Back to Lyrics
Katamarayudu

Katamarayudu

2017 · 6 songs

Telugu

రాయుడో  
నాయకుడై  నడిపించేవాడు  
సేవకుడై  నడుమొంచేవాడు  
అందరి  కోసం  అడుగేసాడు  
రాయుడో  

హె  మిర  మిరా  మీసం  
హె  మిర  మిరా  మీసం
హె  మిర  మిరా  మీసం  
మెలితిప్పుతాడూ  జనం  కోసం  

డన  డన  డంటడడం  
డన  డన  డంటడడం  
డన  డన  డం  

కర  కరా  కండల  రోషం  
కర  కరా  కండల  రోషం
పోటెత్తుతాదీ  జనం  కోసం  

డన  డన  డంటడడం  
డన  డన  డం  

మండె  ఆవెశం  
వీడుండే  నివాసం  
వీడో  నేలబారు  నడిచే  నిండైన  ఆకాశం  
అసలు  సిసలు  చురుకు  సరుకు
అణువణువున  సెగ  రగిలెలా  ఆ 
 
సూరీడల్లే
సూరీడల్లే  వచ్చాడూ  
మన  అందరి  కాటమరాయుడూ  
పంచే  కట్టిన  మంచితనం  
నిలువెత్తు  కాటమరాయుడు  

మిర  మిరా  మీసం  
మెలి  తిప్పుతాడూ  జనం  కోసం  
రాయుడో
  
ఒకడే  వీడు  
రక  రకములవాడూ  
యే  రంగు  కళ్ళకు  ఆ  రంగై  ఉంటాడు  
రెప  రెపలాడే  జండాలా  పొగరున్నోడు  
తలవంచక  మిన్నంచుల  పైనే  ఉంటాడు 
 
చిగురు  వగరు  తగిన  పొగరు
కలగలసిన  ఖడ్గం  వీడై
సూరీడల్లే  వచ్చాడూ  
మన  అందరి  కాటమరాయుడూ  
అమ్మతోడు  
మా  చెడ్డ  మంచోడు  కాటమ  రాయుడు  

అసలు  సిసలు  చురుకు  సరుకు  
అణువణువున  సెగ  రగిలెలా  ఆ  
సూరీడల్లే
సూరీడల్లే  వచ్చాడూ  
మన  అందరి  కాటమరాయుడూ  
పంచే  కట్టిన  మంచితనం  
నిలువెత్తు  కాటమరాయుడు  
డన  డన  డన  డన  డానాన  డననననా  
డన  డన  డన  డన  డానాన  డననననా  
రాయుడో

English

Rayudoo
Nayakudai nadipinchevadu
Sevakudai nadumonchevadu
Andharikosam adugesaadu
Rayudoo rayudoo

Ye mirra mirra meesam
Mirra mirra meesam
Meli thipputhaadu janam kosam

Dana danadan danadan
Kara kara kandala rosham
Pothethuthaadi janam kosam
Dana dana dan dana dan

Mande aavesham veedunde nivasam
Veedo nelabaaru nadiche
Nindaina aakasam
Aasalu sisalu churuku saruku
Anuvanuvuna sega regilela

Sooreedalle
Hey sooreedalle vacchadu
Mana andhari katamarayudu
Panche kattina manchi thanam
Niluvetthu katamarayudu

Mira mira meesam
Mira mira meesam
Meli thipputhaadu janam kosam
Rayudoo

Okade veedu raka rakamula vaadu
Ye rangu kallaku aa rangai untadu
Reparepalaade jendaala pogarunnodu
Thalavanchaka minnanchula painey untaadu

Chiguru vagaru thagina pogaru
Kalagalasina khadgam veedai
Hey sooreedalle vacchadu
Mana andhari katamarayudu
Amma thodu maa chedda
Manchodu katamarayudu

Asalu sisalu churuku saruku
Anuvanuvuna sega regilela
Sooreedalle
Hey sooreedalle vacchadu
Mana andhari katamarayudu
Panche kattina manchi thanam
Niluvetthu katamarayudu
Rayudoo

Community

Like, share, and discuss

to start a discussion.