Back to Lyrics
Mahatma

Mahatma

2009 · 5 songs

Telugu

ఎం  జరుగుతోంది  ఎం  జరుగుతోంది  నా  మనసుకివ్వాలా 
ఎం  వెతుకుతోంది  ఎం  వెతుకుతోంది  నా  వయసీవేలా
 
హే  నీ  ఎదుట  నిలిచే  వరకు  ఆపదట  తరిమే  పరుగు 
ఎం  పనట  తమతో  తనకు  తెలుసా 
నీ  వెనక  తిరిగే  కనులు  చూడవట  వేరే  కళలు 
ఎం  మాయ  చేసావసలు  సొగసా  

ఎం  జరుగుతోంది  ఎం  జరుగుతోంది  నా  మనసుకివ్వాలా 
ఎం  వెతుకుతోంది  ఎం  వెతుకుతోంది  నా  వయసీవేలా 

పరాకులో   పడిపోతుంటే  కన్నె  వయసు  బంగారు 
అరేయ్  అరేయ్  అంటూ  వచ్చి  తోడు  నిలబడు 
పోత్హిళ్ళల్లో  పసిపాపల్లె  పాతికేళ్ల  మగ  ఈడు 
ఎక్కెక్కి  ఎం  కావాలందో  అడుగు  అమ్మడు 

ఆకాశమే  ఆపలేని  చినుకు  మాదిరి 
నీకోసమే  దూకుతోంది  చిలిపి  లాహిరి 
ఆవేశమే  ఆపలేని  వేడి  ఊపిరి 
నీతో  సావాసమే  కోరుతోంది  ఆదుకో  మరి 

ఎం  జరుగుతోంది  ఎం  జరుగుతోంది  నా  మనసుకివ్వాలా 
ఎం  వెతుకుతోంది  ఎం  వెతుకుతోంది  నా  వయసీవేలా

థిస్  ఇస్  ది  వే  టూ  గో 
థిస్  ఇస్  ఎక్స్టెసీ 
థిస్  సాంగ్  ఇస్  జస్ట్  అవేక్  మిమిక్రి 
ఫీలింగ్  ఇస్  సో  మెయాంట్  టూ  బి    
టూఊఊ 
థిస్  ఇన్   డెస్క్రైబల్  
కాంట్  యు  సి  
నోస్   మీ   డౌన్   యో   
బేబీ  కాంట్  బిలివ్   
జస్ట్  ఆ  సర్వైవల్  డెస్టినీ  యో  హోం  

ఉండుండిలా  ఉబికొస్తుందే  కమ్మనైన  కన్నీరు 
తీయనైన  గుబులిది  అంటే  నమ్మేదెవరు  
మధురమైన  కబురందిందే  కలత  పడకు  బంగారు 
పెదవి  తోటి  చెక్కిలి  నిమిరి  చెలిమి  హాజరు 

గంగ  లాగ  పొంగి  రానా  ప్రేమ  సంద్రమా 
నీలో  కరిగి  అంతమవనా  ప్రాణ  బంధమా 
అంతులేని  దాహ  మవనా  ప్రియా  ప్రవాహమా 
నీతో  కలిసి  పూర్తి  అవనా  మొదటి  స్నేహమా 

ఎం  జరుగుతోంది  ఎం  జరుగుతోంది  నా  మనసుకివ్వాలా 
ఎం  వెతుకుతోంది  ఎం  వెతుకుతోంది  నా  వయసీవేలా

హే  నీ  ఇది  నిలిచే  వరకు  ఆపదట  తరిమే  పరుగు .
ఎం  మాయ  చేసావాసాలు  సొగసా 

ఎం  జరుగుతోంది  ఎం  జరుగుతోంది  నా  మనసుకివ్వాలా 
ఎం  వెతుకుతోంది  ఎం  వెతుకుతోంది  నా  వయసీవేలా

English

Em jaruguthondi em jaruguthondi naa manasukivvaalaa
Em vethukuthondi em vethukuthondi naa vayaseevelaa

Hey Nee edata niliche varaku aapadata tharime parugu
Em panata thamatho thanaku thelusaa
Nee venaka thirige kanulu choodavata vere kalalu
Em maaya chesaavasalu sogasaa

Em jaruguthondi em jaruguthondi naa manasukivvaalaa
Em vethukuthondi em vethukuthondi naa vayaseevelaa

Thalampulo padipothunte kanne vayasu kangaaru
Arey arey antoo vachhi thodu nilabadu
Pothhillallo pasipaapalle paathikella maga eedu
Ekkekki em kaavalando adugu ammadu

Aakasame aapaleni chinuku maadiri
Neekosame dookuthondi chilipi laahiri
Aavesame opaleni vedi oopiri
Neetho Saavasame korukundi aaduko mari

Em jaruguthondi em jaruguthondi naa manasukivvaalaa
Em vethukuthondi em vethukuthondi naa vayaseevelaa

This is the way to go
This is ecstacy
This song is just awake mimicri
Feeling is so meant to be
Toooooo
This in describable
Cant you see
Knocks me down yo
Baby cant believe
Just a survival destiny yo ho

Undundilaa ubikosthunde kammanaina kanneeru
Theeyanaina gubulidi ante nammedevvaru
Madhuramaina kaburandinde kalatha padaku bangaaru
Pedavi thoti chekkili nimire chelimi haazaru

Ganga laaga pongi raanaa prema sandramaa
Neelo karigi anthamavanaa prana bandhamaa
Anthuleni daaha mavanaa priya pravaahamaa
Neetho kalisi poorthi avanaa modati snehamaa

Em jaruguthondi em jaruguthondi naa manasukivvaalaa
Em vethukuthondi em vethukuthondi naa vayaseevelaa

Hey Nee edata niliche varaku aapadata tharime parugu
Em maaya chesaavasalu sogasaa

Em jaruguthondi em jaruguthondi naa manasukivvaalaa
Em vethukuthondi em vethukuthondi naa vayaseevelaa

Community

Like, share, and discuss

to start a discussion.