Back to Lyrics
Khaidi No. 150

Khaidi No. 150

2017 · 5 songs

Telugu

రత్తాలు  రత్తాలు  ఓసోసి  రథాలు  
నిన్ను  చుస్తేయ్  నిలబడనంటాయ్  నా  చొక్కా  బోధ్తాలు  
రత్తాలు  రత్తాలు  ఓసోసి  రథాలు    
నిన్ను  చూస్తే  ఎక్కేస్తుందే  మనసే  రైల్  పట్టాలు 
 
ని  ఒంపు  సోంపు  అందం  చందం  
చెంగుమంటూ  రావే   తిరగరాసేద్దాం  చట్టాలు  
నేర్చుకుంటే  నేర్పుతాలే  
కొత్త  కొత్త  చిట్కాలు  
మాస్  డాన్స్  చేసిద్ధం  
రావే  రావే  రత్తాలు  
నా  రొమాన్సు  చూస్తావా  
అది  పూలు  నింపిన  పిస్తోలు 
   
రత్తాలు  రత్తాలు    ఓసోసి  రత్తాలు  
నిన్ను  చూసేయ్  నిలబడనంటాయ్  నా  చొక్కా  బోధ్తాలు  
రత్తాలు  రత్తాలు  ఓసోసి  రత్తాలు  
నిన్ను  చూస్తే  ఎక్కేస్తుందే  మనసే  రైల్  పట్టాలు  

బాస్  ఇస్  బ్యాక్    గెట్  రెడీ 
 
నీ  నవ్వులే  రత్నాలు  
నీ  మాటలే  ముత్యాలు  
పొట్లాలు  కడితే  
కోట్ల    కొద్ది  బేరాలు  
నీ  చేతులే  మాగ్నేట్లు  
నీ  వేళ్ళు  వీణ  మెట్లు  
నువ్వు  తాకుతుంటే  
రక్తమంతా  రాగాలు  

నువ్వు  పక్కనుంటే  కిక్కెయ్  వేరు  
వధ్ధులే  జరధాలు  
ఆవురావురంటూ  వున్నా  
తీర్చు  నా  సరదాలు  
అందుకేగా  వచ్చేసా  
రఫ్ఫాడిద్ద్ధం  రాత్రి  పగలు  
మాస్  డాన్స్  చేసిద్ధం  
రావే  రావే  రత్తాలు  

నా  రొమాన్సు  చూస్తావా  
అది  పూలు  నింపిన    పిస్తోలు  
రత్తాలు  రత్తాలు  ఓసోసి  రత్తాలు  
నిన్ను  చూస్తే  ఘల్  ఘల్  మంటాయి  
నా  చిట్టి  పట్టిలు  
రత్తాలు  రత్తాలు  ఓసోసి  రథ్తలు  
నిను  చూస్తే  నిలబడనంటాయి  
నా  జాల్లో  ఏ  పూలు  

బాస్  -యూ  చూపే  నీ  గ్రేస్  -యూ  
హే  మై  డియర్  బాస్  
నువ్వు  మాస్  ప్లస్    క్లాస్  
నీ  స్టైల్  చూస్తే  
సిమహమైన  నీతో  దిగదా  సెల్ఫీలు  

హే  మిస్  యూనివర్స్  లాంటి  నీ  ఫీచర్స్  -యూ  
చూస్తూ  ఉంటే  రెచ్చ్చిపోతాయ్  
గుండెలోన  గుర్రాలు
  
నీ  వాక్  చూస్తే    ఓరయ్యో  
ఐ  లూస్  మై  కంట్రోలు  
ని  హీట్  ఉంటే  చలమ్మో  
ఇక  ఎందుకు  పెట్రోలు  
నాకు  నువ్వు  నీకు  నేను  
అప్పచెబుదాం  పాటలు  
మాస్  డాన్స్  చేసిద్ధం  
రావే  రావే  రత్తాలు  

నా  రొమాన్సు  చూస్తావా  
అది  పూలు  నింపిన  పిస్తోలు  
హే  
రత్తాలు  రత్తాలు  ఓసోసి  రథాలు  
నిన్ను  చూసేయ్  నిలబడనంటాయ్  నా  చొక్కా  బోధ్తాలు  
రత్తాలు  రత్తాలు  ఓసోసి  రథాలు  
నిన్ను  చూస్తే  ఎక్కేస్తుందే  మనసే  రైల్  పట్టాలు  
రత్తాలు  రత్తాలు

English

Raththaalu raththalu ososi rathaalu
Ninnu choosey nilabadanantay naa chokka boththaalu
Raththaalu raththalu ososi rathaalu
Ninnu choosthe ekkesthundhe manase rail pattalu

Ninu ompu sollu andham chandham
Chengumantu raave thiragaraseddham chattalu
Nerchukunte nerputhaale
Kotha kotha chitkaalu
Mass dance chesseddham
Raave raave raththaalu
Naa rommance choosthaava
Adhi poolu nimpina pistol-u

Raththaalu raththalu ososi raththaalu
Ninnu choosey nilabadanantay naa chokka boththaalu
Raththaalu raththalu ososi raththaalu
Ninnu choosthe ekkesthundhe manase rail pattalu

Boss is back get ready 

Nee navvule rathnalu
Nee maatale muthyalu
Potlaalu kadithe
Kotla koddhi beraalu
Nee chethule magnet-lu
Nee vellu veena metlu
Nuvvu thaakuthunte
Rakthamanthaa raagalu

Nuvvu pakkanunte kick-ey verru
Vadhdhule jaradhaalu
Avuraavurantu vunna
Thirchu naa saradhalu
Andhukeegaa vachesaa
Raffadidhdham rathri pagalu
Mass dance chesseddham
Raave raave raththaalu
Naa rommance choosthava
Adhi poolu nimpina pistol-u

Raththaalu raththaalu ososi rathalu
Ninnu choosthe ghal ghal mantr
Naa chitti pattilu
Raththaalu raththaalu ososi rathtalu
Ninu chusthe nilabadanante
Naa jallo ye poolu

Boss-u choopee nee grace-u
hey my dear boss
Nuvvu mass plus class
Nee style choosthe
Simahamaina neetho dhigadha selfie-lu

Hey miss universe lanti nee features-u
Choosthu vunte rechchipothe
Gundelona gurralu

Nee walk choosthe orayyo
I loose my control-u
Ni heat vunte chalammo
Ika endhuku petrol-u
Naaku nuvvu neeku nenu
Appachebudhaam paatalu
Mass dance chesseddham
Raave raave raththaalu

Naa rommance choosthava
Adhi poolu nimpina pistol-u
Hey
Raththaalu raththalu ososi rathaalu
Ninnu choosey nilabadanantay naa chokka boththaalu
Raththaalu raththalu ososi rathaalu
Ninnu choosthe ekkesthundhe manase rail pattalu
Rathalu Rathalu

Community

Like, share, and discuss

to start a discussion.