Back to Lyrics
Konchem Ishtam Konchem Kashtam

Konchem Ishtam Konchem Kashtam

2009 · 3 songs

Telugu

ఎగిరే  ఎగిరే  ఎగిరే  ఎగిరే 

చూపే  ఎగిరేనే  చీకటి  ఎరగని  దారిలో 
పాదం  ఎగిరేనే  భయమే  తెలియని  బాటలో 
ప్రాయం  ఎగిరేనే  పరిచయం  అవ్వని  తోవలో 
ఫ్లై  హై  ఇన్  ది  స్కై

ఎగిరే  ఎగిరే  పైకెగిరే 
కలలే  అలలై  పైకెగిరే 
పలుకే  స్వరమై  పైకెగిరే 
ప్రతి  అడుగు  స్వేచ్ఛ  కోరగా

మనస్సే  అడిగిన  ప్రశ్నకి  బదులొచ్చెను  కదా  ఇపుడే 
ఎపుడు  చూడని   లోకమే  ఎదురొచ్చేను  కదా  ఇచాటెయ్  
  
ఓ  ఈ  క్షణమే  సంబరం  ఈ  క్షణమే  శాశ్వతం 
ఈ  క్షణమే  జీవితం  తెలిసింది  ఈ  క్షణం  మ్మ్మ్మ్మ్

మౌనం  కరిగెనే  మాటలు  సూర్యుడి  ఎండలో 
స్నేహం  దొరికెనే  నవ్వులు  చంద్రుడి  నీడలో 
ప్రాణం  పొంగేనే  గెలుపుల  తరాల  నింగిలో 
ఫ్లై  హై  ఇన్  ది  స్కై

ఎగిరే  ఎగిరే  పైకెగిరే 
కలలే  అలలై  పైకెగిరే 
పలుకే  స్వరమై  పైకెగిరే 
ప్రతి  అణువు  స్వేచ్ఛ  కోరగా

తెలుపు  నలుపే  కాదురా  పలు  రంగులు  ఇలా  సిద్ధం 
మదిలో  రంగులు  అద్దగా  మన  కధలకు  అదే  అర్ధం 

ఓ  సరిపోదోయ్  బ్రతకడం  నేర్చేయి  జీవించడమ్మ్మ్  
గమనం  గమనించడం  పయనం  లో  అవసరమ్మ్మ్మ్ 

చేసేయి  సంతకం  నడిచే  కాలపు  నుదిటిపై 
రాసేయి  స్వాగతం  రేపటి  కాలపు  పెదవిపై 
పంచేయి  స్నేహితం  కాలం  చదివే  కవితపై 
ఫ్లై  హై  ఇన్  ది  స్కై 

ఎగిరే  ఎగిరే  పైకెగిరే 
కలలే  అలలై  పైకెగిరే 
పలుకే  స్వరమై  పైకెగిరే 
ప్రతి  అణువు  స్వేచ్ఛ  కోరగా

English

Egire Egire  Egire Egire

Chupe Egirene cheekati eragani daarilo
Paadam Egirene Bhayame teliyani baatalo
Prayam Egirene parichayam avvani thovalo
Fly high in the sky 

Egire Egire Paikegire
Kalale alalai paikegire
Paluke swaramai paikegire
Prathi anuvu swechha koraga

Manasse adigina prashnaki badulochhenu kada ipude
Yepudo cherani lokame yedurochhenu kada ichate

Oo Ee kshaname sambaram Ee kshaname saswatham
Ee kshaname jeevitham telisindi ee kshanam mmmmm 

Mounam karigene matalu suryudi yendalo
Sneham dorikene navvulu chandrudi needalo
Praanam pongene gelupulu tarala ningilo
Fly high in the sky

Egire Egire Paikegire
Kalale alalai paikegire
Paluke swaramai paikegire
Prathi anuvu swechha koraga

Telupu nalupai taakaga Palu rangulu ilaa siddam
Madilo rangulu addaga mana kadhalaku adhe ardham

Oo saipodoi brathakadam nercheyi jeevinchadammm
Gamanam gamaninchadam payanam lo avasarammmm

Cheseyi santhakam nadiche kalapu nuditipai
Raseyi swagatham repati kalapu pedavipai
Pancheyi snehitham kalam chadive kavithapai
Fly high in the sky

Egire Egire Paikegire
Kalale alalai paikegire
Paluke swaramai paikegire
Prathi anuvu swechha koraga

Community

Like, share, and discuss

to start a discussion.