Back to Lyrics
Konchem Ishtam Konchem Kashtam

Konchem Ishtam Konchem Kashtam

2009 · 3 songs

Telugu

ఎందుకు  చెంతకి  వస్తావో  ఎందుకు  చెయ్  వదిలేస్తావో 
స్నేహమా  చెలగాటమా 
ఎపుడు  నీ  ముడి  వేస్తావో  ఎప్పుడెలా  వీడదీస్తావో 
ప్రణయమా  పరిహాసమా 

సెపించే  దైవమా  దహించే  దీపమా  ఇదే  నీ  రూపమా  ప్రేమా 
ఫలిస్తే  పాపమా  కలిస్తే  కోపమా  గెలిస్తే  నష్టమా  ప్రేమ 

ఎహ్  ఈఈ  కలత  కాలె  మమతా 

మరపురాని  స్మృతులలోనే  రగిలిపోతావా 
మరలి  రాని  గతము  గానే  మిగిలిపోతావా 

రెప్పలు  దాటవు  స్వప్నాలు  చెప్పక  తప్పదు  వీడ్కోలు 
ఉరుకో  ఓహ్  హృదయమా 

నిజం  నిష్ఠురమా  విడిస్తే  కష్టమా  కన్నీటికి  చెప్పవే  ప్రేమా 
ఫలిస్తే  పాపమా  కలిస్తే  కోపమా  గెలిస్తే  నష్టమా  ప్రేమ 

వెంట  రమ్మంటు  తీసుకెళతావు   
నమ్మి  వస్తే  నట్టడవిలో  వేడిచిపోతావు 
జంట  కమ్మంటూ  ఆశ  పెడతావు 
కలిమి  ఉంచే  చెలిమి  తెంచే  కలహమవుతావో 

చేసిన  బాసలు  ఎన్నంటే  చేపిన  ఉస్సులు  ఎమంటే 
మౌనమా  మమకారమా
  
చూపుల్లో  సూన్యమా  గుండెలో  గాయమా  మరి  వేధించకే  ప్రేమా 
తరర  ర  ర  ర  తరర  ర  ర  తరర  ర  ర  రా
  
ఎందుకు  చెంతకి  వస్తావో  ఎందుకు   చెయ్  వదిలేస్తావో 
స్నేహమా  చెలగాటమా 
ఎపుడు  నీ  ముడి  వేస్తావో  ఎప్పుడెలా  వీడదీస్తావో 
ప్రణయమా  పరిహాసమా

English

Endhuku Chentaki Vasthavoo Endhuku Chey Vadilesthavoo
Snehamaa Chelagatamaa
Epudu Ne Mudi Vesthavo Epudela Veedadesthavo
Pranayamaa Parihasamaa

Sepinche Daivamaa Dahinche Deepamaa Ede Ne Rupamoo Premaa
Phalisthe Papamaa Kalisthe Kopamaa Gelisthe Nashtama Prema

Eh Eee Kalathaa Kaale Mamatha 
  
Marapurani Smruthulalone Ragilipothava
Marali Rani Gathamu Gane Megilipothavaa

Reppalu Datavu Swapnalu Cheppaka Thapadu Vedkolu
Korukoo Oh Hrudayamaa

Nijam Nishturama Vedisthe Kashtama Kannetiki Chepave Premaa
Phalisthe Papamaa Kalisthe Kopamaa Gelisthe Nashtama Prema

Venta Rammantu Tesukelathavo
Nammi Vasthe Nattadavilo Vedichipothavo
Jenta Kammantu Asha Pedathavo
Kalimi Unche Telivi Tenche Kalahamavuthavo

Chesina Baasalu Ennante Chepina Uusulu Emmante
Mounamaa Mamakaramaa

Chupullo Sunyama Gundelo Gayamaa Mari Vedhinchake Premaa
Tarara Ra Ra Ra Tarara Ra Ra Tarara Ra Ra Raaa

Endhuku Chentaki Vasthavoo  Endhuku Chey Vadilesthavoo
Snehamaa Chelagatamaa
Epudu Ne Mudi Vesthavo Epudela Veedadesthavo
Pranayamaa Parihasamaa

Community

Like, share, and discuss

to start a discussion.