Back to Lyrics
KGF

KGF

2018 · 5 songs

Telugu

అదిగో  పెను  నిశ్శబదం 
పగిలి  ముక్కలౌతున్న  భీకర  దృశ్యం 
అలలెగిసిన  తడి  అలజడి  ఆగ్రహ 
తేజమై  రూపుదాల్చింది  సత్యం 
ఆర్తత్రాణ  పారాయణ  దీక్ష  పర్వం 
అహో  ఆరంభం 

అదిగో  పెను  నిశ్శబదం 
పగిలి  ముక్కలౌతున్న  భీకర  దృశ్యం 
అలలెగిసిన  తడి  అలజడి  ఆగ్రహ 
తేజమై  రూపుదాల్చింది  సత్యం 
ఆర్తత్రాణ  పారాయణ  దీక్ష  పర్వం 
అహో  ఆరంభం 

ఆర్తత్రాణ  పారాయణ  దీక్ష  పర్వం 
అహో  ఆరంభం 

 
ధీర  ధీర  ధీర 
ధీర  ఓ  రణధీరా 
రారా  రారా  తెర  తీసే 
వెలుగై  ర  రావు 

ధీర  ధీర  ధీర 
ధీర  ఓ  రణధీరా 
రారా  రారా  తెర  తీసే 
వెలుగై  ర  రావు 

ఢమ  ఢమ  ఢమ  ఢమ 
హృదయ  నినాదం 
దడలు  పుట్టించు 
మరణ  మృదంగం 

ధిమి  ధిమి  ధిమి 
పాద  ఘట్ట  నాగా  సాగే 
ప్రళయకాల  శివ  తాండవ  నృత్యం 
చెడు  కొడుకుల  తల్తెన్చాక 
మానదు  లేదా  ఈ  చైతన్యం 

ఢమ  ఢమ  ఢమ  ఢమ 
హృదయ  నినాదం 
దడలు  పుట్టించు 
మరణ  మృదంగం 

ధిమి  ధిమి  ధిమి 
పాద  ఘట్ట  నాగా  సాగే 
ప్రళయకాల  శివ  తాండవ  నృత్యం 
చెడు  కొడుకుల  తల్తెన్చాక 
మానదు  లేదా  ఈ  చైతన్యం 

చెడు  కొడుకుల  తల్తెన్చాక 
మానదు  లేదా  ఈ  చైతన్యం 

అమ్మమాటిది  కన్నా  నీకొరకు 
జన్మమన్నది  ఒంటరి  కదా  వరకు 
ఎదలో  బలమే  నడిపే  తోడుగా
జగమే  గెలిచే  పదమై  సాగరాయా

ధీర  ధీర  ధీర 
ధీర  ఓ  రణధీరా 
రారా  రారా  తెర  తీసే 
వెలుగై  ర  రావు 

ధీర  ధీర  ధీర 
ధీర  ఓ  రణధీరా 
రారా  రారా  తెర  తీసే 
వెలుగై  ర  రావు 

ధీర  ధీర  ధీర 
ధీర  ఓ  రణధీరా 
రారా  రారా  తెర  తీసే 
వెలుగై  ర  రావు 

ధీర  ధీర  ధీర 
ధీర  ఓ  రణధీరా 
రారా  రారా  తెర  తీసే 
వెలుగై  ర  రావు

English

Adhigo Penu Nishabadham
Pagili Mukkalouthunna Beekara Drushyam
Alalegisina Tadi Alajadi Aagraha
Tejamai Rupudalchina Sathyam
Aarthathraana Paraayana Deeksha Parvam
Aho Aarambham

Adhigo Penu Nishabadham
Pagili Mukkalouthunna Beekara Drushyam
Alalegisina Tadi Alajadi Aagraha
Tejamai Rupudalchina Sathyam
Aarthathraana Paraayana Deeksha Parvam
Aho Aarambham

Aarthathraana Paraayana Deeksha Parvam
Aho Aarambham


 
Dheera Dheera Dheera
Dheera Oo Ranadheera
Rara Rara Thera Teese
Velugai Ra Raaa

Dheera Dheera Dheera
Dheera Oo Ranadheera
Rara Rara Thera Teese
Velugai Ra Raaa

Dama Dama Dama Dama
Hrudhaya Ninaadham
Dhadalu Puttinchu
Marana Mrudhangam

Dhimi Dhimi Dhimi
Padha Ghatta Nagaa Saage
Pralayakaala Shiva Taandava Nrutyam
Chedu Kodukula Talatenchaka
manadu lera Ee chaitanyam

Dama Dama Dama Dama
Hrudhaya Ninaadham
Dhadalu Puttinchu
Marana Mrudhangam

Dhimi Dhimi Dhimi
Padha Ghatta Nagaa Saage
Pralayakaala Shiva Taandava Nrutyam
Chedu Kodukula Talatenchaka
manadu lera Ee chaitanyam

Chedu Kodukula Talatenchaka
manadu lera Ee chaitanyam

Ammamaatidhi Kanna Neekoraku
Janmamannadhi ontari Kada varaku
Yedhalo Balame Nadipe thodugaa…
Jagame geliche padamai Saagaraaa…

Dheera Dheera Dheera
Dheera Oo Ranadheera
Rara Rara Rara Thera Teese
Velugai Ra Raaa

Dheera Dheera Dheera
Dheera Oo Ranadheera
Rara Rara Rara Thera Teese
Velugai Ra Raaa

Dheera Dheera Dheera
Dheera Oo Ranadheera
Rara Rara Thera Teese
Velugai Ra Raaa

Dheera Dheera Dheera
Dheera Oo Ranadheera
Rara Rara Thera Teese
Velugai Ra Raaa

Community

Like, share, and discuss

to start a discussion.