Back to Lyrics
Khushi

Khushi

2001 · 6 songs

Telugu

చెలియ  చెలియా  చిరు  కోపమా
చాలయ్య  చాలయ్య  పరిహాసము
కోపాలు  తాపాలు  మనకేలా
సరదాగ  కాలాన్ని  గడపాల
సలహాలు  కలహాలు  మనకేలా
ప్రేమంటె  పదిలంగ  వుండాల

చెలియ  చెలియా  చిరు  కోపమా
చాలయ్య  చాలయ్య  పరిహాసము

రెమ్మలో  మొగ్గ  నే  పూయను  పొమ్మంటె  గాలి  తాకంగ  పూచెనులే
అయితే  గాలే  గెలిచిందననా  లేక  పూవే  ఓడిందననా
రాళ్ళల్లొ  శిల్పం  లో  లోపల  దాగున్న  ఉలి  తాకంగా  వెలిసెనులే
అయితె  ఉలియే  గెలిచిందననా  లేక  శిల్పం  ఓడిందననా
ఈ  వివరం  తెలిపేది  ఎవరంటా  వ్యవహారం  తీర్చేది  ఎవరంటా
కళ్ళల్లో  కదిలేటి  కలలంటా  ఊహల్లో  ఊగేటి  ఉసంట

చెలియ  చెలియా  చిరు  కోపమా

నీలి  మేఘాలు  చిరు  గాలిని  ఢీకొంటే  మబ్బు  వానల్లె  మారునులే
దీన్ని  గొడవే  అనుకోమననా  లేక  నైజం  అనుకోనా
మౌన  రాగాలు  రెండు  కళ్ళను  ఢీకొంటే  ప్రేమ  వాగల్లే  పొంగునులె
దీన్ని  ప్రళయం  అనుకోమననా  లేక  ప్రణయం  అనుకోనా
ఈ  వివరం  తెలిపేది  ఎవరంటా  వ్యవహారం  తీర్చేది  ఎవరంటా
అధరాలు  చెప్పేటి  కధలంటా  హృదయంలో  మెదిలేటి  వలపంటా

చెలియ  చెలియా  చిరు  కోపమా
చాలయ్య  చాలయ్య  పరిహాసము

English

Cheliya cheliya chiru kopamaa 
chaalayya chaalayya parihaasamu
kopaalu taapaalu manakelaa 
saradaaga kaalaanni gadapaala
salahaalu kalahaalu manakelaa 
premante padilanga vundaala

Cheliya cheliya chiru kopamaa 
chaalayya chaalayya parihaasamu

Remmalo mogga ne pooyanu pommante gaali taakanga poochenule
ayite gaale gelichindananaa leka poove odindananaa
raallallo silpamlo lopala daagunna uli taakangaa velisenule
ayite uliye gelichindananaa leka silpam odindananaa
ee vivaram telipedi evarantaa vyavahaaram teerchedi yevarantaa
kallallo kadileti kalalantaa oohallo oogedi usanta 

Cheliya cheliya chiru kopamaa 

Neeli meghaalu chiru gaalini dheekonte mabbu vaanalle maarunule
deenni godavenanukomananaa leka naijam anukonaa
mouna raagaalu rondu kallanu dheekonte prema vaagalle pongunule
deeni pralayam anukomananaa leka pranayam anukonaa
ee vivaram telipedi evarantaa vyavahaaram teerchedi yevarantaa
adharaalu cheppeti kadhalantaa hrudayamlo medileti valapantaa

Cheliya cheliya chiru kopamaa 
chaalayya chaalayya parihaasamu

Community

Like, share, and discuss

to start a discussion.