Back to Lyrics
Kushi

Kushi

2023 · 4 songs

Telugu

ఖుషీ  నువ్వు  కనబడితే
ఖుషీ  నీ  మాట  వినబడితే

మాంగల్యం  తంతునానేనా
మమజీవన  హేతునానే
మాంగల్యం  తంతునానేనా
మమజీవన  హేతునానే

హే  నెచ్చెలి  నెచ్చెలి  వచ్చి  విసిరినది
వెచ్చని  వెచ్చని  వల
హే  ముచ్చటగా  నన్ను  గిల్లి
గిచ్చినది  కల

హే  వెన్నెల  వెన్నెల  వెల్లివిరిసినది
కన్నుల  కన్నుల  మిల
హే  లంగరు  దాటి  దూకి  పొంగినది  అలా

హే  నువ్వు  నేను  సాత్  హై
నీతోనే  నా  ప్యార్  హై
ఎగసే  ప్రేమ  
రంగ్  రంగ్  బర్సాత్  హై

ఖుషీ  నువ్వు  కనబడితే
ఖుషీ  నీ  మాట  వినబడితే
ఖుషీ  నువ్వు  జతకడితే
ఖుషీ  నా  ఒళ్ళంత  తుళ్ళింతే

తుమ్హారా  మత్తులో  
ఎలా  పడ్డానో  పిచ్చిగా
హమారా  మాయలో  
ఇలా  తేలానే  హాయిగా

నిజం  నే  చెప్పనా  
నువ్వేలే  నాకు  ఆషికీ
ప్రమాణం  చెయ్యనా  
సదా  నీతోనే  జిందగీ

దిల్  మే  ధడ్కన్  
నీ  ఊపిరి  తగిలిందో
మన్  మే  తూఫాన్  
నిను  తాకిన  ఆ  నిమిషం

హే  నెచ్చెలి  నెచ్చెలి  వచ్చి  విసిరినది
వెచ్చని  వెచ్చని  వల
హే  ముచ్చటగా  నన్ను  గిల్లి
గిచ్చినది  కల

హే  నువ్వు  నేను  సాత్  హై
నీతోనే  నా  ప్యార్  హై
ఎగసే  ప్రేమ  రంగ్  రంగ్  బర్సాత్  హై

ఖుషీ  నువ్వు  కనబడితే
ఖుషీ  నీ  మాట  వినబడితే
ఖుషీ  నువ్వు  జతకడితే
ఖుషీ  నా  ఒళ్ళంతా  తుళ్ళింతే

మాంగల్యం  తంతునానేనా

English

Kushi Nuvvu Kanabadithe
Kushi Nee Maata Vinabadithe
Maangalyam Thanthunaanena
Mamajeevana Hethuna

Hey Nechheli Nechheli Vachhi
Visirinadhi Vechhani Vechhani Valaa
Hey Muchatagaa Nannu
Gilli Gichhinadhi Kala

Hey Vennela Vennela Velli Virisinadhi
Kannula Kannula Mila
Hey Langaru Dhaati
Dhooki Ponginadhi Ala

Hey Nuvvu Nenu Saath Hein
Neethone Naa Pyaar Hein
Egase Prema Rang Rang
Barasath Hein

Kushi Nuvvu Kanabadithe
Kushi Nee Maata Vinabadithe
Kushi Nuvvu Jatha Kadithe
Kushi Naa Ollantha Thullinthe

Thumhaara Matthulo
Elaa Paddaano Pichhigaa
Hamaara Maayalo
Ila Thelaane Haayigaa

Nijam Ne Cheppanaa
NuvveLe Naaku Aashiqui
Pramaanam Cheyyanaa
Sadhaa Neethone Zindagi

Dil Mein Dhadkan
Nee Oopiri Thagilindho
Mann Mein Thoofan
Ninu Thaakina Aa Nimisham

Hey Nechheli Nechheli Vachhi
Visirinadhi Vechhani Vechhani Valaa
Hey Muchatagaa Nannu
Gilli Gichhinadhi Kala

Hey Nuvvu Nenu Saath Hein
Neethone Naa Pyaar Hein
Egase Prema Rang Rang
Barasath Hein

Kushi Nuvvu Kanabadithe
Kushi Nee Maata Vinabadithe
Kushi Nuvvu Jatha Kadithe
Kushi Naa Ollantha Thullinthe
Maangalyam Thanthunaanena

Mamajeevana Hethuna

Community

Like, share, and discuss

to start a discussion.