Back to Lyrics
Krishna Vrinda Vihari

Krishna Vrinda Vihari

2022 · 2 songs

Telugu

రా  వెన్నెల్లో  వర్షంలా
రా  వర్షంలో  వెన్నెల్లా
అందాలిలా  అందాయిగా
తాగిపోరా  ఓ  మనోహరా

నీ  ఏకాంతం  నాదేరా
నా  ఏదైనా  నీదేరా
వందేళ్ళిలా  ఉండాలిరా
మొత్తం  నువ్వే  నా  సొంతం  కారా

నీ  కురులతో  సూర్యున్నే  కప్పేసి
రేయల్లే  మార్చావుగా
నా  మనసుకే  రెక్కల్నే  కట్టేసి
ఆశల్లో  విసిరావుగా  ఆ  ఆ

హే  ఫాలింగ్  నీ  ఒళ్ళో
హే  ఫ్రీజింగ్  కౌగిట్లో
హే  బ్రీతింగ్  నీ  ఊపిరిలో

హే  ఇన్నాళ్ళు  సోలో
హే  ఈరోజే  ఫ్లో  లో
హే  అవుతున్నా  నిను  ఫాలో

ర  తారారా  తార  తరరారా  
నన  నాన్నన్నాననన  
ర  తారారా  తార  తరరారా  
నన  నాన్నన్నాననన  

నీ  కౌగిళ్ళు  దాటి
కాలం  ఉన్నదా
నీ  నీడల్ని  దాటి
లోకం  ఉన్నదా

నీ  బొమ్మే  గుండెల్లో  స్కెచ్చై
నువ్వంటే  నాకే  పిచ్చై
ఏ  మచ్చ  లేనట్టి
చందమామవు  నీవో

కలలాగినా  అలలాగినా
ఈ  దారినా
మన  అడుగాగునా  ఆ  ఆ

హే  ఫాలింగ్  నీ  ఒళ్ళో
హే  ఫ్రీజింగ్  కౌగిట్లో
హే  బ్రీతింగ్  నీ  ఊపిరిలో

హే  ఇన్నాళ్ళు  సోలో
హే  ఈరోజే  ఫ్లో  లో
హే  అవుతున్నా  నిను  ఫాలో

ర  తారారా  తార  తరరారా  
నన  నాన్నన్నాననన  
ర  తారారా  తార  తరరారా  
నన  నాన్నన్నాననన

English

Ra Vennello Varshamlaa
Ra Varshamlo Vennellaa
Andaalila Andaayiga
Taagipora O Manohara

Nee Ekaantham Naadera
Naa Edaina Needhera
Vandhellila Undaalira
Mottham Nuvve Naa Sontham Kaara

Nee Kurulatho Suryunne Kappesi
Reyalle Marchaavugaa
Naa Manasuke Rekkalne Kattesi
Aashallo Visiravugaa Aa Aa

Hey Falling Nee Ollo
Hey Freezing Kougitlo
Hey Breathing Nee Oopirilo

Hey Innaallu Solo
Hey Ee Roje Flow Lo
Hey Avuthunna Ninu Follow

Ra Taarara Tara Tararaara
Nana Nannannananana
Ra Taarara Tara Tararaara
Nana Nannannananana

Nee Kaugillu Dhaati
Kaalam Unnadhaa
Nee Needalni Daati
Lokam Unnadhaa

Nee Bomme Gundello Sketchai
Nuvvante Naake Pichhiai
Ye Machha Lenatti
Chandamamavu Neevo

Kalalaagina Alalaaginaa
Ee Daarinaa Mana Adugaagunaa
Aa Aa

Hey Falling Nee Ollo
Hey Freezing Kougitlo
Hey Breathing Nee Oopirilo

Hey Innaallu Solo
Hey Ee Roje Flow Lo
Hey Avuthunna Ninu Follow

Ra Taarara Tara Tararaara
Nana Nannannananana
Ra Taarara Tara Tararaara
Nana Nannannananana

Community

Like, share, and discuss

to start a discussion.