Back to Lyrics
KGF 2

KGF 2

2022 · 4 songs

Telugu

రణ  రణ  రణ  రణధీరా
గొడుగెత్తె  నీలి  గగనాలు
రణ  రణ  రణ  రణధీరా
పదమొత్తె  వేల  భువనాలు

రణ  రణ  రణ  రణధీరా
తలవంచే  నీకు  శిఖరాలు
రణ  రణ  రణ  రణధీరా
జేజేలు  పలికే  ఖనిజాలు

నిలువెత్తు  నీ  కదము
ముష్కరులపాలి  ఉక్కు  సమ్మెటా
అనితరము  నీ  పదము
అమావాస్య  చీల్చు  అగ్గి  బావుటా

రగిలే  పగిలే  నిట్టూర్పులకు
నీ  వెన్నుదన్నే  ఓదార్పు
మా  బతుకిదిగో  నీకై  ముడుపు
నడిపించర  తూరుపు  వైపు

ధీర  ధీర  ధీర  ధీరా  సుర  సుల్తానా
ధీర  ధీర  ధీర  ధీరా  సుర  సుల్తానా
ధీర  ధీర  ధీర  ధీరా  సుర  సుల్తానా
ధీర  ధీర  ధీర  ధీరా  సుర  సుల్తానా  ఆ  ఆ

కధమెత్తిన  బలవిక్రముడై
దురితమతులు  పని  పట్టు
పేట్రేగిన  ప్రతి  వైరుకలా
పుడమి  ఒడికి  బలిపెట్టు

ఏయ్  కట్టకటిక  రక్కసుడే  ఒక్కొక్కడు
వేటుకొకడు  ఒరిగేట్టు  వెంటపడు
సమరగమన  సమవర్తివై  నేడు
శత్రుజనుల  ప్రాణాలపైనబడు

తథ్యముగ  జరిగి  తీరవలే
కిరాతక  దైత్యుల  వేట
ఖచ్చితముగా  నీ  ఖడ్గ  సిరి
గురితప్పదెపుడు  ఏ  చోటా

రగిలే  పగిలే  నిట్టూర్పులకు
నీ  వెన్నుదన్నే  ఓదార్పు
మా  బతుకిదిగో  నీకై  ముడుపు
నడిపించర  తూరుపు  వైపు

జై  జై  జై  జై  జై  జై

రణ  రణ  రణ  రణధీరా
గొడుగెత్తె  నీలి  గగనాలు
రణ  రణ  రణ  రణధీరా
పదమొత్తె  వేల  భువనాలు

రణ  రణ  రణ  రణధీరా
తలవంచే  నీకు  శిఖరాలు
రణ  రణ  రణ  రణధీరా
జేజేలు  పలికే  ఖనిజాలు

నిలువెత్తు  నీ  కదము
ముష్కరులపాలి  ఉక్కు  సమ్మెటా
అనితరము  నీ  పదము
అమావాస్య  చీల్చు  అగ్గి  బావుటా

రగిలే  పగిలే  నిట్టూర్పులకు
నీ  వెన్నుదన్నే  ఓదార్పు
మా  బతుకిదిగో  నీకై  ముడుపు
నడిపించర  తూరుపు  వైపు

ధీర  ధీర  ధీర  ధీరా  సుర  సుల్తానా
ధీర  ధీర  ధీర  ధీరా  సుర  సుల్తానా
ధీర  ధీర  ధీర  ధీరా  సుర  సుల్తానా
ధీర  ధీర  ధీర  ధీరా  సుర  సుల్తానా  ఆ  ఆ

English

Rana Rana Rana Rana Dheera
Godugetthe Neeli Gaganaalu
Rana Rana Rana Rana Dheera
Padamotthe Vela Bhuvanaalu

Rana Rana Rana Rana Dheera
Thalavanche Neeku Shikharaalu
Rana Rana Rana Rana Dheera
Jejelu Palike Khanijaalu

Niluvetthu Nee Kadamu
Mushkarulapaali Ukku Sammeta
Anitharamu Nee Padamu
Amavasya Cheelchu Aggibaavuta

Ragile Pagile Nitturpulaku
Nee Vennudhanne Odaarpu
Maa Bathukidhigo Neekai Mudupu
Nadipinchara Thoorupu Vaipu

Dheera Dheera Dheera Dheera Sura Sulthana
Dheera Dheera Dheera Dheera Sura Sulthana
Dheera Dheera Dheera Dheera Sura Sultana
Dheera Dheera Dheera Dheera Sura Sulthana

Kadhamettina Balavikramudai
Duritamathula Pani Pattu
Pethregina Prathi Vairuthala
Pudami Odiki Balipettu

Kattakatika Rakkasude Okkokkadu
Vetukokadu Origeittu Ventapadu
Samaragamana Samavartivai Nedu
Shatrujanula Praanaala Painabadu

Tadhyamuga Jarigi Theeravale
Kirathaka Daityula Veta
Khachchitamuga Nee Khadgasiri
Gurithappadepudu Ee Chota

Ragile Pagile Nitturpulaku
Nee Vennudhanne Odarpu
Maa Bathukidhigo Neekai Mudupu
Nadipinchara Thoorupu Vaipu

Jai Jai Jai
Jai Jai Jai

Rana Rana Rana Rana Dheera
Godugetthe Neeli Gaganaalu
Rana Rana Rana Rana Dheera
Padamotthe Vela Bhuvanaalu

Rana Rana Rana Rana Dheera
Thalavanche Neeku Shikharaalu
Rana Rana Rana Rana Dheera
Jejelu Palike Khanijaalu

Niluvetthu Nee Kadamu
Mushkarulapaali Ukku Sammeta
Anitharamu Nee Padamu
Amavasya Cheelchu Aggibaavuta

Ragile Pagile Nitturpulaku
Nee Vennudhanne Odaarpu
Maa Bathukidhigo Neekai Mudupu
Nadipinchara Thoorupu Vaipu

Dheera Dheera Dheera Dheera Sura Sulthana
Dheera Dheera Dheera Dheera Sura Sulthana
Dheera Dheera Dheera Dheera Sura Sultana
Dheera Dheera Dheera Dheera Sura Sulthana

Community

Like, share, and discuss

to start a discussion.