Back to Lyrics
Malli Raava

Malli Raava

2017 · 5 songs

Telugu

అడుగసాలె  నిలవదులే   
నా  గుండె  వదిలేసే  
ఆలవాటేయ్  అయినదిలే 
కన్నీరెయ్  రాలేదులే  
నువ్వు  లేవని  బరువే  దిగదే 
ఇక  రావని  మనసే  వినదే  
తప్పే  నాదెయ్   
ప్రేమే  పొదెయ్య్ 

వచ్చి  పోయే  వాన్నాళ్లే  నీవైనావే 
నేనేమో  నీళ్ళల్లే  ఉన్నాలే   
చూస్తూనే మారేటి  కాలమే  నీవే 
నేనేమో  ఆగున్ననింగేలే  

నీ  ప్రేమనే  మించిన  భాదేమిటేయ్  
నా  ప్రాణమే  పంచన  నువ్  కోరితే  
నా  గుండెనే  చీల్చెనా  
నీలో  మౌన్నమే  
మాటాడితే  గాయమే  మానేనే 

ఊపిరిలా  ఉన్నవే  
నిశ్వాసై  పోతావే 
ఒంటరిగా  నే  లేనే   
నాతోనే  ఉంటావే 
ఊహల్లో  కూడాను  నువ్  లేక  నే  లేనే 
ఒట్టేసి  అంటున్న  
నువే  నేనెయ్య్

English

Adugasale Nilavadule 
Na Gunde Vadilese 
Alavatey Ainadile
Kannerey Raaladhule 
Nuvu Levani Baruvey Digadhey
Ika Ravani Manase Vinadhe 
Thappe Nadheyy 
Preme Podheyyyyyy

Vachi Poye Vannalle Neevainaave
Nenemo Nellalle Unnaale 
Chusthune Maareti Kaalame Neeve
Nenemo Aagunna Ningele 

Nee Premaney Michinaa Bhaademitey 
Naa Pranamey Panchana Nuv Korithee
Naa Gundene Cheelchena 
Neelo Mounnamee
Maatadithe Gaayame Maaneney

Oopirila Unnave 
Nishwasai Pothaave
Ontariga Ne Leene 
Nathone Untaavey
Oohallo Kudanu Nuv Leka Ne Leney
Ottesi Antuna 
Nuvey Neneyyyyyy

Community

Like, share, and discuss

to start a discussion.