Back to Lyrics
Mahanubhavudu

Mahanubhavudu

2017 · 6 songs

Telugu

చాలు  చాలు  పైన  పైన  కోపాలే 
నేను  లేక  నువ్వు  లేవు  లే 
దాచామాకు  లోపలున్న  ఆ  ప్రేమే 
నన్ను  ధాటి  పోనే  పోవులే 

చాలు  చాలు  పైన  పైన  కోపాలే 
నేను  లేక   నువ్వు  లేవు  లే 
దాచామాకు  లోపలున్న  ఆ   ప్రేమే 
నన్ను  ధాటి   పోనే  పోవులే 

హే  పడిన  పడనట్టునావే  
హే  చూసిన  చూడనట్టున్నావే 
ఎం  చేసిన  చెయ్యలేనట్టుగా 
కొత్తగోచినట్టుగా  తిప్పుకుంటున్నవే 

హే  పడిన  పడనట్టునావే  
హే  చూసిన  చూడనట్టున్నావే 
ఎం  చేసిన  చెయ్యలేనట్టుగా 
కొత్తగోచినట్టుగా  తిప్పుకుంటున్నవే 

మై  లవ్  ఇస్  బ్యాక్  మై  లవ్  ఇస్  బ్యాక్ 
మై  లవ్  ఇస్  బ్యాక్   మై  లవ్  ఇస్  బ్యాక్ 
నువ్వెంత  వూదోదన్న 
విడిపోలేమీ  ప్యార్ 
 
మై  లవ్   ఇస్  బ్యాక్  మై  లవ్  ఇస్  బ్యాక్ 
మై  లవ్  ఇస్  బ్యాక్  మై  లవ్  ఇస్  బ్యాక్ 
నువ్వెంత  వూదోదన్న 
విడిపోలేమీ  ప్యార్ 

చాలు  చాలు  పైన  పైన  కోపాలే 
నేను  లేక  నువ్వు  లేవు  లే 
దాచామాకు  లోపలున్న  ఆ  ప్రేమే 
నన్ను   ధాటి  పోనే  పోవులే 

నిజమే  అయితే  ప్రేమ 
నిమిషం  వీడేనా   
నిలిచుండిపోదా  నిండు  జీవితం 

దూరం  నెడితే  ప్రేమ 
భాదే  తగ్గేనా 
సెలవంటూ  నిను   దాచలేవుగా 

హే   పడిన  హే  పడిన 
హే  పడిన  హే  పడిన  పడనట్టునావే  
హే  చూసిన  చూడనట్టున్నావే 
ఏం  చేసిన  చెయ్యలేనట్టుగా 
కొత్తగోచినట్టుగా  తిప్పుకుంటున్నవే 

హే  పడిన  పడనట్టున్నవే 
హే  చూసిన  చూడనట్టున్నావే 
ఏం  చేసిన  చెయ్యలేనట్టుగా 
కొత్తగోచినట్టుగా  తిప్పుకుంటున్నవే 

మై  లవ్  ఇస్  బ్యాక్  మై  లవ్  ఇస్  బ్యాక్ 
మై  లవ్  ఇస్  బ్యాక్  మై  లవ్    ఇస్  బ్యాక్ 
నువ్వెంత  వూదోదన్న 
విడిపోలేమీ  ప్యార్ 

మై  లవ్  ఇస్  బ్యాక్  మై  లవ్  ఇస్  బ్యాక్ 
మై  లవ్  ఇస్  బ్యాక్   మై  లవ్  ఇస్  బ్యాక్ 
నువ్వెంత  వూదోదన్న 
విడిపోలేమీ  ప్యార్ 

చాలు  చాలు  పైన  పైన  కోపాలే 
నేను  లేక  నువ్వు  లేవు  లే 
దాచామాకు  లోపలున్న  ఆ  ప్రేమే 
నన్ను  ధాటి  పోనే  పోవులే

English

Chaalu chaalu paina paina kopale
Nenu leka nuvvu levu le
Daachamaku lopalunna aa preme
Nannu dhaati pone povule

Chaalu chaalu paina paina kopale
Nenu leka nuvvu levu le
Daachamaku lopalunna aa preme
Nannu dhaati pone povule

Hey padina padanattunnave
Hey choosina choodanattunnave
Em chesina cheyyalenattuga
Kotthagochinattuga thippukuntunnave

Hey padina padanattunnave
Hey choosina choodanattunnave
Em chesina cheyyalenattuga
Kotthagochinattuga thippukuntunnave

My love is back My love is back
My love is back My love is back
Nuvventha voodhodhanna
Vidipoleme pyaar

My love is back My love is back
My love is back My love is back
Nuvventha voodhodhanna
Vidipoleme pyaar

Chaalu chaalu paina paina kopale
Nenu leka nuvvu levu le
Daachamaku lopalunna aa preme
Nannu dhaati pone povule

Nijame aithe prema
Nimisham veedena
Nilichundipoda nindu jeeevitham

Dhooram nedithe prema
Bhade thaggena
Selavantu ninu daachalevuga

Hey padina Hey padina
Hey padina Hey padina padanattunnave
Hey choosina choodanattunnave
Yem chesina cheyyalenattuga
Kotthagochinattuga thippukuntave

Hey padina padanattunnave
Hey choosina choodanattunnave
Yem chesina cheyyalenattuga
Kotthagochinattuga thippukuntave

My love is back My love is back
My love is back My love is back
Nuvventha voodhodhanna
Vidipoleme pyaar

My love is back My love is back
My love is back My love is back
Nuvventha voodhodhanna
Vidipoleme pyaar

Chaalu chaalu paina paina kopale
Nenu leka nuvvu levu le
Daachamaku lopalunna aa preme
Nannu dhaati pone povule

Community

Like, share, and discuss

to start a discussion.