Back to Lyrics
Kshanam

Kshanam

2016 · 3 songs

Telugu

పద  పద  పద  ప్రాణం  బాణమే  పద 
వెనక  అడుగు  ఇక  లేనిదెయ్  ని  కథ 
తేరా  మరుగున  సెత్రువు  కాలమే  కదా 
తడబడితేయ్  మార్గమే  చేయి  జారదా  
కనుఎరుపు  ఒక  మెరుపులా  దారి  గా 
సూటిగా  మేటితో  సాగని  పదమా 
ఆగని  గమనమే  అభిమతం 
స్థిరమయి శౌర్యమై  సాగని  ఇ రణం 
సాయమై  గడపద  ఇఇ  క్షణం 

ని  స  ని  స  ని  స  మా  గా  రే  స 
గొంతులో  భగభగా  గరళమే  అనుదినం 
ఒప్పుకో  చెదులో  వాస్తవం 
ఆడిన  ఓడిన  కధానమే  అనుభవం 
నిప్పులో  వెలుత్రెయ్  జీవితం 
తప్పదు  కదా 
బ్రతుకులో  తప్పుల  సెగ 
ఎప్పటికి  ఇలా  నిలవదే   
చీకటి  చెర 
కనేరుపు  ఒక  మెరుపులా  దారిగా 
సూటిగా  మేటితో  సాగని  పదం 
ఆగని  గమనమే  అభిమతం 
స్థైర్యమే  శౌర్యమై  సాగని  రణం 
సాయమై  గడపడం  ఇఇ  క్షణం

English

Pada pada pada pranam banama pada
venaka adugu ika lenidey ni kadha
tera maduguna setruvu kalamey kada
tadabaditey margamey cheyi jarada
kanu erupu oka merpula dari ka
soothiga methitho sagani Padma
aagani gamanamey abhimatam
sthiryamey shouryami saagani ranam
sayami gadapada ii kshnam

ni sa ni sa ni sa ma ga re sa
gonthulo bhagabhag a garalamey anudinam
opuko chedulo vasthavam
adina odina khadhnamey anubhavam
nippulo veluthrey jeevitham
tapadu kada
brathukulo tapula sega
yepatiki ila nilavadey
chikati chera
kanerupu oka merupula dariga
soothiga meethitho sagani padam
aagani gamanamey abhimatam
sthairyamey shouryami saganii ranam
sayami gadapada ii khsanam

Community

Like, share, and discuss

to start a discussion.