Back to Lyrics
Life Is Beautiful

Life Is Beautiful

2012 · 6 songs

Singer

Telugu

బ్యూటిఫుల్  స్మైల్  బ్యూటిఫుల్  పేస్ 
బ్యూటిఫుల్  అయిస్  యు  ఆర్  నొథింగ్  బట్  క్రేజ్ 
బ్యూటిఫుల్  యు  ఐ  లుక్  అమాజ్డ్ 
వాట్  ఇస్  యువర్  నేమ్  వాట్  ఇస్  యువర్  నేమ్ 
ఏముందో  నవ్వే  కన్నుల్లొ 
ఏముందో  ఆ  పెదవంచుల్లో
ఏముందో  లాగే  ఒంపుల్లో
ఏముందో  మీ  అమ్మాయిల్లో
ఏమవుతుందో  ఏమో  ఇంతందం  చూస్తుంటేయ్ 
వారిస్తున్నా  వింటుందా  వయసే  నా  మాటెయ్ 
తప్పేదైనా  జరిగే  వీలుందే  నీ  వెన్నంటే  ఉంటెయ్ 
బ్యూటిఫుల్  స్మైల్  బ్యూటిఫుల్  పేస్ 
బ్యూటిఫుల్  అయిస్  యు  ఆర్  నొథింగ్  బట్  క్రేజ్   
ఏముందో  నవ్వే  కన్నుల్లొ 
ఏముందో  మీ  అమ్మాయిల్లో

ఏదనే  ఊరికే  చూపు  అందం 
అలకే  అందం 
మనసే  తెలిపే  మాటందం    
ప్రతిదీ  అందం 
జగమే  కననీ  అందమ్ 
తన  జతలో  చెలిమె  ఆనందం 
ఏముందో  నవ్వే  కన్నుల్లొ
ఏముందో  ఆ  పెదవంచుల్లో
ఏముందో  లాగే  ఒంపుల్లో
ఏముందో  మీ  అమ్మాయిల్లో  హు  ఓహ్ 

మెరుపై  కదిలే  మేనందం 
నడకే  అందం 
నలిగే  నడుమే  ఒహ్హ్  అందం 
పలుకే  అందం 
మాగువెయ్  అందం  కాదా 
మది  తనకెయ్  వశమై  పొదాహ్   
ఏమవుతుందో  ఏమో  ఇంతందం  చూస్తుంటేయ్ 
వారిస్తున్నా  వింటుందా  వయసే  నా  మాటెయ్ 
తప్పేదైనా  జరిగేయ్  వీలుందే  నీ  వెన్నంటే  ఉంటెయ్

English

Beautiful smile beautiful face
Beautiful eyes you re nothing but craze
Beautiful you i look amazed
What is your name What is your name
Emundho navve kannullo
Emundho aa pedavanchullo
Emundho laage vompullo
Emundho mee ammayillo
Emavuthundo emo inthandam chusthuntey
Vaaristhunna vintundha vayase na maatey
Thappedaina jarige veelundhe nee vennante untey
Beautiful smile beautiful face
Beautiful eyes you re nothing but craaze
Emundho navve kannullo
Emundho mee ammayillo

Yedane urike choopu andam
Alake andam
Manase thelipe maatandam
Prathidhi andam
Jagamey kananee andamm
Thana jathalo chelime aanandam
Emundho navve kannullo
Emundho aa pedavanchullo
Emundho laage vompullo
Emundho mee ammayilloh hu oh

Merupai kadile meynandam
Nadake andam
Nalige nadume ohh andam
Paluke andam
Maaguvey andam kaada
Madi thanakey vasamai podaaah
Emavuthundo emo inthandam chusthuntey
Vaaristhunna vintundha vayase na maatey
Thappedaina jarigey veelundhe nee vennante untey

Community

Like, share, and discuss

to start a discussion.