Back to Lyrics
Khadgam

Khadgam

2002 · 6 songs

Telugu

తికమకపెట్టే  అమాయకత్వం  చకచకలాడే  వేగం
అలాగ  వుంటాం  ఇలాగవుంటాం  ఆకతాయిలం  మేము
హే  చెప్పేదేదో  అర్ధమయ్యేట్టు  చెప్పరా  
అరెభాయ్  ఇస్ర్టెటుగానే  చెప్తా  ఇసుకో  

హే  సత్యం  పలికే  హరిశ్చంద్రులం  
సత్యం  పలికే  హరిశ్చంద్రులం  అవసరానికో  అబద్దం
నిత్యంనమాజు  పూజలు  చేస్తాం  రోజూ  తన్నుకు  చస్తాం 
హే  సత్యం  పలికే  హరిశ్చంద్రులం  అవసరానికో  అబద్దం
నిత్యంనమాజు  పూజలు  చేస్తాం  రోజూ  తన్నుకు  చస్తాం  
నమ్మితే  ప్రానాలైనా  ఇస్తాం  నమ్మడమేరా  కష్టం
అరె  ముక్కుసూటిగా  వున్నది  చెప్తాం  నచ్చకుంటే  మీ  ఖర్మం
అరె  కష్టమొచ్చినా  కన్నీళ్ళొచ్చినా  చెదరని  నవ్వుల  ఇంద్రధనుసులం  

మేమే  ఇండియన్స్  మేమే  ఇండియన్స్  
మేమే  ఇండియన్స్  అరెమేమే  ఇండియన్స్    
మేమే  ఇండియన్స్  మేమే  ఇండియన్స్  
మేమే  ఇండియన్స్  మేమే  ఇండియన్స్    

వందనోటు  జేబులో  వుంటే  నవాబునైజం  
పర్సుఖాళీ  అయ్యిందంటే  ఫకీరు  తత్వం
కళ్లులేని  ముసలవ్వలకు  చెయ్యందిస్తాం  
పడుచుపోరి  ఎదురుగ  వస్తే  పళికిలిస్తాం

ప్రేమా  కావాలంటాం  పైసా  కావాలంటాం  
ఏవోకలలేకంటాం    తిక్కతిక్కగా  వుంటాం
ఏడేళ్ళయినా  టివి  సీరియల్  ఏడుస్తూనే  చూస్తాం
తోచకపోతే  సినిమాకెళ్ళిరికార్డు  డాన్సింగ్  చెస్తాం
కోర్టు  తీర్పుతో  మనకేం  పనిరా  నచ్చినోడికో  టేస్తాం
అందరుదొంగలే  అసలు  దొంగకే  సీటు  అప్పజెప్పిస్తాం

రూలు  వుంది  రంగూవుంది   
రూలు  వుంది  రంగూవుంది  తప్పకు  తిరిగే  లౌక్యం  వుంది  
మేమే  ఇండియన్స్  మేమే  ఇండియన్స్  
మేమే  ఇండియన్స్  అరెమేమే  ఇండియన్స్ 
సత్యం  పలికే  హరిశ్చంద్రులం  అవసరానికో  అబద్దం   

వందేమాతరం  వందేమాతరం  వందేమాతరం  వందేమాతరం  
వందేమాతరం  వందేమాతరం  వందేమాతరం  వందేమాతరం
వందేమాతరం  వందేమాతరం  వందేమాతరం  వందేమాతరం  

కలలు  కన్నీళ్లెన్నో  మన  కళ్లల్లో 
ఆశయాలు  ఆశలు  ఎన్నోమన  గుండెల్లో
శత్రువుకే  ఎదురు  నిల్చినా  రక్తం  మనదీ  
ద్వేషాన్నే  ప్రేమగ  మార్చిన  దేశం  మనదీ

ఈశ్వర్  అల్లా  ఏసు  ఒకడే  కదరా  బాసు  
దేవుడికెందుకు  జెండా  కవాలా  పార్టీఅండా
మాతృభూమిలో  మంటలు  రేపే  మాయగాడి  కనికట్టు
అన్నదమ్ములకు  చిచ్చుపెట్టిన  లుచ్చగాళ్ల  పనిపట్టు
భారతీయులం  ఒకటేనంటూ  పిడికిలెత్తి  వెయిఒట్టు
కుట్రలు  చేసే  శత్రుమూకల  తోలు  తీసి  ఆరబెట్టు
దమ్మేవొంది  ధైర్యంవుంది
దమ్మేవొంది  ధైర్యంవుంది  తలవంచని  తెగపొగరుంది    

మేమే  ఇండియన్స్  మేమే  ఇండియన్స్  
మేమే  ఇండియన్స్  అరెమేమే  ఇండియన్స్

సత్యం  పలికే  హరిశ్చంద్రులం  అవసరానికో  అబద్దం
హే  సత్యం  పలికే  హరిశ్చంద్రులం  అవసరానికో  అబద్దం
నిత్యంనమాజు  పూజలు  చేస్తాం  రోజూ  తన్నుకు  చస్తాం  
నమ్మితే  ప్రానాలైనా  ఇస్తాం  నమ్మడమేరా  కష్టం
అరె  ముక్కుసూటిగా  వున్నది  చెప్తాం  నచ్చకుంటే  మీ  ఖర్మం
అరె  కష్టమొచ్చినా  కన్నీళ్ళొచ్చినా  చెదరని  నవ్వుల  ఇంద్రధనుసులం  

మేమే  ఇండియన్స్  మేమే  ఇండియన్స్  
మేమే  ఇండియన్స్  అరెమేమే  ఇండియన్స్    
మేమే  ఇండియన్స్  మేమే  ఇండియన్స్  
మేమే  ఇండియన్స్  మేమే  ఇండియన్స్

English

Thikamaka pette amaayakathvam 
Chaka chaka laade vegam 
Ilaaga untaam alaaga untaam 
Aakathaayilam memu 
Hey cheppededo arthamayyetattu chepparaa 
Sare istraight gaane chepthaa inuko 

Sathyam palike harischandrulam 
Sathyam palike harischandrulam 
Avasaraaniko abaddham 
Nithyam namaazu poojalu chesthaam 
roju thannuku chasthaam 
Hey sathyam palike harischandrulam 
Avasaraaniko abaddham 
Nithyam namaazu poojalu chesthaam 
roju thannuku chasthaam 
Nammithe praanaalainaa isthaam nammadameraa kashtam 
Mukku sootigaa unnadi chepthaam nachhakunte nee kharmam 
Arey kashtamochhinaa kanneellochhinaa 
Chedarani navvula indra-dhanassulam 

Meme indians meme indians 
Meme indians arey meme indians 
Meme indians meme indians 
Meme indians meme indians 

vanda note jebulo unte nawaabu naizam 
Purse khaali ayyindante phakeeru thathwam 
Kallu leni musalavvalaku cheyyandisthaam 
Paduchu pori eduruga vasthe palli ikilisthaam 

Premaa kaavaalantaam paisaa kaavaalantaam 
Evo kalale kantaam thikka thikka gaa untaam 
edellainaa tv Serial edusthoone choosthaam 
Thochakapothe cinemaakelli record dancelu chesthaam 
Court theerputho manakem paniraa nachhinodiki votesthaam 
Andaru dongallo asalu dongake seat appacheppesthaam 
Rule undi wrong undi rule undi wrong undi 
Thappuku thirige lowkyam undi 

Meme indians meme indians 
Meme indians arey meme indians 
Sathyam palike harischandrulam 
Avasaraaniko abaddham 

Dhum chinaku dhum chinaku dhum 
Dhum chinaku dhum chinaku dhum 
Vandemaatharam vandemaatharam 
Vandemaatharam vandemaatharam 
Vandemaatharam vandemaatharam 
Vandemaatharam vandemaatharam 
Vande maatharam 
Vande maatharam 
Vande maatharam 
Vande maatharam 

Kalalu kannellenno manakallallo 
Aasayaalu aasalu enno mana gundello 
Shathruvu ke eduru nilichinaa raktham manadee 
Dweshaanne premaga maarchina desham manadee
 
Eeswar allaa esu okade kadaraa baasu 
Devudikenduku jendaa  Kaavaalaa party andaa 
Mathrubhoomilo mantalu repe maayadaari kanikattu 
Annadammulaku chichhu pettina luchhaagaalla panipattu 
Bhaaratheeyulam okatenantoo pidikilethhu jai kottu 
Kutralu chese shathru mookalaa tholu theesi aarabettu 
Damme undi ha ha Dhairyam undi ha ha 
Damme undi  Dhairyam undi 
Thala vanchani thala pogare undi 

Meme indians meme indians 
Meme indians arey meme indians

Sathyam palike harischandrulam 
Avasaraaniko abaddham
Hey sathyam palike harischandrulam 
Avasaraaniko abaddham 
Nithyam namaazu poojalu chesthaam 
roju thannuku chasthaam 
Nammithe praanaalainaa isthaam nammadameraa kashtam 
Mukku sootigaa unnadi chepthaam nachhakunte nee kharmam 
Arey kashtamochhinaa kanneellochhinaa 
Chedarani navvula indra-dhanassulam 

Meme indians meme indians 
Meme indians arey meme indians 
Meme indians meme indians 
Meme indians meme indians

Community

Like, share, and discuss

to start a discussion.