Back to Lyrics
Kshanam

Kshanam

2016 · 3 songs

Singer
Lyricist

Telugu

ఎదో  లాగా  ఉందీ    
నీ  చూపే  కోరింది 
మనసే  ఆగనందీ     
నిను  చూస్తేనే  ప్రియా 
ప్రేమే  అనిపిస్తోంది       
ఊహల్లో  ముంచేస్తోంది 
నీ  చిరునవ్వే  నా  పై     
చినుకల్లే  వాలాగా 
నువ్వే  నా    
ప్రియా  నాలో  సగం     
ప్రతి  క్షణం 
నువ్వే  నా    
ప్రియా  నీవే  కదా    
నా  జీవితం 
చెలియా  చెలియా  చెలియా  చెలియా 
చెలియా  చెలియా  చెలియా  చెలియా 
చెలియా  చెలియా  చెలియా  చెలియా 

కోపం  నీకొద్దమ్మా    
నవ్వేసే  ఓ  బొమ్మా 
నా  చూపే  నీ  కోసం    
ఎదురే  చూస్తోందమ్మా 
నీ  కల్లోలంలో  అందం     
గుండెల్లో  ఆనందం 
గాలుల్లోనే  తేలే    
అలలా  వస్తోందమ్మా 
ఎందుకో   ఏమిటో    
ఈ  మైమరపు  దేనికో 
ఇంతలా వింతగా   
ఏమైపోతుందో 
కొంటెగా  చిలిపిగా    
 దాగుడుమూతలు  ఎలానో 
నిడలా  నడిచి    
తోడుగా  నిలిచి     
నీ  వెనకే    నేనున్నా 
నువ్వే  నా    
ప్రియా  నాలో  సగం   
ప్రతి  క్షణం 
నువ్వే  నా    
ప్రియా  నీదే  కదా    
నా  జీవితం 

ఎదో  లాగా  ఉందీ    
నీ  చూపే  కోరింది 
మనసే  ఆగనందీ    
నిను  చూస్తేనే  ప్రియా 
ప్రేమే  అనిపిస్తోంది     
ఊహల్లో  ముంచేస్తోంది 
గుండెల్లో  ఈ  మౌనరాగం  పాడేస్తోనే  నేనే 
చెలియా చెలియా  చెలియా  చెలియా 
చెలియా చెలియా చెలియా చెలియా 
చెలియా  చెలియా  చెలియా చెలియా 
చెలియా  చెలియా చెలియా చెలియా

English

Edo laagaa undee   
nee chuupe korindee
manase aaganandee   
ninu chuustene priyaa
preme anipistondi   
oohallo munchestondee
nee chirunavve naa pai   
chinukalle vaalagaa
nuvve naa   
priya naalo sagam   
pratii kshanam
nuvve naa   
priya neeve kadaa   
naa jeevitam
cheliyaa cheliyaa cheliyaa cheliyaa
cheliyaa cheliyaa cheliyaa cheliyaa
cheliyaa cheliyaa cheliyaa cheliyaa

kopam neekoddammaa  
navvese o bommaa
naa chuupe nee kosam   
edure chuustondammaa
nee kallollo andam   
gundello aanandam
gaalullone tele   
alalaa vastondammaa
enduko emito   
ee maimarapu deniko
intalaa vintagaa  
emaipotondo
kontegaa chilipigaa  
daagudumootalu elano
niidalaa nadichi  
todugaa nilichi   
nee venake nenunnaa
nuvve naa  
priya naalo sagam  
pratii kshanam
nuvve naa   
priya neede kadaa   
naa jeevitam

edo laagaa undee   
nee chuupe korindee
manase aaganandee   
ninu chuustene priyaa
preme anipistondi   
oohallo munchestondee
gundello ee mounaraagam paadestone nene
cheliyaa cheliyaa cheliyaa cheliyaa
cheliyaa cheliyaa cheliyaa cheliyaa
cheliyaa cheliyaa cheliyaa cheliyaa
cheliyaa cheliyaa cheliyaa cheliyaa

Community

Like, share, and discuss

to start a discussion.