Back to Lyrics
Kushi

Kushi

2023 · 4 songs

Telugu

మనసా
మనకూ  సెలవే  సెలవు
ముసిరే  ఊసులు  కనవా

ఎదకి  ఒక  గాయం
వదలమంది  ప్రాణం
చెలిమి  విడి  బంధం
ఎవరు  ఇక  సొంతం

కలత  పడి  హృదయం
కరగనంది  మౌనం
గతము  విడి  పాశం
ఏది  ఇక  బంధం

హే  ఇన్నాళ్లు  నన్ను
వెన్నంటి  ఉన్న  నీడ  నీవుగా
కొన్నాళ్ళే  అంటూ
కోరింది  నన్నే  వీడమందిగా

నిను  తలచే  ప్రతి  తలపే
ప్రణయాన  శోధనా
నను  మరిచే  మరుక్షణమే
విరహాల  వేధనా

ఎదకి  ఒక  గాయం
వదలమంది  ప్రాణం
చెలిమి  విడి  బంధం
ఎవరు  ఇక  సొంతం

హే  మందార  పూలే
మంటల్లే  మారే  మౌన  వేళలో
నిండారా  నాతో  ఉంటావులే
నా  కంట  నీరులో

ఇది  శరమో  కలవరమో
ఎనలేని  శూన్యమో
చెలి  వరమో  తుది  క్షణమో
ఎడబాటు  సoద్రమో

మనసా
మనకూ  సెలవే  సెలవు
ముసిరే  ఊసులు  కనవా

English

Manasaa
Manaku Selave Selavu
Musire Oosulu Kanavaa

Yedhaki Oka Gaayam
Vadhalamandhi Praanam
Chelimi Vidi Bandham
Evaru Ika Sontham

Kalatha Padi Hrudhayam
Karaganandi Mounam
Gathamu Vidi Paasham
Yedhi Ika Bandham

Hey Innaallu Nannu
Vennanti Unna Needa Neevugaa
Konnaalle Antu
Korindhi Nanne Veedamandhigaa

Ninu Thalache Prathi Thalape
Pranaayana Shodhana
Nanu Mariche Marukshaname
Virahaala Vedhanaa

Yedhaki Oka Gaayam
Vadhalamandhi Praanam
Chelimi Vidi Bandham
Evaru Ika Sontham

Hey Mandara Poole
Mantalle Maare Mouna Velalo
Nindaara Naatho Untaavule
Naa Kanta Neerulo

Idhi Sharamo Kalavaramo
Enaleni Shoonyamo
Cheli Varamo Thudhi Kshanamo
Yedabaatu Sandhramo

Manasaa
Manaku Selave Selavu
Musire Oosulu Kanavaa

Community

Like, share, and discuss

to start a discussion.