  మొన్న  లా
లేని  పోని  ఊహల్లో  ఎమిటో  ఇలా
ఉన్న  పాటుగా  ఏదో  కొత్త  జన్మలా
ఇప్పుడే  ఇక్కడే  పుట్టినట్టుగా    

చుట్టుపక్కలెందరున్న  గుర్తు  పట్టలేక  వున్న
అంత  మంది  ఒక్కలాగే  కనబడతుంటే
తప్పు  నాది  కాదుఅన్న  ఒప్పుకోరు  ఒక్కరైన
చెప్పలేది  నిజం  ఏదో  నాకు  వింతే  
కళ్ళ  నొదిలెళ్ళను  అని  కమ్మిన  మెరుపేదో
చెప్పవ  కనురెప్పలకే  మాటొస్తే  ఓ  హో  హో  ఓ

నేను  నేనుగ  లేనే  నిన్న  మొన్న  లా
లేని  పోని  ఊహల్లో  ఎమిటో  ఇలా
ఉన్న  పాటుగా  ఏదో  కొత్త  జన్మలా
ఇప్పుడే  ఇక్కడే  పుట్టినట్టుగా

English

Nenu nenuga lene ninna monnala  
Leniponi oohallo yevito ila  
Unnapatuga yedo kottha janmala
Ippude ikkade puttinattuga 
Nenu nenuga lene ninna monnala  
Leniponi oohallo yevito ila  
Unnapatuga yedo kottha janmala
Ippude ikkade puttinattuga 

Poola chettu ooginattu Paala bottu chindinattu
Allukundi na chuttoo O chirunavvu
Tenepattu reginattu Veenamettu onikinattu
Jhallumandhi gundello Yevare nuvvu
Naa manasuni maiparapuna munchina aa vaana 
Meekevariki kanipinchadu yemaina  Oo ho oo oo 

Nenu nenuga lene ninna monnala  
Leniponi oohallo yevito ila  
Unnapatuga yedo kottha janmala
Ippude ikkade puttinattugaa 

Chuttupakkalendarunna Gurtupattaleka vunna
Antamandi okkalage kanabadutunte
Tappunaadi kadu anna Oppukoru okkaraina
Cheppalenu nijamedo naakuvinthe 
Kallanu vadilellanu ani kammina merupedo
Cheppava kanureppalake maatosthe Oo ho ho oo 

Nenu nenuga lene ninna monnala  
Leniponi oohallo yevito ilaa  
Vunnapatuga yedo kottha janmalaa
Ippude ikkade puttinattuga

Community

Like, share, and discuss

to start a discussion.