Back to Lyrics
Malli Raava

Malli Raava

2017 · 5 songs

Lyricist
Singer

Telugu

చినుకు  చినుకు  రాలాగ    
తెగిన  తార  తీరుగా   
నడిచి  వచ్చే  నేరుగా   
తళుకు  తళుకు  దేవతా 
 
కాలం  కదిలెయ్ 
వేగం  వదిలేయ్   
నెలంతా  వణికేయ్ 
కాలికిందరా 

రిప్పలెయ్  రెక్కలై 
కన్నులే  తీలేనెయ్య్  
గుండెకూ  చక్కిలీ 
గింతల  తోచెనే 

మీసమైన  రాణి  పెదవి  మోయనంత  సంతోషం 
క్షణముకొక్క జన్మ  ఎత్తుతుంది  సందేహం  
మాటల్లసలే  బయటపడని  మధురమైన  ఓ  భావం 
వేళా  వేళా  కవితాలైన  చాలనంతా  ఉల్లాసం 

కోటి  రంగులేయ్  ఒక్కసారిగా 
నిన్నలేని  ముంచుతున్న  వెల్లువా   
చల్లగాలులేయ్  ఉక్కపోతలా 
ఉందిలెయ్  చూస్తే  నువ్వల్లా 
ఎంత  చెప్పిన  తక్కువేనుగా 
చీన్ని  గుండె  తటుతున్న  తూపాణిదెయ్ 
చుట్టుపక్కల్లా  యెవరోధానే 
కొత్త  కొత్త  ఆశారెపేయ్  తొలిప్రేమిదేయ్

English

Chinuku Chinuku Raalaga  
Thegina Thaara Theeruga  
Nadichi Vache Nerugaa  
Thaluku Thaluku Devathaa
 
Kaalam Kadileyy
Vegam Vadiley 
Nelantha Vanikey
Kaalikindaraa

Reappaley Rekkalai
Kannule Theeleneyyyyy 
Gundeke Chakkilee
Ginthala Thocheney

Meesamaina Rani Pedavi Moyanantha Santhosham
Khshanumukokka Janma Etthuthuna Sandeham 
Maatallasale Bayatapadani Madhuramaina O Baavam
Vela Vela Kavithalaina Chalanatha Ullaasam

Koti Ranguley Okasaariga
Ninnalanni Munchuthunna Velluvaa 
Challagaluley Ukkapothalaa
Undiley Chusthe Nuvallaa
Entha Cheppina Thakkuvenugaa
Chiini Gunde Thatuthunna Toopanidey
Chuttupakkalla Yevarodhaney
Kotha Kotha Aasarepey Tholipremidey

Community

Like, share, and discuss

to start a discussion.