Back to Lyrics
Lover

Lover

2018 · 4 songs

Telugu

కళ్ళలో  దాగి  ఉన్న  కళలు  ఓ  అద్భుతం 
నా  కలలానే  నిజం  చేసే  నువ్వు  ఓ  అద్భుతం 
పరి  పరి  తలిచేలా  నీ  పరిచయం  అద్భుతం 
పడి  పడి  చదివేలా  నీ  మనసు  నా  పుస్తకం 

పదహారు  ప్రాయం  లోన  పరువాల  ప్రణయం  లోన   
హృదయాలను  కలిపేసి  పండగే  అద్భుతం 

ఇలా  మనకంటూ  ఒకరంటే  ప్రతి  పయనం  రంగులమయమే 
ఇలా  నా  వెంట  నువ్వుంటే  జీవితమే  ఓ  అద్భుతమే 
ఇలా  మనకంటూ  ఒకరంటే  ప్రతి  పయనం  రంగులమయమే 
ఇలా  నా  వెంట  నువ్వుంటే  జీవితమే  ఓ  అద్భుతమే 

కిరణం  తోరణంలా  సిరులే  కురియువేళ  
తలపే  వామనంలా  వలపే  గెలుచువేళ  
 
ప్రియుడిని  చూసి  ప్రేయసి  పూసే  
బుగ్గన  సిగ్గే  ఎంతో  అద్భుతం

ఆరారు  రుతువులు  అన్ని  తమ  ఇల్లే  ఎక్కడ  అంటే   
మన  అడుగులనే  చూపే  సంబరం  అద్భుతం 
ఏవేవో  సంగీతాలు  ఎన్నెన్నో  సంతోషాలు   
మన  గురుతులుగా  మిగిలే  ఈ  వేడుకే  అద్భుతం 

ఇలా  మనకంటూ  ఒకరంటే  ప్రతి  పయనం  రంగులమయమే 
ఇలా  నా  వెంట  నువ్వుంటే  జీవితమే  ఓ  అద్భుతమే 
ఇలా  మనకంటూ  ఒకరంటే  ప్రతి  పయనం  రంగులమయమే 
ఇలా  నా  వెంట  నువ్వుంటే  జీవితమే  ఓ  అద్భుతమే

English

Kallalo Daagi Unna Kalalu O Adbutham
Naa Kalalane Nijam Chese Nuvvu O Adbutham
Pari Pari Thalichela Nee Parichayam Adbutham
Padi Padi Chadivela Nee Manasu Naa Pusthakam

Padahaaru Prayam Lona Paruvaala Pranayam Lona 
Hrudayaalanu Kalipese Pandage Adbutham

Ilaa Manakantu Okarunte Prathi Payanam Rangulamayame
Ilaa Naa Venta Nuvvunte Jeevithame O Adbuthame
Ilaa Manakantu Okarunte Prathi Payanam Rangulamayame 
Ilaa Naa Venta Nuvvunte Jeevithame O Adbuthame

Kiranam Thoranamla Sirule Kuriyuvela 
Talape Vaamanamla Valape Geluchuvela
 
Priyudini Choosi Preyasi Poose 
Buggana Sigge Yentho Adbutham

Aaraaru Ruthuvulu Anni Thama Ille Ekkada Ante 
Mana Adugulane Choope Sambaram Adbutham
Evevo Sangeethaalu Ennenno Santhoshaalu 
Mana Guruthulugaa Migile Ee Veduke Adbutham

Ilaa Manakantu Okarunte Prathi Payanam Rangulamayame
Ilaa Naa Venta Nuvvunte Jeevithame O Adbuthame
Ilaa Manakantu Okarunte Prathi Payanam Rangulamayame 
Ilaa Naa Venta Nuvvunte Jeevithame O Adbuthame

Community

Like, share, and discuss

to start a discussion.