Back to Lyrics
Mahanubhavudu

Mahanubhavudu

2017 · 6 songs

Telugu

మహానుభావుడు  వెరా 
నువ్వే  నా  మహానుభావుడు  వెరా
 మహానుభావుడ  వెరా 
నువ్వే  నా  మహానుభావుడు  వెరా 

అడగందే  గాలైన  తగలొద్దు   అంటూనే 
అతి  ప్రేమ    చూపెటి   అలవాటు  నీదే ర 
మహానుభావుడు  వెరా 
నువ్వే  నా  మహానుభావుడు  వెరా 
మహానుభావుడు  వెరా 
నువ్వే  నా మహానుభావుడు  వెరా 
వన   వన   వన   వన్నా   వన్నా 
డోన్ ’ట్  యు  వన   వన   వన్నా  వన్నా 
డోన్ ’ట్    యు  వన్నా 
కం  గెట్  మీ  నౌ 

వన   వన్నా  వన్నా  వన్నా  వన్నా 
డోన్ ’ట్  యు  వన్నా  వన్నా  వన్నా  వన్నా 
డోన్ ’ట్  యు  వన్నా 
కం   గెట్   మీ  నౌ 

కనులని  కడిగే  కలగనువాడే 
చినుకులనైనా  వడ  గడుతాడే 
అడుగుకు  ముందే  తుడుచును  నెలే 
కదిపితే  కాలే  పరుచును  పూలే 

ముసుగేసి  ముత్యాణివోఓ …
మారకుంటే  మారేడు 
మునుపూసా  మాదెడు 
మచ్చసలే   లేనోడు 
చంద్రుడేమో  వాడు 

ఎదురుగా  ఉన్న  ఎగబడిపోడే 
ఎడముగా  ఉండే  ఎద   సడి   వీడే 
కుదరదు  అన్న  కుదురుగా  ఉండే 
కనపడుతున్న  కదలదు  చూడే 

అరుదైన  అబ్బాయివూవ్ ….
పెద్దవైన  తాకిందో  తెగ  సిగ్గు   రుద్దెడు 
కురులైన  ఆరేడు 
చెదిరిన  సర్దేడు 

మహానుభావుడు  వెరా 
నువ్వే  నా  మహానుభావుడు  వెరా 
మహానుభావుడు  వెరా 
నువ్వే  నా  మహానుభావుడు  వెరా   

వన  వన  వన వన్నా    వన్నా 
డోన్ ’ట్  యు  వన  వన    వన్నా  వన్నా 
డోన్  ’ట్  యు  వన్నా 
కం  గెట్  మీ  నౌ 
వన    వన   వన   వన్నా  వన్నా 
డోన్ ’ట్  యు  వన   వన   వన్నా  వన్నా 
డోన్  ’ట్  యు  వన్నా 
కం  గెట్  మీ  నౌ

English

Mahanubhavuda Veraa
Nuvve Naa Mahanubhavuda Veraa
Mahanubhavuda Veraa
Nuvve Naa Mahanubhavuda veraa

Adagandhe Gaalaina Kadhaloddu antoone
Athi Prema Choopeti Alavatu Needhe Ra
Mahanubhavuda Veraa
Nuvve Naa Mahanubhavuda Veraa
Mahanubhavuda Veraa
Nuvve Naa Mahanubhavuda Veraa
Wanna Wanna Wanna Wanna Wanna
Don’t You Wanna Wanna Wanna Wanna
Don’t You Wanna
Come Get me now

Wanna Wanna Wanna Wanna Wanna
Don’t You Wanna Wanna Wanna Wanna
Don’t You Wanna
Come Get Me Now

Kanulani Kadige Kalaganuvaade
Chinukulanaina Vada Gaduthaade
Aduguku Mundhe Thuduchunu Nele
Kadhipithe Kaale Paruchunu Poole

Musugese Muthyanivoo…
Marakunte Maaredu
Munupoosa Maadhedu
Machasale Lenodu
Chandrudemo Vaadu

Edhuruga Unna Egabadipode
Edamuga Unde Edha Sadi veede
Kudaradhu Anna Kuduruga Unde
Kanapaduthunna Kadaladu Choode

Arudhaina Abbayivooo….
Pedavaina Thakindho Thega Siggu Ruddedu
Kurulaina Aaredu
Chedhirena Sardedu

Mahanubhavuda Veraa
Nuvve Naa Mahanubhavuda Veraa
Mahanubhavuda Veraa
Nuvve Naa Mahanubhavuda Veraa

Wanna Wanna Wanna Wanna Wanna
Don’t You Wanna Wanna Wanna Wanna
Don’t You Wanna
Come Get Me Now

Wanna Wanna Wanna Wanna Wanna
Don’t You Wanna Wanna Wanna Wanna
Don’t You Wanna
Come Get Me Now

Community

Like, share, and discuss

to start a discussion.