Back to Lyrics
Maharshi

Maharshi

2019 · 8 songs

Telugu

భల్లుమంటూ  నింగి 
వొళ్ళు  విరిగెను 
గడ్డి  పరకతోనా 
ఎడారి  కళ్ళు  తేర్చుకున్న 
వెలనా  చినుకుపూల  వాన 
సముద్రమెంత  దాహంఏస్తే 
వెతికేను  ఊట  బావినే
శిరస్సు  వంచి 
శిఖరమంచు  ముద్దిడి  మట్టి  నేలనే 

పదరా  పదరా  పదరా 
నీ  అడుగికి  పదును  పెట్టి  పదరా 
ఈ  అడవిని  చదును  చెయ్యి  మరి 
వెతుకుతున్న  సిరి  దొరుకుతుంది 
కదరా 

పదరా  పదరా  పదరా 
ఈ  పుడమిని  అడిగి  చూడు  పదరా 
ఈ  గెలుపును  మలుపు  ఎక్కడను 
ప్రశ్నలన్నిటికీ 
సమాధానమిదిరా 

నీ  కథ  ఇది  రా 
నీ  మొదలిది  రా 
ఈ  పథమున 
మొదటడుగైరా 

నీ  తరమిదిరా 
అనితరమిదిరా 
అని  చాటెయ్  రా 

పదరా  పదరా  పదరా 
నీ  అడుగికి  పదును  పెట్టి  పదరా 
ఈ  అడవిని  చదును  చెయ్యి  మరి 
వెతుకుతున్న  సిరి  దొరుకుతుంది 
కదరా

పదరా  పదరా  పదరా 
ఈ  పుడమిని  అడిగి  చూడు  పదరా 
ఈ  గెలుపును  మలుపు  ఎక్కడను 
ప్రశ్నలన్నిటికీ 
సమాధానమిదిరా 


 ఓఓ ఓ  భల్లుమంటూ  నింగి 
వొళ్ళు  విరిగెను 
గడ్డి  పరకతోనా 
ఎడారి  కళ్ళు  తేర్చుకున్న 
వెలనా  చినుకుపూల  వాన 
సముద్రమెంత  దాహంఏస్తే 
వెతికేను  ఊట  బావినే 
శిరస్సు  వంచి 
శిఖరమంచు  ముద్దిడి  మట్టి  నేలనే 


కదిలే  ఈ  కలం 
తన  రగిలే  వేదనకి 
బాదులల్లే  విసిరినా 
ఆశల  బాణం  నువ్వేరా 
పగిలే  ఇలా  హృదయం 
తన  యదలో  రోదనకి 
వారమల్లే  దొరికిన  ఆఖరి 
సాయం  నువ్వేరా 
కను  రెప్పలలో  తడి  ఎందుకని 
తనని  అడిగే  వాడే  లేక 
విలపించేటి  ఈ  భూమి  వోడి 
చిగురించేలా 

పదరా  పదరా  పదరా 
ఈ  హలమును  భుజముకేతి   పదరా 
ఈ  నేలను  ఎదకు  హత్తుకుని 
మొలకలెత్తమని   పిలుపునికిచ్చి పదరా  

పదరా  పదరా  పదరా 
ఈ  వెలుగును 
పలుగు  దించి  పదరా 
పగుళ్లుతో  పనికి  రానిదను 
బ్రతుకు  భూమిలిక 
మెతుకులిచ్చు  కదరా 

నీలో  ఈ  చలనం 
మరి  కాదా  సంచలనం 
చినుకలే   మొదలయి 
ఉప్పెన  కాదా ఈ  కథనం 
నీలో  ఈ  జేడీకి 
చెలరేగే  అలజడికి 
గెలుపలే  మొదలై  చరితగా  మారే 
నీ  పయనం 
నీ  ఆశయమే 
తమ  ఆశ  అని 
తమ  కోసమని  తెలిసాక 
నువ్వు  లక్ష్యమని 
తమ  రక్షవాణి 
నినదించేలా 

పదరా  పదరా  పదరా 
నీ  గతముకు 
కొత్త  జననమిదిరా 
నీ  ఎత్తుకు 
తగిన  లోతు  ఇది
తొలి  పునాది 
తలుపు  తెరిచి  పదరా 

పదరా  పదరా  పదరా 
ప్రతొక్కరి  కథవు  నువ్వు  కదరా 
నీ  ఒరవడి  భవిత  కళల  వోడి 
బ్రతుకు  సాధ్యపడు 
సాగుబడి  బడిరా 

తనని  తాను  తెల్సుకున్న  హలముకు 
పొలముతో  ప్రయాణం 
తనలోని  ఋషిని  వెలికితీయు  మనిషికి  
లేదు ఏ  ప్రమాణం  
ఉషస్సు  ఎంత  ఊపిరిచ్చి  పెంచిన  కాంతిచుక్కవో 
తరాల  వెలితి  వెతికి  తీర్చ  వచ్చిన  వెలుగు  రేఖవో

English

Bhallumantu Ningi
Vollu Virigenu
Gaddi Parakathona
Yedari Kallu Therchukunna
Velana Chinukupoola Vaana
Samudramentha Daahamesthe
Vethikenu Oota Baavine
Sirassu Vanchi
Shikaramanchu Muddhide Matti Nelane


Padara Padara Padara
Nee Adugiki Padhunu Petti Padara
Ee Adavini Chadhunu Cheyyi Mari
Vethukuthunna Siri Dorukuthundi
Kadara


Padara Padara Padara
Ee Pudamini Adigi Chudu Padara
Ee Gelupanu Malupu Ekkadanu
Prashnalannitiki
Samadhanamidhira


Nee Katha Idhi Raa
Nee Modalidhi Raa
Ee Pathamuna
Modatadugairaa

Nee Taramidhira
Anitaramidhira
Ani Chatey Raa


Padara Padara Padara
Nee Adugiki Padhunu Petti Padara
Ee Adavini Chadhunu Cheyyi Mari
Vethukuthunna Siri Dorukuthundi
Kadara

Padara Padara Padara
Ee Pudamini Adigi Chudu Padara
Ee Gelupanu Malupu Ekkadanu
Prashnalannitiki
Samadhanamidhira


Bhallumantu Ningi
Vollu Virigenu
Gaddi Parakathona
Yedari Kallu Therchukunna
Velana Chinukupoola Vaana
Samudramentha Daahamesthe
Vethikenu Oota Baavine
Sirassu Vanchi
Shikaramanchu Muddhide Matti Nelene


Kadhile Ee Kalam
Thana Ragile Vedhanaki
Badhulalle Visirina
Aashala Baanam Nuvveraa
Pagile Ila Hrudhayam
Thana Yadhalo Rodhanaki
Varamalle Dorikina Aakhari
Saayam Nuvveraa
Kanu Reppalalo Thadi Yendhukani
Thanani Adige Vaade Leka
Vilapimcheti Ee Bhoomi Vodi
Chigurinchelaa

Padaraa Padaraa Padaraa
Ee Halamunu Bhujamukethhi Padara
Ee Nelanu Yedaku Hatthukuni
Molakaletthamani Pilupinicchhi Padaraa

Padaraa Padaraa Padaraa
Ee Velugunu
Palugu Dinchi Padara
Pagullathoo Paniki Raanidanu
Brathuku Bhoomilika
Methukulicchu Kadara

Neelo Ee Chalanam
Mari Kaadaa Sanchalanam
Chinukalley Modalay
Uppena Kaadaa
Ee Kathanam
Neelo Ee Jadiki
Chelarege Alajadiki
Gelupalley Modalai
Charithaga Maare
Nee Payanam
Nee Aashayamey
Thama Aasha Ani
Thama Kosamani Telisaka
Nuvvu Lakshyamani
Thama Rakshavani
Ninadinchelaa

Padaraa Padaraa Padaraa
Nee Gathamuku
Kotha Jananamidhira
Nee Yetthuku
Thagina Lothu Idhi
Tholi Punaadi
Thalupu Therichi Padara

Padaraa Padaraa Padaraa
Prathokkari Kathavu Nuvvu Kadara
Nee Oravadi Bhavitha Kalala Vodi
Brathuku Saadhyapadu
Saagubadiki Badiraa

Thanani Thanu Telsukunna Halamuku
Polamutho Prayanam
Thanaloni Rushini Velikitheeyu Manishiki 
Ledu Yee Pramaanam 
Ushassu Entha Oopiricchi Penchina Kaanthichukkavo
Tharaala Velithi Vethiki Teercha Vachina Velugu Rekhavo

Community

Like, share, and discuss

to start a discussion.