Back to Lyrics

Krishna Gadi Veera Prema Gaadha

2016 · 5 songs

Telugu

రతనలా రాసుల  నెలిది 
కాలంతో  మారానిది 
ఆశతోనే  అడిగి  చూస్తే 
లేదు  దొరకనిది 

వచేసాడు  సూడు 
పొద్దున్నే  ఆ  సూరీడు 
చల్  చలి  పుడితే  దిగిపోతాడు 
మా  రగిలే  పగలే  వేడంటాడు 
థిష్టేసాడు  సూడు 
పొలిమేరల్లోనే  యముడు 
మా  ఊరంటే  భయమంటాడు 
తన  నరకం  చాల  మేలంటాడు 

మండుతున్న  కుండే  పైన 
ఓ  సంద్ర  ముంది  గుండెల్లోనా 
ధన  వీర  సూరా  గుణములోన 
కర్ణుడికి  కసిన్స్  మేమురా 
రా  రా  రావేరా 
గంప  కింద  కొంపలంటుకున్నాయ్  ర 
రా  రా  రాధేరా 
గిన్నె  కోడి  గన్  పట్టుకుందేరా 

రా  రా  రావేరా 
గంప  కింద  కొంపలంటుకున్నాయ్  ర 
రా  రా  రాధేరా 
గిన్నె  కోడి  గన్  పట్టుకుందేరా 

కృష్ణుడైతే  నే  కాను  కానీ 
వెనకుండి  యుధాలే  నడుపుతాను  రా
బుద్ధుడైన  న  చూపుతోనే 
ఆహాఎంతో  మారిపోయి  కత్తి  తిప్పడా 

అయ్యా  బాబోయ్  నే  పట్టుకుంటే 
బంతయినా  మారిపోదా  నాటు  బాంబు  ల 
ముస్సాల్లోడు  మెం  ముందరుంటే 
పారేసి  చేతి  కర్ర  గన్  పట్టాడా 

గంజితో  మెం  బతికేస్తాం 
బెంజ్  కి  ఎదురుగా  వెళతాం 
చేతికే  చేయిచొస్తే 
గొడవలు  మరచిక  బ్రతుకని  వొదిలేస్తాం 

కృష్ణుడు  మాకేమి  కాడురా 
కర్ణుడికి  కసిన్స్  మేమేర 
రా   రా  రావేరా 
గంప  కింద  కొంపలంటుకున్నాయ్  ర 
రా  రా  రాధేరా 
గిన్నె  కోడి  గన్  పట్టుకుందేరా

రా   రా  రావేరా 
గంప  కింద  కొంపలంటుకున్నాయ్  ర 
రా  రా  రాధేరా 
గిన్నె  కోడి  గన్  పట్టుకుందేరా

వచేసాడు  సూడు 
పొద్దున్నే  ఆ  సూరీడు 
చల్  చలి  పుడితే  దిగిపోతాడు 
మా  రగిలే  పగలే  వేడంటాడు 

మండుతున్న  కుండే  పైన 
ఓ  సంద్ర  ముంది  గుండెల్లోనా 
ధన  వీర  సూరా  గుణములోన 
కర్ణుడికి  కసిన్స్  మేమురా 
రా  రా  రావేరా 
గంప  కింద  కొంపలంటుకున్నాయ్  ర 
రా  రా  రాధేరా 
గిన్నె  కోడి  గన్  పట్టుకుందేరా

రా  రా  రావేరా 
గంప  కింద  కొంపలంటుకున్నాయ్  ర 
రా  రా  రాధేరా 
గిన్నె  కోడి  గన్  పట్టుకుందేరా

English

Rathanala rasula nelidi
Kaalamtho maranidi
Aasathone adigi choosthe
Ledh dorakanidi

Vachesadu soodu
Podhunne aa sooridu
Chal chali pudithe digipotadu
Maa ragile pagale vedamtadu
Dhistesadu soodu
Polimerallone yamudu
Maa voorante bhayamantadu
Thana narakam chala melamtadu

Manduthunna kunde paina
Oo sandhra mundhi gundellona
Dhana veera soora gunamullona
Karnudiki cousins memuraa
Ra ra ravera
Gampa kindha kompalantukunnay ra
Ra ra radhera
Ginne kodi gun pattukumdhera

Ra ra ravera
Gampa kindha kompalantukunnay ra
Ra ra radhera
Ginne kodi gun pattukumdhera 

Krishnudaithe ne kaanu kaani
Venakundi yudhale naduputhanu ra
Buddhudaina na chooputhone
Ahento maaripoyi kathi thippada

Ayya baboy ne pattukunte
Amthaina maaripodha naatu bomb la
Mussallodu mem mumdharunte
Paresi chethi karra gun pattada

Ganjitho mem bathikestham
Benz ki yeduruga veltham
Chethike gechosthe
Godavalu marachika brathukani vodilestham

Krishnudu maakemi kaadura
Karnudiki cousins memera
Ra ra ravera
Gampa kindha kompalantukunnay ra
Ra ra radhera
Ginne kodi gun pattukumdhera

Ra ra ravera
Gampa kindha kompalantukunnay ra
Ra ra radhera
Ginne kodi gun pattukumdhera 

Vachesadu soodu
Podhunne aa sooridu
Chal chali pudithe digipotadu
Maa ragile pagale vedamtadu

Manduthunna kunde paina
Oo sandhra mundhi gundellona
Dhana veera soora gunamullona
Karnudiki cousins memuraa
Ra ra ravera
Gampa kindha kompalantukunnay ra
Ra ra radhera
Ginne kodi gun pattukumdhera

Ra ra ravera
Gampa kindha kompalantukunnay ra
Ra ra radhera
Ginne kodi gun pattukumdhera

Community

Like, share, and discuss

to start a discussion.