Back to Lyrics
Maharshi

Maharshi

2019 · 8 songs

Telugu

ఏవొ  గుస  గుసలే 
నాలో  వలసి  విడిసి  వలపే  విరిసే  యదలో  

పాల  పిట్టలో  వలపు 
నీ  పైటమెట్టు  పై  వాలిందే  
పుల్లా  పుట్టలో  మెరుపు  
నీ  కట్టు  పట్టులో  దూరిందే  
తేనె  పట్టులా  నీ  పిలుపే  
నన్ను  కట్టి  పడేసిందే  

పిల్ల  నా  గుండెల్లోనా  
ఇల్లే  కట్టేసినవే  
కళ్ళాపు  జల్లి  
రంగు  ముగ్గే  పెట్టేసినావే 

కొండలంచులో  మెరుపు 
నీ  చురుకు  చూపులో  చేరిందే  

గడపకదిన  పసుపు  
నీ  చిలిపి  ముద్దులా  తాకిందె  
మలుపు  తిరిగి  
నా  మానసిట్ఠా 
నీ  వైపుకు  మళ్ళిందే  

పిల్లోడా  గుండెలోన  ఇల్లే  కట్టేసినవే 
ఇన్నాళ్ల  సిగ్గులన్నీ  
ఏళ్ళ  గొట్టేసినవే  

విల్లు  లాంటి  నీ  ఒళ్ళు   
విసురుతుంటేయ్  బాననాలు  
గడ్డి  పరకపై  అగ్గి  పుల్లలా  భగ్గుమన్నవే  నా  కళ్ళు  
నీ  మాటలోని  రోజాలు  
గుచ్చుతుంటేయ్  మరి  ముళ్ళు  
నిప్పు  పెట్టిన  తేనె  పట్టులా  నిద్ర  పట్టదే  రాత్రుళ్ళు  

నీ  నడుము  చుస్తేయ్   మల్లె  తీగా  
నా  మనసు  దానినలే   తూనీగా  
మెల్ల  మెల్లగా  చల్లినావుగా  కొత్త  కళలు  బాగా 

పిల్ల  నా  గుండెల్లోనా  
ఇల్లే  కట్టేసినవే  
కళ్ళాపు  జల్లి  
రంగు  ముగ్గే  పెట్టేసినావే  

పాల  పిట్టలో  వలపు 
నీ  పైటమెట్టు  పై  వాలిందే  
పుల్లా  పుట్టలో  మెరుపు  
నీ  కట్టు  పట్టులో  దూరిందే  
తేనె  పట్టులా  నీ  పిలుపే  
నన్ను  కట్టి  పడేసిందే  

పిల్ల  నా  గుండెల్లోనా  
ఇల్లే  కట్టేసినవే  
కళ్ళాపు  జల్లి  
రంగు  ముగ్గే  పెట్టేసినావే 

పిల్లోడా  గుండెలోన  ఇల్లే  కట్టేసినవే 
ఇన్నాళ్ల  సిగ్గులన్నీ  
ఏళ్ళ  గొట్టేసినవే

English

Evoo Gusa Gusaley
Naaloo Valase Vidisi 
Valape Virisey yadhaloo 

Paala Pittalo Valapu 
Nee Paitamettu Pai Vaalindhey 
Pulla Puttalo Merupu 
Nee Kattu Pattulo Dhoorindhey 
Thene Pattulaa Nee Pilupey 
Nannu Katti Padesindhey 

Pilla Naa Gundellona 
Ille Kattesinavey 
Kallaapu Jalli 
Rangu mugge Pettesinaavey

Kondalanchulo Merupu 
Nee Churuku Choopuloo Cherindhey 

Gadapakaddina Pasupu 
Nee Chilipi Muddhulaa Thaakindey 
Malapu Thirigi 
Naa Manasittaa
Nee Vaipuku Mallindhey 

Pillodaa Gundelona Ille Kattesinavey
Innaalla Siggulannee 
Yella Gottesinavey 

Villu Laanti Nee Ollu 
Visuruthuntey Baanaaalu 
Gaddi Parakapai 
Aggi Pullalaa Bhagumannavey Naa Kallu 
Nee Maataloni Rojaalu 
Gucchuthuntey Mari Mullu 
Nippu Pettina Thene Pattulaa 
Nidra Pattadhey Raathrullu 

Nee Nadumu Choosthey Malle Theega 
Naa Manasu daaninalley Thooneega 
Mella Mellagaa Challinaavugaa 
Kottha Kalalu baagaa

Pilla Naa Gundellona 
Ille Kattesinavey 
Kallaapu Jalli 
Rangu mugge Pettesinaavey  

Paala Pittalo Valapu Nee Paitamettu Pai 
Meeda Vaalinde 
Pulla Buttalo Merupu 
Nee Kattu Pattulo Dhurinde 
Thene Patulaa Nee Pipupey 
Nanu Katti Padesindey
 
Pilla Naa Gundellona 
Ille Kattesinadey 
Kallaapu Jalli 
Rangesindey Pettesinaave

Pillodaa Gundelona Ille Kattesinavey
Innaalla Siggulannee 
Yella Gottesinavey

Community

Like, share, and discuss

to start a discussion.