Back to Lyrics
Life Is Beautiful

Life Is Beautiful

2012 · 6 songs

Telugu

అటు  ఇటు  ఊగుతూ  అలజడి  రేపుతూ 
తికమక  పెంచుతోంది  మనసుకేమైంది 
చేక  చేక  దూకుతూ  తడబడి  తుళ్ళుతూ    
తలుపుని  తరుముతోంది  వయసుకేమైందీ 
నీ  వలనే  ఇదిలా  మొదలైందే 
నా  మాటే  వినదే 
ఏమా  ఏ  నా  ప్రాణం  తింటావు 
నిన్నే  తలచే  వరకూ 
ఏమాయె  నా  వెంటే  ఉంటావు 
నీల  మారే  వరకు 
అటు  ఇటు  ఊగుతూ  అలజడి  రేపుతూ 
తికమక పెంచుతోంది  మనసుకు  ఏమైంది 

జాబిలికి  జలుబును  తెచ్చే  చలువ  నీదెయ్ 
సూర్యునికి  చెమటలు  పట్టే  వేడి  నీదెయ్ 
మేఘమును  మెలికలు  తిప్పే  మెరుపు  నీవే 
కాలముని  కలలతో  నింపే  కధావి  నీవే 
మౌనం  నీ  భాషైతే  చిరు  నవ్వే  కవితవుతోందే 
నీ  కనుల  కావ్యాన్నే  చదివేయమన్నదే 
నీ  వలనే  ఇదిలా  అవుతోందేయ్ 
నా  మాటే  వినదే 
ఏమా  ఏ  నా  ప్రాణం  తింటావు 
నిన్నే  తలచే  వరకూ 
ఏమాయె  నా  వెంటే  ఉంటావు 
నీల  మారే  వరకు 
అటు  ఇటు  ఊగుతూ  అలజడి  రేపుతూ 
తికమక  పెంచుతోంది  మనసుకేమైంది 

మాములుగా  అనిపిస్తుంది  నువ్వు  వస్తేయ్ 
మాయావని  తెలిసొస్తోందే  లోతు  చుస్తేయ్ 
మంట  వలె  వెలుగిస్తావే  దూరం  ఉంటె 
మంచు  వలె  లాలిస్తావే  చేరువైతే 
విరబూసే  పూవైన  మరునాడే  చూస్తది  అంతం 
నువ్వు  పూస్తే  నూరేళ్లు  విరిసెను  జీవితం 
నీ  వలనే  ఇదిలా  జరిగిందే 
నా  మాటెయ్  వినదే 
ఏమా  ఏ  నా  ప్రాణం  తింటావు 
నిన్నే  తలచే  వరకూ 
ఏమాయె  నా  వెంటే  ఉంటావు 
నీల  మారే  వరకు 
అటు  ఇటు  ఊగుతూ  అలజడి  రేపుతూ 
తికమక  పెంచుతోంది  మనసుకేమైంది

English

Atu itu ooguthu alajadi reputhu
Thikamaka penchuthondi manasukemaindi
Cheka cheka dookuthu thadabadi thulluthu 
Thalapuni tharumuthondi vayasukemaindee
Nee valaney idilaa modalainde
Naa maate vinadhey
Yema ye naa pranam thintavu
Ninne thalachey varakoo
Yemaaye naa vente vuntavu
Neela maare varaku
Atu itu ooguthu Alajadi reputhu
Thikamaka penchuthondi manasuku emaindi

Jaabiliki jalubunu theche chaluva needey
Suryuniki chematalu patte veydi needey
Meghamunu melikalu thippe merupu neevey
Kaalamuni kalalatho nimpe kadhavi neevey
Mounam nee bhashaithe chiru navve kavithavuthondhe
Nee kanula kavyanne chadiveyamannade
Nee valane idila avuthondey
Naa maate vinadhey
Yema ye na pranam thintavu
Ninne thalachey varakoo
Yemaaye naa vente vuntavu
Neela maare varaku
Atu itu ooguthu alajadi reputhu
Thikamaka penchuthondi manasukemaindi

Maamuluga anipisthunde nuvvu vasthey
Mayavani thelisosthonde lothu chusthey
Manta vale velugisthave dhooram unte
Machu vale lalisthave cheruvaithe
Viraboose poovaina marunaade choosthadi antham
Nuvu poosthe noorellu virisenu jeevitham
Nee vala ne idila jarigindhey
Naa maatey vinadhey
Yema ye na pranam thintavu
Ninne thalachey varakoo
Yemaaye naa vente vuntavu
Neela maare varaku
Atu itu ooguthu alajadi reputhu
Thikamaka penchuthondi manasukemaindhi

Community

Like, share, and discuss

to start a discussion.