Back to Lyrics
Khadgam

Khadgam

2002 · 6 songs

Telugu

గోవిందా  గోవిందా  గోవిందా  గోవిందా
నుదిటిరాతను  మార్చేవాడా  ఉచితసేవలు  చేసేవాడా
లంచమడగని  ఓ  మంచివాడా  లోకమంత  ఏలేవాడా
స్వార్ధమంటూ  లేనివాడా  బాధలన్నీ  తీర్చేవాడా
కోర్కెలే  నెరవేర్చేవాడా  నాకునువ్వే  తోడునీడా  
      
గోవిందా  గోవిందా  అరెబాగు  చెయ్  నను  గోవిందా
బాగుచెయ్  నను  గోవిందా
జూబ్లీహిల్స్  లో  బంగ్లా  ఇవ్వు  లేనిచో  హైటెక్సిటి  ఇవ్వు
హైజాకవ్వని  ఫ్లైటొకటివ్వు  వెంటతిరిగే  శాటిలైటివ్వు
పనికిరాని  చవటలకిచ్చి  పరమ  బేవార్స్  గాళ్లకిచ్చి
నాకు  ఎందుకు  ఇయ్యవు  పిలిచి  కోట్లకదిపతి  చెయ్  రా  మెచ్చి
గోవిందా  గోవిందా  అరెబాగు  చెయ్  నను  గోవిందా
పైకి  తే  నను  గోవింద  గోవింద  గోవిందా  
      
పెట్రొలడగని  కారు  ఇవ్వు  బిల్లు  ఇవ్వని  బారు  ఇవ్వు
కోరినంత  పుడ్డు  పెట్టి  డబ్బులడగని  హొటలు  ఇవ్వు
అసెంబ్లీలో  బ్రోకర్  పోస్టో  రాజ్యసభలో  ఎం.పీ.సీటో
పట్టుపడని  మ్యాచ్  ఫిక్సింగ్  స్కాముల  సంపాదనివ్వు
ఓటమెరుగని  రేసులివ్వు  లాసురాని  షేరులివ్వు
సింగిల్  నెంబర్  లాట్రీలివ్వు  టేక్స్  అడగని  ఆస్తులివ్వు
పనికిరాని  చవటలకిచ్చి  పరమ  బేవార్స్  గాళ్లకిచ్చి
పనికిరాని  చవటలకిచ్చి  పరమ  బేవార్స్  గాళ్లకిచ్చి
నాకు  ఎందుకు  ఇయ్యవు  పిలిచి  కోట్లకధిపతి  చెయ్  రా  మెచ్చీ
గో  గో  గో  గో  
గోవిందా  గోవిందా
అరెబాగు  చెయ్  నను  గోవిందా

వందనోట్ల  తోటలివ్వు  గోల్డ్  నిధుల  కోటలివ్వు
లేకపోతే  వెయ్యిటన్నుల  కోహినూర్  డైమండ్స్  ఇవ్వు
మాస్  హీరో  చాన్సు  లివ్వు  హిట్టు  సినిమా  స్టోరీలివ్వు
స్లిమ్ముగున్న  సొమ్ములున్న  హీరోయిన్నే  వైపుగ  ఇవ్వు
హాలీవుడ్  లో  స్టూడియోనివ్వు  స్విస్సుబ్యాంకులో  బిలియన్లివ్వు
కోట్లుతెచ్చే  కొడుకులనివ్వు  హీరోలయ్యే  మనవలనివ్వు
నన్నుకూడా  సిఎం  చెయ్యి  లేకపోతే  పిఎం  చెయ్యి
తెలుగు  తెరపై  తిరుగులేని  తరిగిపోని  లైపు  నియ్యి
గోవిందా  గోవిందా  
బాగుచెయ్  నను  గోవిందా  
బాగుచెయ్  నను  గోవిందా  
అరె  పైకితేనను  గోవిందా  
గోవిందా  గోవిందా  

లక్కుమార్చి  నను  కరుణిస్తే  తిరుపతొస్తా  త్వరగా  చూస్తే
ఏడుకొండలు  ఏసి  చేస్తా  ఎయిత్  వండర్  నీగుడి  చేస్తా 
గోవింద  గోవింద  
ఏడుకొండలు  ఏసి  చేస్తా  
గోవింద  గోవింద  
ఎయిత్  వండర్  నీగుడి  చేస్తా
గోవింద  గోవింద  
ఏడుకొండలు  ఏసి  చేస్తా  
గోవింద  గోవింద  
ఎయిత్  వండర్  నీగుడి  చేస్తా
అయ్య  బాబోయ్  దేవుడు  మాయమైపోయాడేంటీ

English

Govindaa govindaa  govindaa govindaa 
Hoi 
Nuduti raathanu maarche vaadaa 
Uchitha sevalu chesevaadaa 
Lanchamadagani o manchivaadaa 
Lokamanthaa ele vaadaa 
Swardhamantoo lenivaadaa 
Baadhalannee theerchevaadaa 
Korkele neraverchevaadaa naaku nuvve thodu needaa
 
Govindaa govindaa govindaa govindaa 
Arey baaguchai nanu govindaa Baaguchai nanu govindaa 
Jubli hills lo bungalow ivvu Lenicho hitech-city ivvu 
Hi-zack avvani flite okativvu venta thirige satellite ivvu 
Panikiraani chavatalakichhi parama bevaarse gaallakichhi 
Naaku enduku iyyavu pilichi  
Kotlakadhipathi chairaa mechhi 
Govindaa govindaa baaguchai nanu govindaa 
Paikithe nanu govindaa govindaa govindaa
 
Petrol adagani car ivvu bill ivvani bar ivvu 
Korinantha food petti dabbuladagani hotel ivvu 
Assembly lo broker post o rajya-sabha lo m p seat o 
Pattupadani match-fixing scam la sampaadanivvu 
Otami eragani race lu ivvu loss raani share livvu 
Single number lottery livvu tax adagani aasthulivvu 
Panikiraani chavatalakichhi parama bevaarse gaallakichhi 
Naaku enduku iyyavu pilichi  
Kotlakadhipathi chairaa mechhi 
Go go go go govindaa govindaa baaguchai nanu govindaa 
Paikithe nanu govindaa govindaa govindaa 

100 note la total ivvu gold nidhula kotalivvu 
Lekapothe 1000 tonne la kohinoor diamonds ivvu 
Mass hero chancelivvu hit cinema story livvu 
Scene unna sommulunna heroine ne wife ga ivvu 
Hollywood lo studio ivvu swiss bank lo billion livvu 
Kotlu thechhe kodukulanivvu hero layye manavallanivvu 
Nannu kuda CM Cheyyi lekapothe PM Cheyyi 
Telugu therapai thiruguleni tharigi poni life niyyi 
Govindaa govindaa 
Baaguchai nanu govindaa baaguchai nanu govindaa 
Arey  paikithe nanu govindaa paikithe nanu govindaa 
Govindaa govindaa 

Luck maarchi nanu karunisthe 
tirupathi vasthaa thwaragaa choosthe 
edu kondalu A/C Chesthaa 8th wonder nee gudi chesthaa 
Go go go go govindaa govindaa 
Edu kondalu A/C Chesthaa 
Baaguchai nanu govindaa 8th wonder nee gudi chesthaa 
Govindaa govindaa   
Edu kondalu A/C Chesthaa 
Govindaa govindaa 8th wonder nee gudi chesthaa 
Aibaaboi devude maayamai poyaadenti

Community

Like, share, and discuss

to start a discussion.