Back to Lyrics
Majnu

Majnu

2016 · 6 songs

Telugu

కల  ఇదో  నిజమిదో  తెలియదే  మరి  ఎలా
జారే  జారే  చిన్ని  గుండె  చెయ్యి  జారెనే  అలా
అరెరే  అరెరే  నన్ను  వదిలి  పరుగు  తీసెనే  ఇలా

పదమని  నీ  వైపు  తరుముతోంది  నన్నిలా
నామాట  వినదు  మనసు  ఏంటిలా
కుదురుగ  కాసేపు  ఉండనీదులే  ఇలా
పదే  పదే  ఇదే  నీ  వల్లనే

జారే  జారే  చిన్ని  గుండె  చెయ్యి  జారెనే  అలా
అరెరే  అరెరే  నన్ను  వదిలి  పరుగు  తీసెనే  ఇలా

జోరే  పెంచావె  గుండె  లయలలోన  నువ్వే  ఇలా
దారే  మార్చావే  ఏదో  మాయ  చేసేలా
వాలు  కనులలోనా  దాచేసినావా  ఆ  నింగిలోన  లేదు  నీలం
హాయి  లోయలోనా  తోసేసినావా  ఇదేలే  నీ  ఇంద్రజాలం

జారే  జారే  చిన్ని  గుండె  చెయ్యి  జారెనే  అలా
అరెరే  అరెరే  నన్ను  వదిలి  పరుగు  తీసెనే  ఇలా

నాపై  వర్ణాల  పూల  జల్లులేవో  కురిసేనులే
నేనే  నీ  నవ్వు  తలచుకున్న  వేళలో
చల్లగాలిలాగ  నీ  వూసులేవో  మెల్లిగానె  నన్ను  గిల్లిపోయే
నీలి  మబ్బులాగ  నా  ఆశలేవో  పైపైన  నింగిలోన  తేలే

జారే  జారే  చిన్ని  గుండె  చెయ్యి  జారెనే  అలా
అరెరే  అరెరే  నన్ను  వదిలి  పరుగు  తీసెనే  ఇలా

పదమని  నీ  వైపు  తరుముతోంది  నన్నిలా
నామాట  వినదు  మనసు  ఏంటిలా
కుదురుగ  కాసేపు  ఉండనీదులే  ఇలా
పదే  పదే  ఇదే  నీ  వల్లనే

జారే  జారే  చిన్ని  గుండె  చెయ్యి  జారెనే  అలా
అరెరే  అరెరే  నన్ను  వదిలి  పరుగు  తీసెనే  ఇలా

English

Kala edho nijamedho
Theliyadhe mariyelaa
Jaare jaare chinni gunde
Cheyi jaarane alaa
Arere arere nannu vadhili
Parugu teesene ilaa

Padamani nee vaipu
Tharumutondhi nannilaa
Naa maata vinadhu manasu entilaa
Kudhuruga kaasepu vundaneedhule ilaa
Padhe padhe idhe nee vallene

Jaare jaare chinni gunde
Cheyi jaarane alaa
Arere arere nannu vadili
Parugu teesene ilaa

Jore penchaave gundelaylalona
Nuvve ilaa
Dhaare maarchaave
Edho maaye cheselaa
Vaalu kanulalona daachesinaava
Aa ningilone ledhu neelam
Haayiloyelona tosesinaava
Idhele nee indrajaalam

Jaare jaare chinni gunde
Cheyi jaarane alaa
Arere arere nannu vadhili
Parugu teesene ilaa

Naapai varnaala
Poolajallulevo kurisenule
Nene nee navvu thalachukunna velalo
Challa gaalilaaga nee oosulevo
Melligaane nannu gillipoye
Neeli mabbulaaga naa aasalevo
Pai paina ningilona tele

Jaare jaare chinni gunde
Cheyi jaarane alaa
Arere arere nannu vadhili
Parugu teesene ilaa

Padamani neevaipu
Tharumuthondhi nannilaa
Naa maata vinadhu manasu entilaa
Kudhuruga kaasepu vundaneedhule ilaa
Padhe padhe idhe nee vallene

Jaare jaare chinni gunde
Cheyi jaarane alaa
Arere arere nannu vadhili
Parugu teesene ilaa

Community

Like, share, and discuss

to start a discussion.