Back to Lyrics
Khaidi No. 150

Khaidi No. 150

2017 · 5 songs

Singer
Lyricist

Telugu

మీ  మీ  మీ  మీ  మీ  
ఇకపై  ఓన్లీ  యు  అండ్ మీ 
  
సాయంకాలాన  సాగర  తీరాన  
సంధ్య  సూర్యుడిలా  నువ్వు నేను  
వేసవి  కాలాన  వెన్నెల  సమయాన  
తార  చంద్రుడిల నువ్వు  నేను 
  
నువ్వు  రాగం  అయితే  
నే  పాటవుతాను  
నువ్వు  మేఘం  అయితే  
నీ  జిలిబిలి  
వలపుల  వర్షం  నేను 
  
మీ  మీ  మీ  మీ  మీ  
ఇకపై  ఓన్లీ  యు  అండ్  మీ
మీ  మీ  మీ  మీ  మీ  
ఇకపై  ఓన్లీ  యు  అండ్  మీ 
  
సాయంకాలాన  సాగర  తీరాన  
సంధ్య  సూర్యుడిలా  నువ్వు  నేను  
వేసవి  కాలాన  వెన్నెల  సమయాన  
తార  చంద్రుడి ల నువ్వు  నేను  

ముద్ద  మందారం  తెలుసు  
మెరిసే  బంగారం  తెలుసు  
రెండు  కలిపేస్తే  నువ్వేనా  
మండే  సూరీడు  తెలుసు  
వెండి  జాబిల్లి  తెలుసు  
రెండు  కలబోస్తే  నువ్వేనా 
 
రోజు  అద్దంలో  అందం  నువ్వేనా  
ఆ  అందం  నువ్వైతే  
నువ్వు  నేనా  
రోజు  కన్నుల్లో  కలలే  నువ్వేనా  
కలలే  నిజమైతే  నువ్వు  నేనా  

మీ  మీ  మీ  మీ  మీ  
ఇకపై  ఓన్లీ  యు  అండ్  మీ  
మీ  మీ  మీ  మీ  మీ  
ఇకపై  ఓన్లీ  యు  అండ్  మీ 
 
కోపం  సైనికుడి  వరస  
తాపం  ప్రేమికుడి  వరస  
రెండు  ఒకటైతే  నువ్వేనా  
పల్లె  పడుచుల్ని  చూసా  
పట్నం  సొగసుల్ని  చూసా  
రెండు  ఒకటైతే  నువ్వేనా 
 
రంగుల  వీళ్లంటే  అచ్చం  నువ్వేనా  
బాణం  నేనైతే  నువ్వు  నేనా  
పువ్వుల  వరదంటే  అచ్చం  నువ్వేనా  
నన్నే  చుట్టేస్తే  నువ్వు  నేనా
  
మీ  మీ  మీ  మీ  మీ  
ఇకపై  ఓన్లీ  యు  అండ్  మీ  
మీ  మీ  మీ  మీ  మీ  
ఇకపై  ఓన్లీ  యు  అండ్  మీ

English

Me me me me me
Ikapai only you and me

Sayankalana sagara theerana
Sandhya suryudila nuvvu nenu
Vesavi kaalana vennela samayana
Thara chandrudi la nuvvu nenu

Nuvvu raagam aithe ne paatauthanu
Nuvvu megham aithe nee jilibili
Valapula varsham nen 

Me me me me me  
Ikapai only you and me
Me me me me me  
Ikapai only you and me

Sayankalana sagara theerana
Sandhya suryudila nuvvu nenu
Vesavi kaalana vennela samayana
Thara chandrudi la nuvvu nenu

Muddha mandhaaram telusu
Merise bangaram telusu
Rendu kalipesthe nuvvena
Mande sooreedu telusu
Vendi jaabilli telusu
Rendu kalaboosthe nuvvena

Roju addhamlo andham nuvvena
Aa andham nuvvaithe nuvvu nenaa
Roju kannullo kalale nuvvena
Kalale nijamaithe nuvvu nena

Me me me me me  
Ikapai only you and me
Me me me me me  
Ikapai only you and me

Kopam sainikudi varasa
Thaapam premikudi varasa
Rendu okataithe nuvvena
Palle paduchulni choosa
Patnam sogasulni choosa
Rendu okataithe nuvvena

Rangula villante accham nuvvena
Baanam nenaithe nuvvu nenaa  
Puvvula varadhante accham nuvvena
Nanne chuttesthe nuvvu nena

Me me me me me  
Ikapai only you and me
Me me me me me  
Ikapai only you and me

Community

Like, share, and discuss

to start a discussion.