Back to Lyrics
Katamarayudu

Katamarayudu

2017 · 6 songs

Telugu

ఓ  ఏమో  ఏమో  ఏంటో  
ఏమయ్యిందో  ఏమో  ఏంటో
ముల్లతీగమీద  మల్లే  పూసేసిందేంటో 
 
ఏమో  ఏమో  ఏంటో  
మొత్తం  దారి  మారిందేంటో  
నల్లరాతి  గుండెమీద  సీతాకోకేంటో 
 
చిరచిరలాడే  కంట్లో  చక్కెరదారేంటో  
చినుకులు  చూడని  ఇంట్లొ  తేనెల  వానేంటో  
ప్రతిదానికింక  కారణంగ  నిన్ను  చూపుతుంది  ఈ  లోకం
  
నీకయ్యిందేంటో  నే  చేసిందేంటో  ఏమో  ఏంటో  
నే  చెప్పిందేంటో  నా  తప్పసలేంటో  ఏమో  ఏంటో  
ఓ  ఏమో  ఏమో  ఏంటో
ఏమయ్యిందో  ఏమో  ఏంటో
ముల్లతీగమీద  మల్లే  పూసేసిందేంటో

మండేటీ  సూర్యుడ్నైనా  చల్లార్చే  చందామామై  
నువ్వొచ్చావా  నాకోసం  ఈ  అదృష్టం  ఏంటో  
గర్జించే  మేఘాన్నైనా  కరిగించే  చల్లాగాలై  
నువు  కలిసావా  ఈ  నిమిషం  నా  అదృష్టం  ఏంటో 
 
పేలే  శభ్దాలెన్నైనా  ఏం  చెయ్లేదే  ఇన్నాల్లూ  
ఇవ్వాలిని  శబ్దంలో  హాయిగా  వచ్చే  వణుకేంటో
నాలో  ఉండే  పడుచుదనం  నీలో  ఉండే  పదునుగుణం  
ఒకటైపోతే  మనపయనం  అటుకో  ఇటుకో  ఎటుకో  ఏంటో  

ఓ  ఏమో  ఏమో  ఏంటో  
ఏమయ్యిందో  నాకే  ఏంటో
ముల్లతీగమీద  మల్లే  పూసేసిందేంటో  
ఓ  ఏమో  ఏమో  ఏంటో  
ఏమయ్యిందో  ఏమో  ఏంటో 
నల్లరాతి  గుండె  మీద  సీతకోకేంటో

శత్రువులా  గుండెల్లోనా  నిద్రిస్తూ  ఉండే  నాకే  
నిను  చూస్తే  నిద్దుర  పాడై  ఈ  గుండే  గుబులేంటో  
కత్తుల్లో  కదిలే  నువ్వే  మెత్తంగా  మునిగావంటే  
చంటోడైనా  చెబుతాడే  దానర్ధం  ఏంటో  

అందర్లోనా  హుందాగా  నిన్నా  మొన్నా  ఉన్నాగా  
ఈపై  ఎట్లాగుంటానో  ఆపై  జరిగే  కథలేంటో  
అక్కడతోనే  గడపకురో  కంచే  పట్టూ  పరికిణితో  
నీకై  వచ్చి  నిలిచుంటే  అరెరే  అరెరే

English

Oh emo emo ento emaindho emo ento
Mulla theega meeda malle poosesindento

Oh emo emo ento mottam dari maarindento
Nalla raati gunde meeda seetakokento

Chirachiralaade kantlo chakkeradaarento
Chinukulu choodani intlo thenela vaanento
Prathidaanikinka karananga
Ninnu chuputundi ee lokam 
 
Neekayindento nee chesindento emo ento
Ne cheppindento naa tappasalento emo ento
Oh emo emo ento emaindho emo ento
Mullateega meeda malle poosesindento

Mandeti sooryudnaina challaarche chandamamayi
Nuvvochchava naakosam ee adrushtam ento
Gharjhinche meghanaina kariginche challaagaalai
Nuvvu kalisaavaa ee nimisham naa adrushtam ento

Peley shabhdaalennaina em cheyalede innallu
Ivvali nishabdhamlo haayiga vacche vanukento
Naalo unde paduchudanam neelo unde padunugunam
Okataipothe manapayanam atuko ituko etuko ento

Oh emo emo ento emaindho naake ento
Mulla theega meeda malle poosesindento
Oh emo emo ento mottam dari maarindento
Nalla raati gunde meeda seetakokento

Satruvula gundelona nidristu unde naake
Ninu choosthe niddura paadai ee gunde gubulento
Kathullo kadile nuvve methanga munigavante
Chantodainaa chebutade arre danardham ento

Andarilona hundaga ninna monna unnaga
Eepai etlaguntano aapai jarige kathalento
Akkadathone gadapakuro kanche pattu parikinito
Neekai ochhe nilichunte arrere telusa aalusa ento

Community

Like, share, and discuss

to start a discussion.