Back to Lyrics
KGF 2

KGF 2

2022 · 4 songs

Telugu

మండే  గుండెలో
చిరుజల్లై  వస్తున్నా
నిండు  కౌగిలిలో
మరుమల్లెలు  పూస్తున్నా

ఏ  అలజడి  వేళనైనా
తలనిమిరే  చెలినై  లేనా
నీ  అలసట  తీర్చలేనా
నా  మమతల  ఒడిలోనా

మెహబూబా  మై  తెరి  మెహబూబా
మెహబూబా  మై  తెరి  మెహబూబా
మెహబూబా  మై  తెరి  మెహబూబా
మెహబూబా  ఓ  మై  తెరి  మెహబూబా

చనువైన  వెన్నెల్లో  చల్లారనీ
అలలైనా  దావానలం
ఉప్పెనై  ఎగసిన  శ్వాస  పవనాలకు
జత  కావాలి  అందాల  చెలి  పరిమళం

రెప్పలే  మూయని  విప్పు  కనుదోయికి
లాలి  పాడాలి  పరువాల  గమదావనం

వీరాధి  వీరుడివైన
పసివాడిగ  నిను  చూస్తున్నా
నీ  ఏకాంతాల  వెలితే
పూరిస్తా  ఇకపైనా

మెహబూబా  మై  తెరి  మెహబూబా
మెహబూబా  మై  తెరి  మెహబూబా
మెహబూబా  మై  తెరి  మెహబూబా
మెహబూబా  ఓ  మై  తెరి  మెహబూబా

English

Mande Gundelo
Chirujallai Vastunna
Nindu Kaugililo
Marumalelo Poostunna

Ey Alazadi Velanaina
Talanimire Chelinai Lena
Ni Alasata Tircha Lena
Na Mamatala Odilona

Mehabooba Main Teri Mehbooba
Mehbooba Main Teri Mehbooba
Mehbooba Main Teri Mehbooba
Mehbooba Oh Main Teri Mehbooba

Chanuvaina Vennello Challayani
Alalai Na Dawanalam
Uppenai Egasina Swasa Pavanalaku
Jata Kavaali Andala Cheli Parimalam

Reppale Muyani
Vippu Kanudoyiki
Laali Padaali
Paruvala Gamada Vanam

Viradhi Virudivaina
Pasivadiga Ninu Chustunna
Ni Ekantala Velite
Porista Ikapaina

Mehabooba Main Teri Mehbooba
Mehbooba Main Teri Mehbooba
Mehbooba Main Teri Mehbooba
Mehbooba Oh Main Teri Mehbooba

Community

Like, share, and discuss

to start a discussion.