Back to Lyrics
Lover

Lover

2018 · 4 songs

Telugu

అన్నావులేదో  నువ్వలా  ఆ  మాటా 
అంటే  అదేదో  అద్భుతం  అనుకుంటా 
విన్నావులేదో  నా  మనసులోమాటా 
వింటే  నిజంగా  నమ్మలేననుకుంటా 

అరే  అంత  మాటా  ఇదంచిందా  సంగతా 
కాల్వచ్చి  నీలా  ఎదురైందా 

అంతే  కదా  మరీ  వింతేమీ  ఉన్నదీ 
సరి  కొత్త  ప్రేమ  సంతకం  ఇదీ 
అవునా  సరే  మరీ  అంటూనే  నా  మాదీ 
గమ్మత్తు  మత్తులోనే  ఉన్నదీ 

ప్రతీ  రోజు  నడిచే  ధారే  ఇదీ 
ఇవ్వాలేంటి  పొంగే  రాయినదీ 
నా  తోవ  చూపే  నేలెయిదీ 
నాతోనూ  ఉంటె  గాలయినదీ 

చినుకల్లే  తాకుతున్న  చిన్న  ముచ్చటా 
చెవిలో  ఎం  చెప్పి  నన్ను  లాగుతోందటా 
ఇలా  తరుముతుంటే  తుఫానంటి  తొందరా 
ఎలా  తెలుస్తుందంటా  ఎదురేముందో 

అంతే  కదా  మరీ  వింతేమీ  ఉన్నది
సరి  కొత్త  ప్రేమ  సంతకం  ఇదీ 
అవునా  సరే  మరీ  అంటూనే  నా  మాదీ 
గమ్మత్తు  మత్తులోనే  ఉన్నదీ 

స్థిరం  లేని  పరుగే  నా  వయసుదీ 
కదల్లేక  నీకై  నిలుచున్నదీ 
ఎదో  కాస్త  సరదా  అనుకున్నది 
వదల్లేని  బంధం  అవుతున్నది  

వరమల్లే  అందుకున్న  సంపదా  ఇదీ 
నిలువెల్లా  అల్లుకున్న  సంకెళ్లా  ఇదీ 
హే  సమర్పించుకొని  జతే  లేని  జన్మనీ 
సగం  పంచుకొని   నా  ప్రాణాన్నీ 

అంతే  కదా  మరీ  వింతేమీ  ఉన్నదీ 
సరి  కొత్త  ప్రేమ  సంతకం  ఇదీ 
అవునా  సరే  మరీ  అంటూనే  నా  మాదీ 
గమ్మత్తు  మత్తులోన  ఉన్నదీ 

అంతే  కదా  మరీ 
అవునా  సరే  మరీ 
అంతే  కదా  మరీ 
అవునా  సరే  మరీ

English

Annaavuledo nuvvalaa aa maataa
Ante adedo adbhutam anukuntaa
Vinnaavuledo naa manasulomaataa
Vinte nijamgaa nammalenanukuntaa

Are anta maataa idamchinda sangataa
Kalvacchi neelaa edurayindaa

Ante kadaa maree vintemi unnadee
Sari kotta prema santakam idee
Avunaa sare maree antoone naa madee
Gammattu mattulona unnadee

Pratee roju nadiche daare idee
Ivvaalenti ponge erayinadee
Naa tova choope neleyidee
Naatonu unte gaalayinadee

Chinukalle taakutunna chinna mucchataa
Chevilo em cheppi nannu laagutondataa
Ilaa tarumutunte tuphaananti tondaraa
Ela telustundantaa eduremundo

Ante kadaa maree vintemi unnadee
Sari kotta prema santakam idee
Avunaa sare maree antoone naa madee
Gammattu mattulona unnadee

Sthiram leni paruge naa vayasudee
Kadalleka neekai niluchunnadee
Edo kaasta saradaa anukunnadee
Vadalleni bandham avutunnadee

Varamalle andukunna sampadaa idee
Niluvellaa allukunna sankellaa idee
Hey samarpinchukonee jate leni janmanee
Sagam panchukonee  naa praanaannee

Ante kadaa maree vintemi unnadee
Sari kotta prema santakam idee
Avunaa sare maree antoone naa madee
Gammattu mattulona unnadee

Ante kadaa maree
Avunaa sare maree
Ante kadaa maree
Avunaa sare maree

Community

Like, share, and discuss

to start a discussion.