Back to Lyrics

Lahiri Lahiri Lahiri lo

2002 · 5 songs

Telugu

కిలిమిరే  కిలిమిరే  కిలిమిరే  హే
కిలిమిరే  కిలిమిరే  కిలిమిరే  హే
నడుము  ఒంపుల్లో  నాట్యం  చేసే  జడగంటలనే  చూస్తుంటే
కిలిమిరే  కిలిమిరే  కిలిమిరే  హే
గడుసు  కళ్ళతో  గాలం  వేసే  పురుషోత్తములను  చూస్తుంటే
కలిమిరే  కిలిమిరే  కిలిమిరే  హే  
ఒప్పుల  కుప్పలో  ఉప్పెన  తగ్గేలా  
పోకిరి  గిత్తలో  దూకుడు  ఆగేలా  
జడివానలా  ఈడు  చెలరేగితే
కలిమిరే  కిలిమిరే  కిలిమిరే  హే  
నడుము  ఒంపుల్లో  నాట్యం  చేసే  జడగంటలనే  చూస్తుంటే
కిలిమిరే  కిలిమిరే  కిలిమిరే  హే

అందాల  అమ్మకూచి  హొయ్  హొయ్  హొయ్
నకరాల  నంగనాచి
ఆరు  బయటే  ఊరేగించే  జారు  పైటే  ఆడే  దోబూచీ  
కోణంగి  కొండముచ్చి  హొయ్  హొయ్  హొయ్
కరువార  తొంగి  చూచి  
కైపు  తెచ్చి  కంగారొచ్చి  పాడు  పేచీ  పెంచకు  శృతి  మించి  
కాస్త  వుంచి  మరికాస్త  దాచి  కవ్వించి  నవ్వుతుంటే
కొంత  చూసి  కొండంత  చేసి  ఉహించి  కెవ్వుమంటే
అంతా  దోచి  అంతే  చూసే  కొంటె  ఊపు  రేపితే
కిలిమిరే  కిలిమిరే  కిలిమిరే  హే  

నడుము  ఒంపుల్లో  నాట్యం  చేసే  జడగంటలనే  చూస్తుంటే
కిలిమిరే  కిలిమిరే  కిలిమిరే  హే
గడుసు  కళ్ళతో  గాలం  వేసే  పురుషోత్తములను  చూస్తుంటే
కలిమిరే  కిలిమిరే  కిలిమిరే  హే

తొలిసారి  మితిమీరి  హొయ్  హొయ్  హొయ్
తరువాత  బ్రతిమాలి
జాలివేసే  దాకా  ఎన్ని  కాళ్ళ  బేరాలైనా  చేస్తారు
మొదటేమో  బెట్టు  చేసి  హొయ్  హొయ్  హొయ్
వదిలేస్తే  సైగ  చేసి  
ముంది  కాళ్ళకి  బంధాలేసి  అందకుండా  ఆటాడిస్తారు
పట్టు  పట్టి  జత  కట్టమంటూ  బతిమాలు  వేటగాళ్ళు  
వెంట  వెంట  తిప్పించుకుంటూ  ఆటాడు  మాయలేళ్ళు
తాడో  పేడో  తేలే  దాకా  గిల్లికయ్య  మాడితే  
కలిమిరే  కిలిమిరే  కిలిమిరే  హే  

నడుము  ఒంపుల్లో  నాట్యం  చేసే  జడగంటలనే  చూస్తుంటే
కిలిమిరే  కిలిమిరే  కిలిమిరే  హే
గడుసు  కళ్ళతో  గాలం  వేసే  పురుషోత్తములను  చూస్తుంటే
కలిమిరే  కిలిమిరే  కిలిమిరే  హే

English

Kilimire kilimire kilimire hey
Kilimire kilimire kilimire hey
Nadumu ompullo natyam chese jadagantalane
Chustunte
Kilimire kilimire kilimire hey
Gadusu kallato galam vese purushottamulanu
Chustunte
Kilimire kilimire kilimire hey
Oppula kuppalo uppena taggela
Pokiri gittalo dukudu agela
Jadivanala idu chelaregite
Kilimire kilimire kilimire hey
Nadumu ompullo natyam chese jadagantalane
Chustumte
Kilimire kilimire kilimire hey

Andala ammakuchi hoy hoy hoy
Nakarala namganaci
Aru bayate uregimche jaru paite ade dobuchi
Konamgi komdamucchi hoy hoy hoy
Karuvara tomgicuchi
Kaipu recchi kamgarocchi padu pechi penchaku sruti minchi
Kasta vunchi marikasta dachi kavvimchi navvutunte
kontha unchi kodantha chesi uhinchi kevvumante
Antha dochi antha chuse konte upu repite
Kilimire kilimire kilimire hey

Nadumu ompullo natyam chese jadagantalane
Chustumte
Kilimire kilimire kilimire hey
Gadusu kallato galam vese purushottamulanu
Chustunte
Kilimire kilimire kilimire hey

Tolisari mitimiri hoy hoy hoy
Taruvatha bratimali
Jalivese daka enni kalla beralaina cestaru
Modatemo bettu chesi hoy hoy hoy
Vadileste saiga chesi
Mundi kallaki bamdhalesi andakunda atadistharu
Pattu patti jata kattamamtu batimalu vetagallu
Venta venta tippinchukuntu atadu mayalellu
Tado pedo tele daka gillikayya madite
Kilimire kilimire kilimire hey

Nadumu ompullo natyam chese jadagantalane
Chustumte
Kilimire kilimire kilimire hey
Gadusu kallato galam vese purushottamulanu
Chustunte
Kilimire kilimire kilimire hey

Community

Like, share, and discuss

to start a discussion.