Back to Lyrics
Krishna Vrinda Vihari

Krishna Vrinda Vihari

2022 · 2 songs

Telugu

ఏముందిరా  ఈ  అద్భుతాన్ని  చూడు
మారిందిరా  అందం  చరిత్ర  నేడు  
అమ్మాయిల  అమ్మో  ఇంత  గొప్ప  మాయలా

ఏముందిరా  పూవల్లే
తారా  చేత  చిక్కిందిరా
కళ్ళార  చూసుకున్నా  ధన్యోస్మిరా
తనందాన్ని  కళ్ళకద్దరా

చెదురుగా  ఉన్న  నా  చేతి  రేఖలే  
కలిపితే  ఆమె  రూపు  రేఖలా
కురులలో  చిక్కుకున్నాయి  చూపులే
పైటలే  దారి  చెప్పవే  హలా

ఏముందిరా  ఈ  అద్భుతాన్ని  చూడు
మారిందిరా  అందం  చరిత్ర  నేడు  
అమ్మాయిల  అమ్మో  ఇంత  గొప్ప  మాయలా

ఏముందిరా  పూవల్లే
తారా  చేత  చిక్కిందిరా
కళ్ళార  చూసుకున్నా  ధన్యోస్మిరా
తనందాన్ని  కళ్ళకద్దరా

అతిలోకాన్నే  వదిలేసినా
దేవతవి  నువ్వేమో  అనుకున్న
నిను  పూజించి  పిలిచారంటే
యుద్ధమైన  ప్రకటించేయనా

ఏ  కవులు  పాడని
ఏ  కథలు  రాయని
అందాన్నే  చూస్తున్నా
ఈ  భువికి  చెందని
ఓ  మెరుపు  నువ్వని  ఆరాధిస్తున్నా

జిలుగులే  చల్లే  ఆ  పాలపుంతని
పెదవిపై  పోసి  నవ్వకే  అలా
కాలలలో  మోయలేనంత  హాయిని
కనులలో  దాచి  వెళ్లకే  అలా  హలా

English

Emundira Ee Adbhutaanni Choodu
Maarindira Andam Charitra Nedu 
Ammayila Ammo Intha Goppa Maayalaa

Emundi Ra Poovalle
Taara Chetha Chikkindhiraa
Kallaara Choosukunna Dhanyosmiraa
Thanandaanni Kallakaddaraa

Chedhuruga Unna Naa Chethi Rekhale
Kalipithe Aame Roopu Rekhalaa
Kurulalo Chikkukunnaayi Choopule
Paitale Daari Cheppave Halaa

Emundira Ee Adbhutaanni Choodu
Maarindira Andam Charitra Nedu 
Ammayila Ammo Intha Goppa Maayalaa

Emundi Ra Poovalle
Taara Chetha Chikkindhiraa
Kallaara Choosukunna Dhanyosmiraa
Thanandaanni Kallakaddaraa

Mmm Mmm Athilokaanne Vadilesina
Devathavi Nuvvemo Anukunna
Ninu Poojinchi Pilichaarante
Yuddhamaina Prakatincheynaa

Ye Kavulu Paadani
Ye Kathalu Raayani
Andaanne Choosthunnaa
Ee Bhuviki Chendhani
O Merupu Nuvvani
Aaraadisthunnaa

Jilugule Challe Aa Paalapunthani
Pedavipai Posi Navvake Alaa
Kalalalo Moyalenantha Haayine
Kanulalo Daachi Vellake Alaa Halaa

Community

Like, share, and discuss

to start a discussion.