Back to Lyrics
Khushi

Khushi

2001 · 6 songs

Telugu

ప్రేమంటే  సులువు  కాదురా  అది  నీవు  గెలవలేవురా
ప్రేమించ  షరతులేమిటో  అందులోని  మర్మమేమిటో
ప్రేమెంతో  విలువ  అయినది  అందరికి  దొరకలేనిది
చూసేందుకు  చక్కనైనది  తాకావో  భగ్గుమంటదీ
నో  నో  నో  అలా  చెప్పకు  మనసుంటే  మార్గముంటది
సయ్యంటే  చేసి  చూపుతా  లోకానికి  చాటి  చెప్పుతా

జాబిలినీ  బొమ్మగ  చేసిస్తావా
భూలోకం  చుట్టి  సిగలో  తురిమేస్తవా
మబ్బుల్లో  మల్లెల  పరుపేస్తావా
ఆకశం  దిండుగ  మార్చేస్తావా
తెస్తావా  తెస్తావా  తెస్తావా
సూర్యుడ్నే  పట్టి  తెచ్చెద  నీ  నుదుటన  బొట్టి  పెట్టెద
చుక్కలతో  చీర  కట్టెద  మెరుపులతో  కాటుకెట్టెదా

తాజ్  మహల్  ఏ  నువ్వు  కట్టిస్తావా
నా  కోసం  నయాగరా  జలపాతం  తెస్తావా
ఎవరెస్టు  శిఖరమెక్కిస్తావా
పసిఫిక్కు  సాగరమీదేస్తావా
వస్తావా  తెస్తావా  తెస్తావా
స్వర్గానే  సృస్టి  చేసేద  నీ  ప్రేమకు  కానుకిచ్చెద
కైలాసం  భువికి  దించెద  నా  ప్రేమను  రుజువు  చేసేదా  

ప్రేమంటే  సులువు  కాదురా  అది  నీవు  గెలవలేవురా
ప్రేమించ  షరతులేమిటో  అందులోని  మర్మమేమిటో
ప్రేమెంతో  విలువ  అయినది  అందరికి  దొరకలేనిది
చూసేందుకు  చక్కనైనది  తాకావో  భగ్గుమంటది
నో  నో  నో  అలా  చెప్పకు  మనసుంటే  మార్గముంటది
సయ్యంటే  చేసి  చూపుతా  లోకానికి  చాటి  చెప్పుతా

English

Premante suluvu kaadura adi neevu gelavalevura
premincha sharutulemito anduloni marmamemito
premento viluva ayinadi andariki dorakalenidi
choosenduku chakkanainadi taakaavo bhaggumantadi
no no no alaa cheppaku manasunte maargamuntadi
sayyante chesi chooputa lokaaniki chaati chepputaa

Jaabilini bommaga chesistaava bhoolokam chutti sigalo turimestavaa
mabbullo mallela parupestaava aakasam dinduga marchestaava
testaavaa testaavaa testaavaa
sooryudne patti teccheda nee nudutana botti petteda
chukkalato cheera katteda merupulato kaatukettedaa

Taajmahale nuvvu kattistaava
naa kosam niagra jalapaatam testaava
everestu sikharamekkistaava
pacificu saagarameedestaava
vastaavaa testaavaa testaavaa
swargaane srusti cheseda nee premaku kaanukiccheda
kailaasam bhuviki dinchedaa naa premanu rujuvu chesedaa

Premante suluvu kaadura adi neevu gelavalevura
premincha sharutulemito anduloni marmamemito
premento viluva ayinadi andariki dorakalenidi
choosenduku chakkanainadi taakaavo bhaggumantadi
no no no alaa cheppaku manasunte maargamuntadi
sayyante chesi chooputa lokaaniki chaati chepputaa

Community

Like, share, and discuss

to start a discussion.