Back to Lyrics

Krishna Gadi Veera Prema Gaadha

2016 · 5 songs

Telugu

వినరా  సోదర  ఈ  కృష్ణగాడి  వీర  ప్రేమ  గాధ 
ఎక్కడ  చూడని  ఎప్పుడు  వినని  అంత  వింత  గాధ 
తందనా  దందా  నానే  తందనా  తంద నానే 
తందనా  దందా  నానే  నా 
తందనా  దందా  నానే   నా 
తందనా  దన్న 

సింకేది  బాబాయ్ 
అన్నయ్య  నీ  పిచ్చికి  మా  ఇన్స్ట్రుమెంట్స్  సరిపోవుగాని 
మా   స్టైల్  లో  పాడేయ్ 
రంపం  తర  ర  ర  రంపరం  పరం 
రంపం  తర  ర  ర  రంపరం  పరం 
రంపం  తర   ర  ర  రంపరం  పరం 
రంపం  తర  ర   రామ్ 

ఓరి  బ్రహ్మ  దేవుడో  ఎంత  డేంజర్  గాడివో 
గిఫ్ట్  కిచ్చి  ప్రేమని  మరచినవా  పెళ్లిని 
సీతలాంటి  ఆ  పిల్ల  అన్న  రావణుడురా  రామ  రామ 
అందుకేరా  ఎంతున్నా  ప్రేమ  బయటికసలేమ్  చెప్పలేమా  
టాక్  నో  నో  టచ్  నో  డ్రీం  నో  నో  డ్యూయెట్  నో   నో 
ఓహ్  గాడ్  బ్రహ్మ  టూ  బాడ్  జన్మ  ఇచ్చావ్  కర్మ 

రంపం  తార  ర  ర  రంపరం  పరం 
రంపం  తార  ర  ర  రంపరం  పరం 
రంపం  తార  ర  ర  రంపరం పరం 
రంపం  తర  ర  రామ్ 
రంపం  తర   ర  ర  రంపరం పరం 
రంపం  తర  ర  ర  రంపరం  పరం 
రంపం  తర  ర  ర  రంపరం పరం 
రంపం  తర  ర రామ్ 

ఓరి  బ్రహ్మ   దేవుడో  ఎంత  డేంజర్  గాడివో 
ఇష్క్  తోటి  పాటుగా  రిస్క్  నే  ఇచ్చావురా 
లైఫ్  రోడ్  ని  తిప్పాడు  మలుపు 
తెరిచాడు  పెళ్లి  తలుపు 
వెతికిచూసా  మాలక్ష్మి  కొరకు 
కలవలేదు  ఇంతవరకు 
ఫోనెత్తలేదు   అడ్రస్  తెలీదు 
పాప  జాడే  పథ  లేదు 
ఓహ్  గాడ్  బ్రహ్మ  టూ  బాడ్  జన్మ  ఇచ్చావ్  కర్మ 

రంపం  తర  ర  ర  రంపరం  పరం 
రంపం  తర  ర  ర  రంపరం పరం 
రంపం  తర  ర  ర  రంపరం పరం 
రంపం   తర  ర  రామ్ 
రంపం  తర  ర  ర  రంపరం  పరం  
రంపం  తర  ర  ర  రంపరం  పరం 
రంపం  తర  ర   ర  రంపరం  పరం 
రంపం  తర  ర  రామ్

English

Vinara sodhara ee krishnagadi veera prema gadha
Ekkada choodani eppudu vinani antha vintha gadha
Thandhanna Dhandha nane Thandhanna Dhandha nane
Thandhanna Dhandha nane naa
Thandhanna Dhandha nane naa
Thandhanna Dhanna

Sinkedhi babai
Annayya ne picchiki ma instruments saripovugani
Ma style lo padeyy
Rampam thara ra ra Ramparam param
Rampam thara ra ra Ramparam param
Rampam thara ra ra Ramparam param
Rampam thara ra ram

Ori Brahmma Dhevudo entha danger gadivo
Gift kicchi premani marachinava pellini
Seethalanti Aa pilla anna ravanudura rama rama
Andhukera enthunna prema bayatikasalem cheppeyyama
Talk no no Touch no Dream no no Duet no no
Oh God Brahmma too bad janma icchave karma

Rampam thara ra ra Ramparam param
Rampam thara ra ra Ramparam param
Rampam thara ra ra Ramparam param
Rampam thara ra ram
Rampam thara ra ra Ramparam param
Rampam thara ra ra Ramparam param
Rampam thara ra ra Ramparam param
Rampam thara ra ram

Ori Brahmma Dhevudo entha danger gadivo
Ishq thoti patuga risk ne icchavuro
Life road ni thippadu malupu
Therichinadu pelli thalupu
Vethikichoosa malakshmi koraku
Kalavaledhu inthavaraku
Phonetthaledhu Address thelidu
Papa jade patha ledhu
Oh God Brahmma too bad janma icchave karma

Rampam thara ra ra Ramparam param
Rampam thara ra ra Ramparam param
Rampam thara ra ra Ramparam param
Rampam thara ra ram
Rampam thara ra ra Ramparam param
Rampam thara ra ra Ramparam param
Rampam thara ra ra Ramparam param
Rampam thara ra ram

Community

Like, share, and discuss

to start a discussion.