Back to Lyrics

Lahiri Lahiri Lahiri lo

2002 · 5 songs

Telugu

ఎయె  కలవరమ  
ఓయ్  పరవషమ  
కల్లలోకి  కల్లు  పెట్టి  చుడలేకున్న
చుడకుండ  ఓక్కా  నిమిషం  ఉండలేకున్నా
పంచదర  ఎంత  తిన్న  చేదుగుందండి
చింతాపండే  కరామయ్యయి  చంపతుండంది
అదేరా  ప్రేమంటే  కన్న
ఎదంతా   వ్యాపించి  ని  దుంప  తెంచే    
ప్రేమ  ప్రేమా  ప్రేమా
కల్లలోకి  కల్లు  పెట్టి  చుడలేకున్న
చుడకుంద  ఓక్కా  నిమిషం  ఉండలేకున్నా

చలిచలి  గలుల్లో  వెచ్చగా  వుంటొందా
ఎండను  చుస్తుంటే  చలీ  వేస్తుందా
ఏదురుగ  నువున్న  విరహం  పుడుటోంది
ఎ  నిజమైనా  కలగ  వంది
విసుగెదో  కలిగింది
దిగులెదో  పెరిగింది
అసాలెదో  జరిగింది
మతి  కాస్తా  పోయింది
అదేరా  ప్రేమంటే  చిన్న
ఏదేదో  చేసేసి  ని  దుంప  తెంచే    
ప్రేమ  ప్రేమా  ప్రేమా
కల్లలోకి  కల్లు  పెట్టి  చుడలేకున్న
చుడకుండ  ఓక్కా  నిమిషం  ఉండలేకున్నా

చిటపట  చినుకుల్లో  పోడి  పోడిగుంటొందా
చినుకే  నికు  గోడుగయ్యయిందా  
నిదురులో  వన్నా  మేలకువాలా  ఉంది
మేలకువలోనే  స్ప్రూహ  లేకుంది
చుపెమో  చెదిరింది
మాటేమో  వనికింది
అడుగసలే  పడనంది
కుడి  ఎడమై  పోయింది
అదేరా  ప్రేమంటే  బచ్చ
అలాగే  వేదించి  నీ  అంతు  చూసే  
ప్రేమ  ప్రేమ  ప్రేమా

కల్లలోకి  కల్లు  పెట్టి  చుడలేకున్న
చుడకుండ  ఓక్కా  నిమిషం  ఉండలేకున్నా
పంచదర  ఎంత  తిన్న  చేదుగుందండి
చింతాపండే  కరామయ్యయి  చంపతుండంది
అదేరా  ప్రేమంటే  కన్న
ఎదంతా   వ్యాపించి  ని  దుంప  తెంచే    
ప్రేమ  ప్రేమా  ప్రేమా

English

Ye kalavaramaa
Oye paravashamaa

Kallaloki kallu petti chudalekunna
Chudakunda okka nimisham undalekunna
Panchadara yenta tinna chedugundandi
Chintapande karamayyi champutundandi
Aderaa pramante kanna
Yedantaa vyapinchi ne dumpa tenche prema
Prema prema prema
Kallaloki kallu petti chudalekunna
Chudakunda okka nimisham undalekunna

Chalichali galullo vechaga vuntondaa
Yendanu chustunte chali vestondaa
Yeduruga nuvvunnaa viraham pudutondi
Ye nijamainaa kalaga vundi
Visugedo kaligindi
Diguledo perigindi
Asaledo jarigindi
Mati kaastaa poyindi
Aderaa premante chinna
Yededo chesesi ne kompa munche 
Prema prema prema
Kallaloki kallu petti chudalekunna
Chudakunda okka nimisham undalekunna

Chitapata chinukullo podi podiguntondaa
Chinuke neku godugayyindaa
Nidduralo vunna melakuvala vundi
Melakuvalone spruha lekundi
Chupemo chedirindi
Matemo vanikindi
Adugasale padanandi
Kudi yedamai poyindi
Adera premante bachaa
Alage vedhinchi ne antu chuse prema
Prema prema

Kallaloki kallu petti chudalekunna
Chudakunda okka nimisham undalekunna
Panchadara yenta tinna chedugundandi
Chintapande karamayyi champutundandi
Aderaa pramante kanna
Yedantaa vyapinchi ne dumpa tenche prema
Prema prema

Community

Like, share, and discuss

to start a discussion.