Back to Lyrics
KGF

KGF

2018 · 5 songs

Telugu

ఎవ్వడికెవ్వడు  బానిస 
ఎవడికి  వాడే  బాదుషా 
ఒత్తిచూసే  తొత్తుకొడుకుల 
నెత్తెక్కి  ఆడేయ్  ధింసా 

ఉరిగా  బిగిసి  తాడే 
ఊగే  ఉయ్యాలా 
కరిగే  మనసే  మరిగి 
పోనీ  లావాలా 
ఆయుధమే  ఆగ్రహాల  జ్వాలా 

రగిలే  చూపులు  మౌన 
సంకారావంలా 
ఎగసే  ఊపిరి  యుద్ధ 
బేరి  నాదం  ల 
నిర్జించారా 
దౌర్జన్యాన్ని  వేలా 

ఆర్యుడా  సూర్యుడా 
కదలిరా 
ధైర్యమే  సైన్యమై 
ఎదగారా 
 
ఆధారామోస్  ఆధారామోస్ 
ఆధారామోస్  ఆధారామోస్ 

నా  ఆణువణువూ  నీవుగా 
ప్రతి  క్షణము  నీదిగా 
వెచ్చ  కాలమే  సాక్షిగా 

నీ  ప్రతి  పాదమున 
జాడగా  జయగీతము  పాడగా 
లేనా  వీడని  తోడుగా 

ఒదిగి  మాదిగి  వున్నా 
ఓర్పే  నిప్పులే 
అణిచే  అన్యాయాన్ని 
అంతం  చెయ్యాలె 
కత్తి  దూసే 
సైనికుడై  రారా 

బెదురు  భయము  లేని 
ధైర్యం  నువ్వేలే 
బడుగు  జీవుల  ఆశ 
దీపం  నువ్వేలే 
కన్నీళ్లు  తుడిచే 
నాయకుడై  రారా 

ఆర్యుడా  సూర్యుడా 
కదలిరా 
ధైర్యమే  సైన్యమై 
ఎదగారా 

ఆధారామోస్  ఆధారామోస్ 
ఆధారామోస్  ఆధారామోస్

English

Evvadikevvadu Baanisa
Evadiki Vaade Baadshah
Ottichoose Thotthukodukula
Netthekki Aadey Dhimsaa


Uriga Bigise Thaade
Ooge Uyyala
Karige Manase Marigi
Poni Laavala
Aayudhaame Aagrahaala Jwala

Ragile Choopulu Mouna
Sankaaraavamla
Egase Oopiri Yuddha
Beri Naadham La
Nirjimcharaa
Dourjanyani Velaa


 
Aaryuda Suryuda
Kadhalaraa
Dhairyame Sainyamai
Yedhagaraa


 
Aadharaamos Aadharaamos
Aadharaamos Aadharaamos

Naa Anuvanuvu Neevugaa
Prathi Kshanamu Needhigaa
Vechaa Kaalame Saakshigaa

Nee Prathi Padhamuna
Jaadaga Jayageethamu Paadagaa
Lena Veedani Thodugaa

Odhigi Madhigi Vunna
Orpe Nippale
Aniche Anyayani
Antham Cheyyale
Katthi Duse
Sainikudai Rara

Bedhuru Bhayamu Leni
Dhairyam Nuvvele
Badugu Jeevula Aasa
Deepam Nuvvele
Kannilu Tudiche
Naayakudai Raaraa

Aaryuda Suryuda
Kadhalaraa
Dhairyame Sainyamai
Yedhagaraa

Aadharaamos Aadharaamos
Aadharaamos Aadharaamos

Community

Like, share, and discuss

to start a discussion.