Back to Lyrics
Mahatma

Mahatma

2009 · 5 songs

Telugu

గోలకొండ  గోలపెట్టి  చార్మినార్  సిటీ  కొట్టి 
ఎసెరా  జజ్జనక  జజ్జనక  
గోలకొండ  గోలపెట్టి  చార్మినార్  సిటీ  కొట్టి 
ఎసెరా  జజ్జనక  జజ్జనక  
ఎసెరా  జజ్జనక  జజ్జనక 
జజ్జనక  జజ్జనక  జజ్జనక 
ఎసెరా  జజ్జనక  జజ్జనక 
జజ్జనక  జజ్జనక  జజ్జనక

గోలకొండ  గోలపెట్టి  చార్మినార్  సిటీ  కొట్టి 
ఎసెరా  జజ్జనక  జజ్జనక  
గోలకొండ  గోలపెట్టి  చార్మినార్  సిటీ  కొట్టి 
ఎసెరా  జజ్జనక  జజ్జనక  
ఎసెరా  జజ్జనక  జజ్జనక 
జజ్జనక  జజ్జనక  జజ్జనక 
ఎసెరా  జజ్జనక  జజ్జనక 
జజ్జనక  జజ్జనక  జజ్జనక
 
లారిస్  సోనా  లారిస్  సోనా  లారిస్  సోనారే 
లారిస్  సోనా  లారిస్  సోనా  లారిస్  సోనారే 
లారిస్  సోనా  లారిస్  సోనా  లారిస్  సోనారే 

ఊరకుక్క  పేరేసి  మురికి  అంత  మీద  ఎసి 
ఆస్కార్  తెచ్చేసి  పరువంతా  తీసేసి 
తెల్లోడికి  లోకువ  లోకువ  లోకువ 
కుక్కవ  కుక్కవ  కుక్కవ  కుక్కవ 
మంది  సొమ్ము  రాజమిచ్చి  7 ఊసలు  లెక్కపెడితే 
రాజు  గారిని  ముసలి  మింగి  ఏడువేల  కోట్లు  ఉంటె 
ఎవడి  బాబు  సొమ్మురా  సొమ్మురా  సొమ్మురా 
సిగ్గురా  సిగ్గురా  సిగ్గురా  సిగ్గురా 

గోలకొండ  గోలపెట్టి  చార్మినార్  సిటీ  కొట్టి 
ఏసెరా
గోలకొండ  గోలపెట్టి  చార్మినార్  సిటీ  కొట్టి 
ఏసెరా  

లారిస్  సోనా  లారిస్  సోనా  లారిస్  సోనారే 
లారిస్  సోనా  లారిస్  సోనా  లారిస్  సోనారే 

పార్టీ  కి  ఒక  పేపరు   పమ్ప్లేట్ల  మ్యాటర్ ఉ   
రాతలన్నీ  రోతలూ  కబుర్లు  అన్ని  కోతలు 
జనాలు  అంత  ఎధవలా  ఎధవలా  ఎధవలా    
చదవరా  చదవరా  చదవరా  చదవరా 
ఊర్లోనే  పెళ్లి  ఐతే  కుక్కలన్ని  గోలరా 
ఎంకి  పెళ్లి  సుబ్బు  చావు  మీడియా  కి  న్యూస్  ర 
సిగ్గు  ఎగ్గూ  లేదు  ర  లేదు  ర  లేదు  ర 
నారద  నారద  నారద  నారద 

గోలకొండ  గోలపెట్టి  చార్మినార్  సిటీ  కొట్టి  యేసెరా 
గోలకొండ  గోలపెట్టి  చార్మినార్  సిటీ  కొట్టి  యేసెరా
 
లారిస్  సోనా  లారిస్  సోనా  లారిస్  సోనారే 
లారిస్  సోనా  లారిస్  సోనా  లారిస్  సోనారే 
లారిస్  సోనా  లారిస్  సోనా  లారిస్  సోనారే 

గోలకొండ  గోలపెట్టి  చార్మినార్  సిటీ  కొట్టి 
ఎసెరా  జజ్జనక  జజ్జనక  
గోలకొండ  గోలపెట్టి  చార్మినార్  సిటీ  కొట్టి 
ఎసెరా  జజ్జనక  జజ్జనక  
ఎసెరా  జజ్జనక  జజ్జనక 
జజ్జనక  జజ్జనక  జజ్జనక 
ఎసెరా  జజ్జనక  జజ్జనక 
జజ్జనక  జజ్జనక  జజ్జనక

English

golukonda Golapetti Charminar City Kotti
Yesera Jajjanaka Jajjanaka
golukonda Golapetti Charminar City Kotti
Yesera Jajjanaka Jajjanaka 
yesera Jajjanaka Jajjanaka
Jajjanaka Jajjanaka Jajjanaka  
yesera Jajjanaka Jajjanaka
Jajjanaka Jajjanaka Jajjanaka

laris Sona Laris Sona Laris Sonare
laris Sona Laris Sona Laris Sonare
laris Sona Laris Sona Laris Sonare

Oorakukka Peresi Muriki Antha Meeda Yesi
Oscar Thechesi Paruvantha Thesesi
Thelodiki Lokuva Lokuva Lokuva
Kukkava Kukkava Kukkava Kukkava
Matti Sommu Raajamichi 7 Oosalu Lekapedithe
Raju Gaarini Musali Mingi Yeduvela Kotlu Unte
Yevadi Babu Sommura Sommura Sommura
Siggura Siggura Siggura Siggura

(golukonda Golapetti Charminar City Kotti Yesera
golukonda Golapetti Charminar City Kotti Yesera

laris Sona Laris Sona Laris Sonare
laris Sona Laris Sona Laris Sonare

Party Ki Oka Paperu Pomplatla Materru
Raathalanni Roothalu Kaburlu Anni Kothalu
Janaalu Antha Yedavala Yedavala Yedavala
Chadavara Chadavara Chadavara Chadavara
Oorlona Pelli Ithe Kukkalanni Golara
Yenki Pelli Subbu Chaavu Media Ki News Ra
Siggu Yeggu Ledu Ra Ledu Ra Ledu Ra
Narada Narada Narada Narada

golukonda Golapetti Charminar City Kotti Yesera
golukonda Golapetti Charminar City Kotti Yesera

laris Sona Laris Sona Laris Sonare
laris Sona Laris Sona Laris Sonare
laris Sona Laris Sona Laris Sonare

(golukonda Golapetti Charminar City Kotti
Yesera Jajjanaka Jajjanaka) - 2
(yesera Jajjanaka Jajjanaka
Jajjanaka Jajjanaka Jajjanaka)2

Community

Like, share, and discuss

to start a discussion.